HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • Rajeev

    #Speed News

    IPS Rajiv Ratan:  రాజీవ్ రతన్ కు పోలీస్ ఉన్నతాధికారుల నివాళులు.. రేపు అంత్యక్రియలు

    IPS Rajiv Ratan: తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ మంగళవారం నాడు మరణించారు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఏఐజి ఆసుపత్రి లో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. తమ సహచర ఐపీఎస్ అధికారి ఆకస్మికంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరణించడంతో పలువురు ఐపీఎస్ అధికారులు ఆసుపత్రికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. మరో ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్న తరుణంలో సమర్ధుడిగా ,మృదుస్వభావిగా […]

    Published Date - 06:51 PM, Tue - 9 April 24
  • Lok Sabha 2024

    #Telangana

    Lok Sabha 2024: బీఆర్‌ఎస్ కు బిగ్ షాక్.. 106 మందిపై సస్పెన్షన్ వేటు

    మెదక్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన సమావేశానికి హాజరైన 106 ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న కారణంగా వారిపై చర్యలు తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదానికి ప్రభుత్వ ఉద్యోగులు బలయ్యారు.

    Published Date - 06:12 PM, Tue - 9 April 24
  • Lok Sabha 2024

    #Telangana

    Lok Sabha 2024: వరంగల్ టికెట్ ఉద్యమ నేతకే.. కేసీఆర్ తంటాలు

    దేశంలో లోకసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇందుకోసం ఆయా పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా షురూ చేశాయి. అయితే తెలంగాణలో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి వరంగల్ స్థానం తలనొప్పిగా మారింది.

    Published Date - 05:38 PM, Tue - 9 April 24
  • Ugadi 2024

    #Telangana

    Ugadi 2024: తెలంగాణ భవన్ లో ఉగాది సంబరాలు..పాల్గొన్న కేటీఆర్

    శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.

    Published Date - 03:30 PM, Tue - 9 April 24
  • IPS Rajeev Ratan

    #Speed News

    IPS Rajeev Ratan: ఐపీఎస్ రాజీవ్ రతన్ కన్నుమూత.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

    జిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ (IPS Rajeev Ratan) గుండెపోటుతో నేడు మృతిచెందారు.

    Published Date - 10:06 AM, Tue - 9 April 24
  • Harish

    #Speed News

    Harish Rao: ఉగాది పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలి: హరీశ్ రావు

    Harish Rao: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ…తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ క్రోది నా అంత శోభయమానంగ విరిజిల్లాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని […]

    Published Date - 06:12 PM, Mon - 8 April 24
  • Luxury Watch Smuggling

    #Telangana

    Luxury Watch Smuggling: పొంగులేటికి బిగ్ షాక్.. స్మగ్లింగ్‌ కేసులో కొడుకుకి సమన్లు

    కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ వాచ్‌ల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ శాఖ సమన్లు ​​జారీ చేసింది.

    Published Date - 11:03 AM, Sun - 7 April 24
  • Constable Suicide

    #Speed News

    Constable Suicide: విషాదం.. గ‌న్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

    హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆత్మహత్య (Constable Suicide) చేసుకున్నాడు.

    Published Date - 10:34 AM, Sun - 7 April 24
  • Rahul Gandhi

    #Telangana

    Rahul Gandhi : మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలి: రాహుల్ గాంధీ

    Rahul Gandhi: రానున్న రోజుల్లో మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలని ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. తుక్కుగూడ ‘జన జాతర’ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… మేడిన్ తెలంగాణ సక్సెస్ అయ్యాక… ఆ తర్వాత మేడిన్ ఉత్తర ప్రదేశ్, మేడిన్ రాజస్థాన్… ఇలా అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. బీజేపీ దేశవ్యాప్తంగా విద్వేష దుకాణం తెరిస్తే… తెలంగాణలో ప్రజలు […]

    Published Date - 09:58 PM, Sat - 6 April 24
  • Rahul Phonetaping

    #Telangana

    Telangana Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ ఫై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

    గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లను ట్యాప్ చేసింది

    Published Date - 09:01 PM, Sat - 6 April 24
  • Uttam Poonnala

    #Telangana

    Uttam Vs Ponnala : ఉత్తమ్ వ్యాఖ్యలకు పొన్నాల కౌంటర్..ఎవరి మాట నిజం..?

    మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఖాళీ అవుతుందని చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ నేత పొన్నాల కౌంటర్ ఇచ్చారు

    Published Date - 08:37 PM, Sat - 6 April 24
  • Rahul Speech Tukkuguda

    #Telangana

    Tukkuguda Congress Meeting : దేశంలో జనగణన చేపడతాం – రాహుల్‌ గాంధీ

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే సభ వేదికపై గ్యారంటీ కార్డు విడుదల చేశాను. ఇప్పుడు జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వచ్చాను

    Published Date - 08:08 PM, Sat - 6 April 24
  • KTR

    #Telangana

    KTR: అప్పుల బాధ‌తో ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా కేటీఆర్

    KTR: అప్పుల బాధ‌తో ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా నిలిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల నివాసి సిరిపురం లక్ష్మినారాయణ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కేటీఆర్ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వెళ్లి లక్ష్మినారాయణ భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. లక్ష్మినారాయణ మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్ ఆ కుటుంబానికి తక్షణ సాయం కింద పార్టీ తరఫున […]

    Published Date - 07:37 PM, Sat - 6 April 24
  • Rythu Deeksha

    #Telangana

    Rythu Deeksha: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతు సంక్షోభం : కేటీఆర్

    కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు.

    Published Date - 04:17 PM, Sat - 6 April 24
  • satyavathi rathod reacts to the change of party

    #Telangana

    Satyavathi Rathod : పార్టీ మార్పుపై స్పందించిన సత్యవతిరాథోడ్

    Satyavathi Rathod: బీఆర్ఎస్(brs) నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి చేయిస్తూ కాంగ్రెస్‌(Congress)లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై మాజీమంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాను పార్టీని వీడడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. తాజాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi […]

    Published Date - 12:55 PM, Sat - 6 April 24
  • ← 1 … 129 130 131 132 133 … 259 →

Trending News

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

    • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

Latest News

  • H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?

  • Gaza : గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా

  • Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. !

  • Local Body Elections Telangana : ఎన్నికల్లో ఖర్చు చేయాలా? వద్దా? అనే అయోమయంలో నేతలు

  • Ind Vs Pak : మళ్లీ పాక్తో తలపడనున్న భారత్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd