World News
-
#Trending
Loitering Munition: ఆపరేషన్ సిందూర్‌లో లోయిటరింగ్ మ్యూనిషన్‌దే కీ రోల్.. అసలేంటీ ఈ లోయిటరింగ్ మ్యూనిషన్?
లోయిటరింగ్ మ్యూనిషన్ తన ఖచ్చితత్వం కోసం ప్రసిద్ధి చెందింది. లోయిటరింగ్ మ్యూనిషన్ లేదా సూసైడ్ డ్రోన్ల సైజు, పేలోడ్, వార్‌హెడ్ విభిన్నంగా ఉండవచ్చు.
Date : 07-05-2025 - 10:04 IST -
#Trending
Indian Armed Forces: భారత త్రివిధ దళాల బలమెంత? పాక్ కంటే ఎక్కువా.. తక్కువా?
భారత సైన్యం సుమారు 22 లక్షల మంది సైనికులతో అత్యంత శక్తివంతమైన దళంగా నిలుస్తుంది. దీనికి 4,201 యుద్ధ ట్యాంకులు, 1,50,000 ఆర్మర్డ్ వాహనాలు, 100 సెల్ఫ్-ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ, 264 మల్టీ-బారెల్ రాకెట్ ఆర్టిలరీ ఉన్నాయి.
Date : 07-05-2025 - 7:03 IST -
#Speed News
Operation Sindoor: PoKలోని ఈ 9 ప్రాంతాలలో భారత సైన్యం ఎందుకు దాడి చేసింది?
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్ జైష్-ఎ-మహమ్మద్ ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది. మసూద్ అజహర్ నేతృత్వంలోని ఈ సంస్థ 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి దాడుల్లో పాల్గొంది.
Date : 07-05-2025 - 10:30 IST -
#India
Earthquake: అమెరికా, భారత్‌లో భూకంపం.. తీవ్రత ఎంతంటే?
అమెరికాలో కూడా ఈ ఉదయం భూకంపం వచ్చినప్పుడు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు. చాలా గంటల పాటు ప్రజలు రోడ్లపై తిరుగుతూ ఉన్నారు.
Date : 04-05-2025 - 11:22 IST -
#Trending
India- Pakistan: ఓ రహస్య నివేదిక.. భారత్- పాక్ మధ్య యుద్ధం తప్పదా!
CIA నివేదికలో 1993లో భారతదేశం పాకిస్థాన్ కంటే చాలా ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. అది సైనిక పాలన, రాజకీయ సంక్షోభం, ఆర్థిక పతనం మధ్య ఊగిసలాడుతోంది.
Date : 02-05-2025 - 9:12 IST -
#Business
US Economy: దయనీయ స్థితిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ?
అమెరికాలో ఇంత పెద్ద స్థాయిలో దిగుమతులు 1972లో ఆ తర్వాత కరోనా కాలంలో ఇప్పుడు మొదటిసారిగా జరిగాయి. అయితే రెండవ త్రైమాసికంలో దీనికి వ్యతిరేకంగా కనిపించవచ్చు.
Date : 01-05-2025 - 2:52 IST -
#World
Pak Punjab CM: పాకిస్తాన్‌పై ఎవరూ దాడి చేయలేరు: పాక్ పంజాబ్ ముఖ్యమంత్రి
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. దీని తర్వాత భారత్ పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ సింధు నీటి ఒప్పందాన్ని రద్దు చేసింది.
Date : 30-04-2025 - 8:27 IST -
#World
Hindus: దేశ విభజన సమయంలో ఎంతమంది హిందువులు భారతదేశం నుండి పాకిస్తాన్‌కు వెళ్లారు?
1941 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్ ప్రాంతంలోని జనాభాలో 14.6 శాతం హిందువులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ హిందూ దేవాలయాలు కూడా చాలా తక్కువగా మిగిలాయి.
Date : 29-04-2025 - 8:15 IST -
#Trending
Donald Trump: భారత్, పాక్ నాకు సన్నిహిత దేశాలు.. ఉగ్రదాడిపై ట్రంప్ స్పందన ఇదే!
జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భీకర ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం కఠినమైన దౌత్యపరమైన ప్రతిస్పందనను చూపింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని భయంకరమైనదిగా పేర్కొన్నారు.
Date : 26-04-2025 - 9:22 IST -
#Trending
Pakistan Closed Airspace: పాక్ గగనతలం మూసివేత.. భారత విమానాలు ఇప్పుడు ఏ మార్గాల్లో ప్రయాణిస్తాయి?
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలకు పాల్పడగా, దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత విమానయాన సంస్థల కోసం తన గగనతలాన్ని మూసివేసింది.
Date : 25-04-2025 - 4:45 IST -
#Trending
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడా? ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా?
జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది నిరపరాధులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వెనుక మాస్టర్‌మైండ్‌గా సైఫుల్లా కసూరీ పేరు వెలుగులోకి వచ్చింది. భద్రతా సంస్థల సమాచారం ప్రకారం.. సైఫుల్లా కసూరీ లష్కర్-ఎ-తొయిబా సరిగనా, 26/11 ముంబై దాడుల మాస్టర్‌మైండ్ హాఫిజ్ సయీద్ సూచనలతో ఈ దాడిని నిర్వహించాడు.
Date : 25-04-2025 - 4:22 IST -
#Speed News
Indus Water Treaty: సింధు జల ఒప్పందం ఏమిటి? నీటి కోసం పాకిస్తాన్‌కు తిప్పలు తప్పవా!
కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు.
Date : 24-04-2025 - 10:00 IST -
#Speed News
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ఆయన అంత్యక్రియలు ఎలా చేస్తారంటే?
పోప్ మరణం తర్వాత ఆయన శవాన్ని ఎక్కువ కాలం బహిరంగంగా ఉంచే సంప్రదాయం ఇప్పుడు ముగిసింది. కొత్త నియమాల ప్రకారం మరణం సంభవించిన వెంటనే శవాన్ని శవపేటికలో ఉంచడం తప్పనిసరి.
Date : 21-04-2025 - 3:14 IST -
#Speed News
US Supreme Court: ట్రంప్‌కు భారీ షాకిచ్చిన అమెరికా సుప్రీం కోర్టు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీం కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై నిషేధం విధించే ప్రతిపాదనపై కోర్టు ఆంక్షలు విధించింది.
Date : 18-04-2025 - 10:46 IST -
#Trending
World Most Powerful Country: 2025లో అత్యంత శక్తివంతమైన దేశాలు, వాటి సైనిక శక్తి వివరాలివే!
ఈ రోజు ప్రపంచంలోని ప్రతి మూలలో సంఘర్షణలు, ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణల పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి దేశం తమ సైనిక శక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. గ్లోబల్ ఫైర్‌పవర్ 2025 నివేదిక ప్రకారం సైనిక దృక్కోణంలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దేశాల జాబితా విడుదలైంది.
Date : 17-04-2025 - 10:08 IST