World News
-
#Special
బంగ్లాదేశ్‌తో స్నేహం కోరుకుంటున్న అమెరికా.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?!
జమాత్-ఎ-ఇస్లామీతో అమెరికా సంబంధాలు పెంచుకోవడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. భారత్ ఇప్పటికే కాశ్మీర్‌లోని జమాత్-ఎ-ఇస్లామీని నిషేధిత సంస్థగా ప్రకటించింది.
Date : 24-01-2026 - 5:56 IST -
#Trending
మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌ను లక్ష్యంగా చేసుకుని షేక్ హసీనా విమర్శలు గుప్పించారు.
Date : 23-01-2026 - 10:10 IST -
#World
డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరిన ముస్లిం దేశాలు!
గాజాలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఇంకా అక్కడ హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఇది బోర్డు ప్రాముఖ్యతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Date : 22-01-2026 - 6:39 IST -
#India
ఏంటీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం?
భారత్-ఈయూ మధ్య ఈ చారిత్రాత్మక ఒప్పంద ప్రకటన 27 జనవరి 2026న వెలువడనుంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా న్యూఢిల్లీలో జరిగే భారత్-EU శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.
Date : 21-01-2026 - 10:41 IST -
#World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు డబుల్ షాక్!
గ్రీన్‌ల్యాండ్ విషయంలో బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఈ టారిఫ్ పెంపును 'బ్లాక్ మెయిలింగ్' అని అభివర్ణించారు.
Date : 21-01-2026 - 3:20 IST -
#India
అమెరికా ట్రెజరీ సెక్రటరీ కీలక ప్రకటన.. భారత్‌పై 500 శాతం టారిఫ్ విధించే అవకాశం..?
Russia Sanctions Bill: సుంకాలు విధించడంపై సెనెట్ అవసరం లేదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలు విధించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఏ అనుమతి అవసరం లేదన్నారు. అయితే, ఈసారి సుంకాల బెదిరింపు ప్రధాన లక్ష్యం భారత్ కాదు, చైనా అని ఆయన స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్ మీద 25 శాతం సుంకాలు విధించిన తర్వాత రష్యా […]
Date : 21-01-2026 - 12:01 IST -
#Trending
ఇరాన్లో వివాదానికి అసలు కారణం ఏంటో తెలుసా?
అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం.. నిరసనలు మొదలైనప్పటి నుండి సుమారు 3,000 మంది మరణించారు.
Date : 18-01-2026 - 6:45 IST -
#India
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొత్త చిక్కులు?!
భారత్ దీనిని ఎప్పుడూ 'ప్రతీకారం' అని చెప్పలేదు. చౌక దిగుమతుల వల్ల MSP పడిపోతున్నందున దేశీయ రైతులను రక్షించుకోవడమే దీని లక్ష్యం.
Date : 17-01-2026 - 4:56 IST -
#Trending
ట్రంప్‌కు నోబెల్ శాంతి మెడల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మారియా కొరినా!
వెనిజులా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ట్రంప్-మచాడో భేటీ, ఆమె అనుసరించిన ఈ 'గిఫ్ట్ డిప్లొమసీ' రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Date : 16-01-2026 - 5:25 IST -
#India
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం కీలక నిర్ణయం!
టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన అధికారిక అడ్వైజరీలో.. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు కమర్షియల్ విమానాలు లేదా ఇతర అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్ విడిచి వెళ్లాలని కోరింది.
Date : 15-01-2026 - 8:30 IST -
#Trending
ఇరాన్లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీలక ప్రకటన!
యుద్ధ భయంతో మధ్యప్రాచ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. బ్రిటన్ తన రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయగా జర్మనీకి చెందిన 'లుఫ్తాన్సా' విమానయాన సంస్థ ఇరాన్, ఇరాక్ మీదుగా విమాన ప్రయాణాలను రద్దు చేసింది.
Date : 15-01-2026 - 3:30 IST -
#India
ప్యాక్స్ సిలికాలో భారత్ ప్రవేశం.. ప్యాక్స్ సిలికా అంటే ఏమిటి?
భవిష్యత్తులో గ్లోబల్ పవర్ బ్యాలెన్స్‌ను AI, అధునాతన సాంకేతికతలు శాసించనున్న నేపథ్యంలో ప్యాక్స్ సిలికా వంటి చొరవలు కీలక దిశానిర్దేశం చేయనున్నాయి.
Date : 12-01-2026 - 10:50 IST -
#Trending
60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు లభ్యం!
వేల ఏళ్లు గడిచినా బాణాలపై విషపు ఆనవాళ్లు ఇంకా ఉండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. ల్యాబ్‌లో చేసిన పరీక్షల ద్వారా ఈ విషం మట్టిలో కూడా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఉంటుందని తేలింది.
Date : 12-01-2026 - 8:57 IST -
#Technology
ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!
విమర్శలు వెల్లువెత్తడంతో జనవరి 8న ఎలోన్ మస్క్ ఒక కీలక ప్రకటన చేశారు. గ్రోక్ ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ ఫీచర్లను కేవలం పెయిడ్ సబ్స్క్రైబర్లకు (డబ్బు చెల్లించేవారికి) మాత్రమే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు.
Date : 10-01-2026 - 10:45 IST -
#Speed News
ఇండోనేషియాలో భారీ భూకంపం!!
భూగర్భ పరిశోధకులు ఈ భూకంపం తీవ్రతను 'మితమైనది'గా అభివర్ణించారు. ఇది భూ ఉపరితలంపై పెద్దగా విధ్వంసం సృష్టించలేదని తెలిపారు.
Date : 10-01-2026 - 10:29 IST