World News
-
#World
Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఐసీసీ అరెస్ట్ వారెంట్!
నెతన్యాహు, గాలెంట్ విదేశాలకు వెళితే అరెస్టు చేయవచ్చు. కోర్టు చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ మేలో అరెస్ట్ వారెంట్ కోసం అభ్యర్థించారు. గాజాలో సామూహిక ఆకలికి కారణమైన నెతన్యాహు, గాలంట్‌లు దోషులని నమ్మడానికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు.
Published Date - 09:16 PM, Thu - 21 November 24 -
#World
Stabbing: చైనాలో కత్తిపోట్ల కలకలం.. ఎనిమిది మంది మృతి, 17 మందిగా గాయాలు!
కత్తిపోట్లకు పాల్పడిన విద్యార్థికి 21 ఏళ్లు ఉంటాయని, ఇన్‌స్టిట్యూట్ పూర్వ విద్యార్థి అని పోలీసులు మీడియాకు తెలిపారు. అతను ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ చేయవలసి ఉంది.
Published Date - 08:54 AM, Sun - 17 November 24 -
#Speed News
Pakistan Blast: పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు.. 20 మంది మృతి, 30 మందికి గాయాలు!
సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలంలో సహాయ బృందం యుద్ధప్రాతిపదికన పని చేస్తోంది. ఘటనాస్థలిని పరిశీలించేందుకు బాంబు నిర్వీర్య స్క్వాడ్‌లను కూడా రప్పించారు.
Published Date - 11:46 AM, Sat - 9 November 24 -
#Trending
Donald Trump: వైట్‌హౌస్‌కు ట్రంప్ ఎప్పుడు వెళ్తారు..? అప్పటివరకు ఏం జరగనుంది?
పోర్న్‌స్టార్ మౌనంగా ఉండేందుకు డబ్బులు చెల్లించిన కేసులో ట్రంప్‌కు శిక్ష పడే తేదీ. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ.. నవంబర్ 26న ట్రంప్ న్యూయార్క్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
Published Date - 10:14 PM, Thu - 7 November 24 -
#World
Strong Quake: అమెరికాలో భారీ భూకంపం.. తీవ్రత ఎంతంటే?
బుధవారం మధ్యాహ్నం ఒరెగాన్‌లోని దక్షిణ తీరంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే ధృవీకరించింది. నివేదికల ప్రకారం.. భూకంపం షాక్‌ను డజన్ల కొద్దీ ప్రజలు అనుభవించారు.
Published Date - 09:19 AM, Thu - 31 October 24 -
#World
Two Trains Collision: బ్రిటన్‌లో ఘోర రైలు ప్రమాదం.. ట్రాక్‌పై రెండు రైళ్లు ఢీ!
ప్రమాదం కారణంగా అబెరిస్ట్‌విత్- ష్రూస్‌బరీ మధ్య అన్ని రైళ్లు నిలిచిపోయాయి. మిడ్ వేల్స్‌లోని లాన్‌బ్రిన్‌మేర్ వెలుపల కేంబ్రియన్ లైన్‌లో ప్రమాదం జరిగింది.
Published Date - 08:33 AM, Tue - 22 October 24 -
#India
Online Marriage: ఆన్‌లైన్‌లో పాకిస్థాన్ యువతిని పెళ్లి చేసుకున్న బీజేపీ నేత కుమారుడు.. కారణమిదే!
వాస్తవానికి జౌన్‌పూర్ బీజేపీ కౌన్సిలర్ తెహసీన్ షాహిద్ తన పెద్ద కొడుకు పెళ్లిని లాహోర్‌లో నిశ్చయించుకున్నాడు. కానీ వీసా పొందలేకపోయాడు. అందుకే ఇద్దరి పెళ్లి ఆన్‌లైన్‌లో జరిగింది.
Published Date - 11:50 AM, Sun - 20 October 24 -
#Business
Bill Gates: 25 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ అంచనాలు.. నిజమైనవి ఇవే..!
25 సంవత్సరాల క్రితం ఆన్‌లైన్‌లో డబ్బును బదిలీ చేయడం గురించి ఎవరూ ఆలోచించనప్పుడు బిల్ గేట్స్ ఊహించారు. ఆన్‌లైన్ ఫైనాన్స్ సర్వసాధారణంగా మారుతుందని బిల్ గేట్స్ అన్నారు.
Published Date - 02:20 PM, Sun - 13 October 24 -
#Business
Women Salary: ఈ దేశాల్లో పురుషుల కంటే మహిళల జీతాలే ఎక్కువ!
కాన్ఫరెన్స్ బోర్డు నివేదిక ప్రకారం.. అమెరికాలోని టాప్ 500 కంపెనీల్లోని మహిళా సీఈవోల జీతం పురుషుల కంటే ఎక్కువ.
Published Date - 01:24 PM, Sun - 13 October 24 -
#Life Style
Alcohol: ఏ దేశ ప్రజలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు..?
యూదుల మత గ్రంథాలలో మద్యపానాన్ని చెడుగా చూడలేదు. ఇది దేవునికి, మానవులకు సంతోషకరమైన మూలంగా వర్ణించబడింది. అందుకే ప్రతి ప్రత్యేక సందర్భంలో మద్యం సేవించే ట్రెండ్ యూదుల్లో ఉంటుంది.
Published Date - 02:43 PM, Sat - 12 October 24 -
#Devotional
Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రధాని మోదీ ఇచ్చిన బంగారు కిరీటం చోరీ
చిట్టగాంగ్‌లోని పూజా మంటపం వద్ద ఇస్లామిక్ విప్లవానికి పిలుపునిస్తూ పాటలు పాడినందుకు ఆరుగురిని అరెస్టు చేశారు, ఇది స్థానిక హిందూ సమాజాన్ని షాక్‌కు గురిచేసింది.
Published Date - 11:52 AM, Sat - 12 October 24 -
#World
Sri Lanka Election Fever: శ్రీలంకపై చైనా ప్రభావం.. ఆ దేశంలో ఎన్నికలకు ముందు భారీగా పెట్టుబడులు!
సెప్టెంబరు 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు తన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోందని కథనాలు వస్తున్నాయి.
Published Date - 08:20 AM, Mon - 7 October 24 -
#World
Pak Soldiers: తాలిబన్ల దాడిలో పాక్ సైనికులు దుర్మరణం.. కీలక విషయాలు వెలుగులోకి..!
శుక్రవారం-శనివారం మధ్య రాత్రి ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని, ఇందులో ఇరుపక్షాలు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని ఉపయోగించాయని ప్రకటన పేర్కొంది.
Published Date - 12:29 PM, Sun - 6 October 24 -
#Special
Pleasure Marriage: విహారయాత్రకు ఇండోనేషియా వెళ్లండి.. భార్యను పొందండి..!
డబ్బుపై దురాశతో కొందరు మహిళల కుటుంబ సభ్యులు ఆనంద వివాహాలు చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా, మరికొంత మంది మహిళలు డబ్బు సంపాదన కోసం తమ ఇష్టానుసారంగా ఈ వృత్తిని అవలంబిస్తున్నారు.
Published Date - 06:36 PM, Fri - 4 October 24 -
#World
Khamenei: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఏకం కావాలి: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ
ప్రార్థనల అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్‌ది సామ్రాజ్యవాద విధానమని, ముస్లిం దేశాల మధ్య విభజనను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఖమేనీ అన్నారు.
Published Date - 04:20 PM, Fri - 4 October 24