HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄National-news News

National News

  • Bangladeshi Girl Death

    #India

    Bangladeshi Girl Death: భారత సరిహద్దులో బంగ్లాదేశ్ బాలిక మృతి

    ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. సంఘటన జరిగిన 45 గంటల తర్వాత మంగళవారం అర్థరాత్రి BSF బంగ్లాదేశ్ బాలిక మృతదేహాన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)కి అప్పగించింది. ఆమెను 13 ఏళ్ల స్వర్ణ దాస్‌గా గుర్తించారు.

    Date : 05-09-2024 - 11:11 IST
  • Kandahar Hijack

    #Speed News

    Kandahar Hijack: ‘కాందహార్‌ హైజాక్‌’ వెబ్‌ సిరీస్‌పై వివాదం.. అస‌లేం జ‌రిగింది..?

    డిసెంబర్ 24, 1999న ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఐసి 814ను ఐదుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఈ విమానం నేపాల్‌లోని ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్లింది.

    Date : 05-09-2024 - 9:55 IST
  • Champai Soren

    #India

    Champai Soren: బీజేపీలోకి మాజీ సీఎం.. సంతోషంగా లేని ప్ర‌ముఖ నేత‌..?

    బీజేపీలో చేరాలన్న చంపై సోరెన్ నిర్ణయం పట్ల బాబులాల్ మరాండీ సంతోషంగా లేరని బీజేపీకి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పలేదు.

    Date : 27-08-2024 - 11:44 IST
  • Polygraph Test

    #Off Beat

    Polygraph Test: పాలిగ్రాఫ్ పరీక్ష ఎలా చేస్తారు..? న్యాయ‌స్థానం అనుమ‌తి కావాలా..!

    పాలీగ్రాఫ్ అనేది నాలుగు నుండి ఆరు సెన్సార్ల నుండి బహుళ సంకేతాలను కాగితంపై నమోదు చేసే యంత్రం. సెన్సార్లు సాధారణంగా చేతులు, కాళ్ళకు జోడించబడతాయి.

    Date : 27-08-2024 - 11:45 IST
  • Kolkata Doctor Murder

    #Speed News

    Kolkata Doctor Murder: కోల్‌క‌తా హ‌త్యాచారం కేసు.. సీబీఐ చేతిలో కీల‌క ఆధారాలు..!

    కోల్‌కతా అత్యాచారం, హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఇప్పటి వరకు చాలా ముఖ్యమైన ఆధారాలు లభించాయని దర్యాప్తు బృందంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలిపారు.

    Date : 26-08-2024 - 12:01 IST
  • Polygraph Test

    #India

    Polygraph Test: కోల్‌క‌తా హ‌త్యాచారం కేసు.. నిందితుడు సంజ‌య్ రాయ్‌కు నేడు పాలిగ్రాఫ్ టెస్ట్‌..!

    దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ త‌ర్వాత ఎటువంటి విషయాలు బ‌య‌టికి వ‌స్తాయోన‌ని స‌ర్వ‌త్రా ఎదురుచూస్తున్నారు.

    Date : 25-08-2024 - 10:25 IST
  • Liquor Shops

    #Speed News

    Most Liquor States: దేశంలో మ‌ద్యం కోసం ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తున్న రాష్ట్రాలివే..!

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్యంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ మద్యంపై తలసరి సగటు వార్షిక వినియోగ వ్యయం రూ. 620.

    Date : 25-08-2024 - 10:03 IST
  • Kisan Express

    #India

    Kisan Express: దేశంలో మ‌రో రైలు ప్ర‌మాదం.. రెండు భాగాలుగా ఊడిపోయిన కోచ్‌లు..!

    కిసాన్ ఎక్స్‌ప్రెస్ (13307) జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నుండి పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు వెళ్లే మార్గంలో ఉంది. అయితే అది మొరాదాబాద్ నుండి బయలుదేరిన వెంటనే సియోహరా- ధంపూర్ స్టేషన్‌ల మధ్య ప్రమాదం జరిగింది.

    Date : 25-08-2024 - 9:31 IST
  • FSSAI

    #Business

    FSSAI: పాల ఉత్పత్తుల లేబుల్స్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టత.. ఆరు నెల‌ల గ‌డువు..!

    ముందుగా ముద్రించిన లేబుల్‌లను తీసివేయడానికి FSSAI కంపెనీలకు ఆరు నెలల సమయం ఇచ్చింది. ఇది మరింత పొడిగించే అవ‌కాశం లేదు. దీని తర్వాత ఉత్పత్తులకు FSSAI లైసెన్స్ నంబర్ ఉండదు.

    Date : 25-08-2024 - 9:04 IST
  • Gang Rape Case

    #Speed News

    Assam Gang Rape: 14ఏళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారం.. చెరువులోకి దూకి నిందితుడు మృతి

    ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు విచారణలో ఇస్లాం నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలోని చెరువులో దూకి పోలీసుల అదుపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. నీటిలో మునిగిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

    Date : 24-08-2024 - 9:18 IST
  • Crimes Against MLAs

    #India

    Crimes Against MLAs: దేశంలో 151మంది ఎమ్మెల్యే, ఎంపీలపై వేధింపుల కేసులు!

    2019 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల సమయంలో ఎంపీలు ఇచ్చిన 4,693 అఫిడవిట్‌లను ఏడీఆర్‌ నివేదిక విశ్లేషించింది. పశ్చిమ బెంగాల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలకు సంబంధించిన నేరాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు.

    Date : 22-08-2024 - 12:13 IST
  • Sharad Pawar Z Plus Security

    #India

    Sharad Pawar Z Plus Security: శరద్ పవార్‌కు ‘జెడ్ ప్లస్’ భద్రత, 55 మంది సెక్యూరిటీ

    కేంద్ర ఏజెన్సీల ముప్పు నేపథ్యంలో పవార్‌కు పటిష్ట భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ భద్రతా విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే సీఆర్పీఎఫ్ బృందం మహారాష్ట్రకు వచ్చింది.

    Date : 21-08-2024 - 9:43 IST
  • Bharat Bandh 2024

    #Speed News

    Bharat Bandh 2024: నేడు భార‌త్ బంద్‌.. వీటిపై ప్ర‌భావం ఉంటుందా..?

    షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్లలో కోటాను ఆమోదించిన సుప్రీంకోర్టు నిర్ణయానికి నిరసనగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు.

    Date : 21-08-2024 - 7:59 IST
  • Bomb Threat

    #Speed News

    Bomb Threat: డీఎల్ఎఫ్ మాల్‌కు బాంబు బెదిరింపు!

    ఈ పుకారు దృష్ట్యా వెంటనే మాల్‌ను మూసివేశారు. అలాగే సినిమా షోలు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి.

    Date : 17-08-2024 - 1:01 IST
  • National Flag

    #South

    National Flag: వీడియో వైర‌ల్‌.. జాతీయ జెండా ముడి విప్పిన ప‌క్షి..!

    అయితే ఇది గ‌మ‌నించిన ఓ ప‌క్షి వ‌చ్చి జెండాకు పడిన ముడిని విప్పింది. ఆ వెంట‌నే వ‌చ్చిన దారిలోనే ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఆ ప‌క్షి చిక్కుముడి విప్పిన త‌ర్వాత జెండావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సజావుగా సాగింది.

    Date : 17-08-2024 - 11:38 IST
  • ← 1 … 20 21 22 23 →

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

Latest News

  • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

  • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

  • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

  • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

  • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd