World News
-
#World
Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన!
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) అనే లాభాపేక్ష లేని విధాన పరిశోధనా సంస్థ ప్రకారం యాంటిఫా అనేది ఫాసిస్ట్, జాత్యహంకార లేదా ఇతర మితవాద అతివాదులను వ్యతిరేకించే అతివాద వామపక్ష తీవ్రవాదుల నెట్‌వర్క్.
Date : 18-09-2025 - 8:58 IST -
#Business
US Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన భారతదేశ ఎగుమతులు!
దీనికి ముందు జూలై నెలలో జూన్‌తో పోలిస్తే అమెరికాకు భారతదేశ ఎగుమతులు సుమారు 3.6 శాతం తగ్గి $8.0 బిలియన్లకు చేరాయి. అలాగే జూన్‌లో మేతో పోలిస్తే ఎగుమతులు 5.7 శాతం తగ్గి $8.3 బిలియన్లకు పడిపోయాయి.
Date : 17-09-2025 - 5:25 IST -
#India
Peter Navarro: భారత్-అమెరికా వాణిజ్య వివాదంపై ట్రంప్ సలహాదారు సంచలన వ్యాఖ్యలు!
అమెరికా టారిఫ్‌లు పెంచిన తర్వాత ఇరు దేశాల సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ట్రంప్ ప్రధానమంత్రి మోదీని 'గొప్ప ప్రధాని' అని ప్రశంసించడంతో కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది.
Date : 15-09-2025 - 7:36 IST -
#Andhra Pradesh
Trump Tariff Impact: అమెరికా టారిఫ్‌లతో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులపై భారీ దెబ్బ!
ఈ సంక్షోభం నుంచి రొయ్యల ఎగుమతిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉపశమన చర్యలు ప్రారంభించిందని చంద్రబాబు తెలిపారు.
Date : 15-09-2025 - 7:07 IST -
#India
Putin Closest Friend: ఈనెలలో భారత్‌ను సందర్శించనున్ను రష్యా నిపుణుడు!
రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం ఉక్రెయిన్‌లో పుతిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తుందని అమెరికా ఆరోపించింది. అయితే భారతదేశం ఈ ఆరోపణలను తిరస్కరించింది.
Date : 13-09-2025 - 2:32 IST -
#World
Sushila Karki: నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకం
నేపాల్‌లో ఇటీవల దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరిగాయి. ఈ నిరసనలకు ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలపై ప్రజలలో పెరిగిన అసంతృప్తి.
Date : 12-09-2025 - 10:10 IST -
#India
Donald Trump: నవంబర్‌లో భారత్‌కు డొనాల్డ్ ట్రంప్.. కారణమిదేనా?
ట్రంప్ పర్యటన ప్రధానంగా భారత్‌తో వాణిజ్య సంబంధాలను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లో మరింత ప్రాప్యత కల్పించడంపై ట్రంప్ బృందం చర్చలు జరపనుంది.
Date : 12-09-2025 - 1:30 IST -
#Speed News
PM Modi- Meloni: ఉక్రెయిన్ కోసం ఇటలీ ప్రధాని మెలోనీతో పీఎం మోదీ చర్చలు!
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై మోదీ, మెలోనీ మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. 2025-29 మధ్య సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక కింద సంబంధాలను మరింత లోతుగా తీసుకెళ్లాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.
Date : 10-09-2025 - 8:28 IST -
#World
France: ఫ్రాన్స్‌లో ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ నిరసనలు.. 200 మంది అరెస్ట్!
80,000 మంది పోలీసు బలగాల మోహరింపు అవిశ్వాసం కారణంగా పదవి కోల్పోయిన మాజీ ప్రధాని స్థానంలో ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకార్ను కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
Date : 10-09-2025 - 4:19 IST -
#World
Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!
అయితే ఈ చర్య కొన్ని దేశాలపై ఒత్తిడి పెంచుతుందని, ముఖ్యంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు లేని దేశాలు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Date : 06-09-2025 - 10:23 IST -
#India
PM Modi: మరో దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు.. ఎందుకంటే?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా శనివారం (సెప్టెంబర్ 6) పీఎం మోదీతో మాట్లాడిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్ షేర్ చేశారు.
Date : 06-09-2025 - 8:42 IST -
#Viral
Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆసక్తికర వీడియో వెలుగులోకి!
మరోవైపు చైనా నిఘా నుంచి తప్పించుకోవడానికి కిమ్ ఈ చర్యలు తీసుకున్నారని కూడా భావిస్తున్నారు. కిమ్‌కు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ మిగలకుండా ఉండేందుకు ఈ ప్రయత్నాలు చేశారని నివేదికలు చెబుతున్నాయి.
Date : 03-09-2025 - 7:45 IST -
#Trending
Trump: భారత్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష విధానాన్ని సవాల్ చేయడానికి భారత్, రష్యా, చైనా ఒక వేదికపైకి వచ్చాయి. ఈ మూడు దేశాలు తమ స్నేహాన్ని, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి.
Date : 01-09-2025 - 8:14 IST -
#India
India: మోదీ చైనా పర్యటన.. ఆసియాను ఆకట్టుకున్న భారత విజయం!
ఈ దౌత్య విజయంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో పీఎం మోదీ జరిపిన ద్వైపాక్షిక సమావేశాలు అమెరికాతో భారత్ పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల సమయంలో చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడ్డాయి.
Date : 01-09-2025 - 5:58 IST -
#India
Putin Waited For PM Modi: ప్రధాని మోదీ కోసం 10 నిమిషాలు వెయిట్ చేసిన పుతిన్!
క్రెమ్లిన్ (రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయం) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు కారులో దాదాపు ఒక గంట పాటు ముఖాముఖి చర్చలు జరిపారని చెప్పారు.
Date : 01-09-2025 - 4:26 IST