National News
-
#Speed News
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పెన్షన్‌తో ఎలాంటి సౌకర్యాలు లభించాయి?
ప్రధానమంత్రి పదవిని విడిచిపెట్టిన తరువాత డా. లుటియన్స్ జోన్‌లోని మోతీలాల్ లాల్ నెహ్రూ రోడ్డులో మన్మోహన్ సింగ్ బంగ్లా నంబర్ 3ని పొందారు. మాజీ ప్రధానికి మొదటి ఐదేళ్లలో వివిధ సౌకర్యాలు లభించాయి.
Date : 28-12-2024 - 11:55 IST -
#Speed News
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల క్రీడా ప్రపంచం సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సంతాపం వ్యక్తం చేశారు. మన మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ జీ మృతికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని ఆయన ఎక్స్‌లో రాశారు.
Date : 27-12-2024 - 12:31 IST -
#Sports
ICC Trophies: మన్మోహన్ సింగ్ హయాంలో భారత్ కు 3 ఐసీసీ ట్రోఫీలు
2011 ప్రపంచకప్ లో భాగంగా భారత్ -పాక్ మధ్య మార్చి 30న సెమీస్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం అప్పటి పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ భారత్‌కు వచ్చారు.
Date : 27-12-2024 - 12:26 IST -
#Speed News
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
మన్మోహన్ సింగ్ తొలిసారిగా 1991లో రాజ్యసభకు చేరుకున్నారు. 1998- 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. 2004 సాధారణ ఎన్నికల తర్వాత అతను మే 22న ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.
Date : 26-12-2024 - 11:33 IST -
#Speed News
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
అతను 2004 నుండి 2014 వరకు రెండుసార్లు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. భారతదేశ గొప్ప ఆర్థికవేత్తలలో లెక్కించబడ్డారు. చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం, గ్రేట్ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు.
Date : 26-12-2024 - 10:36 IST -
#Speed News
Rahul Gandhi: మంత్రి పొన్నం లేఖకు రాహుల్ గాంధీ ప్రతిస్పందన.. ఏమన్నారంటే?
ఇందిరమ్మ రాజ్యంలో మీ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖకు ప్రతిస్పందన రాహుల్ గాంధీ మరో లేఖ పంపారు.
Date : 25-12-2024 - 11:41 IST -
#Business
Pre-Budget Meet: భారతదేశం వృద్ధి రేటును ఎలా పెంచాలి? ప్రీ-బడ్జెట్ సమావేశంలో ప్రధాని మోదీ!
మంగళవారం జరిగిన సమావేశంలో ఆర్థికవేత్తలు వృద్ధిని పెంచాల్సిన అవసరాన్ని స్పష్టంగా చెప్పారు. ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి అనేక అంశాలపై సూచనలు చేశారు.
Date : 25-12-2024 - 2:00 IST -
#Speed News
Governors: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు!
కేరళ గవర్నర్‌గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరం గవర్నర్‌గా విజయ్‌కుమార్ సింగ్, ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, బిహార్ గవర్నర్‌గా ఆరిఫ్ అహ్మద్, మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.
Date : 25-12-2024 - 10:19 IST -
#Speed News
Delhi Air Pollution: ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం.. మరోసారి ఆంక్షలు!
ఇటీవల కాలుష్యం మెరుగుపడటంతో ఢిల్లీలో గ్రూప్ 4 పరిమితులను తొలగించారు., అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో గ్రూప్ 4 ఆంక్షలు మళ్లీ అమలు చేశారు.
Date : 21-12-2024 - 11:27 IST -
#Speed News
FIR Against Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు!
పార్లమెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన గొడవ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై కేసు నమోదైంది.
Date : 20-12-2024 - 12:12 IST -
#automobile
Greenfield Expressway: సాధారణ ఎక్స్‌ప్రెస్‌వే- గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలకు మధ్య తేడా ఇదే!
88.4 కిలోమీటర్ల పొడవైన గ్వాలియర్-ఆగ్రా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలో కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్‌లోని- గ్వాలియర్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.
Date : 19-12-2024 - 11:06 IST -
#Speed News
Encounter: భీకర ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు మృతి!
భద్రతా బలగాలు ఉగ్రవాదులకు సవాలు విసిరారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదులను హతమార్చారు.
Date : 19-12-2024 - 9:57 IST -
#Speed News
Most Searched Persons: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయుల టాప్-10 జాబితా ఇదే!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్ కాంగ్రెస్ టిక్కెట్‌పై జులనా స్థానంలో గెలుపొందారు. ఈ ఘనత ఆమెని గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ప్రముఖులలో అగ్రస్థానానికి తీసుకువచ్చింది.
Date : 18-12-2024 - 5:55 IST -
#Speed News
Six People Died: కథువాలో విషాదం.. ఆరుగురు దుర్మరణం
సహాయం చేయడానికి ముందుకు వచ్చిన పొరుగు వారు కూడా అపస్మారక స్థితిలో చేరారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులు కతువాలోని జిఎంసిలో చికిత్స పొందుతున్నారు.
Date : 18-12-2024 - 9:21 IST -
#India
Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. 39 మంది ప్రమాణం!
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన పదిరోజుల తర్వాత పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. మహాయుతిలోని మూడు పార్టీలకు చెందిన పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
Date : 16-12-2024 - 12:49 IST