Ysrcp
-
#Andhra Pradesh
Nara Lokesh: సార్ ప్లీజ్ కేసులు మాఫీ చేయరూ… మోదీ ని జగన్ కలిస్తే ఇదే అడుగుతారు.!!
టీడీపీ సీనియర్ నేత నారాలోకేశ్…సెటైర్లు వేయడంలో కాస్త డెవలప్ అయినట్లే కనిపిస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా… జగన్ మీద సెటైర్లు వేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. మొన్న మోదీ ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోదీతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఇదే అంశంపై తనదైన స్టైల్లో వ్యాంగ్యాస్త్రాలు విసిరారు లోకేష్. సార్ ప్లీజ్ నా కేసులు మాఫీ చేయరూ… అంటూ ప్రధానిని జగన్ వేడుకోవడం తప్పా… ఆయన రాష్ట్రాన్ని ఉద్దరించింది ఏమీ లేదన్నారు. మంగళవారం […]
Published Date - 08:34 AM, Wed - 16 November 22 -
#Andhra Pradesh
Andhra Pradesh: మరో 30ఏళ్లు మనదే అధికారం…జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
మరో 30ఏళ్లు ఏపీలో అధికారం మనదే అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాష్ట్రాన్ని మరో 30ఏళ్లు మన పార్టీయే పాలిస్తుందన్నారు. మంగళవారం వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమైన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నాయకులు, నేతలు ప్రజల్లో ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో […]
Published Date - 08:22 AM, Wed - 16 November 22 -
#Telangana
Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు… ఈసారి ఎందుకంటే..!!
ఛాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు. ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఈసారి పోలవరం ప్రాజెక్టుపై హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు… పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని స్వయంగా […]
Published Date - 04:44 PM, Sun - 13 November 22 -
#Andhra Pradesh
PM Modi In VIzag : వైజాగ్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభకు సర్వం సిద్ధం
వైజాగ్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజుల విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని...
Published Date - 07:25 AM, Sat - 12 November 22 -
#Speed News
CM YS jagan : ఐదేళ్లు పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్పయాత్ర
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేసిన పాదయాత్ర చరిత్ర సృష్టించింది. ప్రజల సమస్యల తెలుసుకునేందుకు
Published Date - 09:28 AM, Sun - 6 November 22 -
#Andhra Pradesh
BJP Janasena: చంద్రబాబును పాపాల భైరవునిగా మార్చేస్తోన్న వైసీపీ
`మంచికి జగన్మోహన్ రెడ్డి చెడుకు చంద్రబాబు` మాదిరిగా ఏపీ రాజకీయం మారింది. ప్రతిదానికి చంద్రబాబును ఆడిపోసుకుంటూ పాపాల భైరవునిగా ఆయన్ను మార్చడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది.
Published Date - 02:03 PM, Sat - 5 November 22 -
#Speed News
Minister Jogi Ramesh : చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారు – మంత్రి జోగి రమేష్
టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. రాయి దాడితో..
Published Date - 09:54 PM, Fri - 4 November 22 -
#Speed News
Chandrababu : నందిగామలో చంద్రబాబు రోడ్‌షో.. ప్రచార రథంపైకి రాయి విసిరిన అగంతకుడు..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. రాయి వేసిన..
Published Date - 09:39 PM, Fri - 4 November 22 -
#Speed News
TDP Ayyannapatrudu : అయన్న అరెస్ట్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. మధ్యాహ్నం విచారణ..?
మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు, ఆయన చిన్న కుమారుడు రాజేష్‌ని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
Published Date - 11:29 AM, Thu - 3 November 22 -
#Speed News
AP CM Jagan : ఏపీ సీఎం జగన్‌ని కలిసిన సినీ నటుడు అలీ దంపతులు
తనను సలహాదారుగా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలీ కృతజ్ఞతలు తెలిపారు...
Published Date - 07:15 AM, Thu - 3 November 22 -
#Andhra Pradesh
Chandrababu : బీసీ నేత అయ్యన్న కుటుంబంపై అంత కక్ష ఎందుకు – టీడీపీ అధినేత చంద్రబాబు
మాజీ మంత్రి అయన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌ని అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం...
Published Date - 07:02 AM, Thu - 3 November 22 -
#Andhra Pradesh
Dr. YSR Health University : డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా బోర్డు మార్చిన వీసీ.. పేరు మార్పుకు గవర్నర్ ఆమోదం
విజయవాడ నడిబోడ్డున ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆందోళన కొనసాగాయి....
Published Date - 08:57 AM, Wed - 2 November 22 -
#Andhra Pradesh
AP Politics: జగన్ మీద పవన్ `ఆడిట్` అస్త్రం
`సోషల్ ఆడిట్` అనేది ఒక సామాజిక బాధ్యత. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఆ ప్రక్రియను అనుసరిస్తుంటాయి
Published Date - 01:12 PM, Mon - 31 October 22 -
#Andhra Pradesh
AP: ప్రభుత్వం ఉంటే ఏంటీ… పోతే ఏంటీ… మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వం ఉంటే ఏంటీ… పోతే ఏంటీ అంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మాట్లాడారు. నమ్ముకున్న ప్రజల అవసరాలను అవకాశాలను నెలబెట్టలేని ఎమ్మెల్యే ఉద్యోగం, మంత్రి పదవి ఎందుకంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఉంటే ఉండనీ పోతే పోనీ కానీ మన అవకాశాలను జారవిడుచుకోవద్దు. బాద్యత లేకుండా ఉండకూడదు. తాను రాజధానికి కట్టుబడి ఉన్నానని సీఎం జగన్ చెప్పారు. […]
Published Date - 07:49 AM, Mon - 31 October 22 -
#Andhra Pradesh
Pawan Kalyan : ప్రశ్నిస్తే కేసులు..కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం లేదు..ఇదీ ఏపీలో పరిస్థితి..!!
ఏపీ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టరు. ఏం మాట్లాడుతుంటారో అర్థం కాదు. అందుకే వారితో మాట్లాడాలంటే భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వ వైఫల్యాలు భయపడతాయన్న భయంతోనే జనవాణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈమధ్యే విశాఖ ఎయిర్ పోర్టు ఘటన నుంచి […]
Published Date - 08:11 AM, Sun - 30 October 22