National News
-
#India
Deputy CM Bhatti: కూటమిని గెలిపించండి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి: డిప్యూటీ సీఎం భట్టి
జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశ వనరులు, పంచాలని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ ఎన్నికల ముందు ఇదే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశామని, ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని తెలిపారు.
Published Date - 06:46 PM, Sun - 17 November 24 -
#South
Amit Shah: అమిత్ షా మహారాష్ట్ర పర్యటన రద్దు.. హఠాత్తుగా ఢిల్లీకి ఎందుకు?
మణిపూర్ హింసాకాండ కారణంగా షా తన ఎన్నికల పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ చేరుకున్నట్లు సమాచారం.
Published Date - 04:34 PM, Sun - 17 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu: ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారువుతోంది: సీఎం చంద్రబాబు
ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో సీఎం చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్‌లో ఇంకా మాట్లాడుతూ.. ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.
Published Date - 02:59 PM, Sat - 16 November 24 -
#India
PM Modi Aircraft: ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం
లార్డ్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో లార్డ్ బిర్సా ముండా ఆదర్శాలు గిరిజనులకే కాకుండా దేశంలోని అన్ని వర్గాల యువతకు గర్వకారణం, ప్రేరణ అని పోస్ట్ చేశారు.
Published Date - 06:13 PM, Fri - 15 November 24 -
#India
Delhi Air Pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్.. నేటి నుంచి కొత్త ఆంక్షలు అమలు!
కన్‌స్ట్రక్షన్ పనులను తాత్కాలికంగా ఆపేయాలని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)పై ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి గాలి నాణ్యత పడిపోతుంది.
Published Date - 08:20 AM, Fri - 15 November 24 -
#India
Justice Sanjiv Khanna: నేడు సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవం.. ఎవరీ సంజీవ్ ఖన్నా?
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అక్టోబర్ 16న జస్టిస్ ఖన్నా పేరును సిఫార్సు చేయగా, ఆయన నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసింది.
Published Date - 07:48 AM, Mon - 11 November 24 -
#Speed News
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ఉగ్రవాదులపై బలగాలు కాల్పులు
జమ్మూకశ్మీర్‌లో గత కొద్దిరోజులుగా తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అంతకుముందు శుక్రవారం (నవంబర్ 1, 2024) ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరాలో 14 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Published Date - 11:03 AM, Sat - 2 November 24 -
#India
Air Quality: దీపావళి తర్వాత క్షీణించిన గాలి నాణ్యత.. టాప్-10 నగరాలివే!
ఉత్తరప్రదేశ్‌లోని చాలా నగరాలు కాలుష్యం కారణంగా ఎక్కడ చూసినా పొగ మేఘాలు కమ్ముకున్నాయి. UPలోని సంభాల్ గాలి అత్యంత కలుషితమైనదిగా మారింది.
Published Date - 12:12 PM, Fri - 1 November 24 -
#Business
Noel Tata: నోయెల్ టాటా కీలక నిర్ణయం.. రెండు కీలక పోస్టులు రద్దు!
రతన్ టాటా హయాంలోనే ఈ రెండు పదవులను రద్దు చేయాలనే చర్చ మొదలైంది. నోయెల్ టాటా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నిర్ణయం అమలు చేశారు.
Published Date - 11:44 AM, Fri - 1 November 24 -
#Speed News
PM Modi Distributes Appointment Letters: 51,000 మంది యువతకు ఉద్యోగాలు.. ఆఫర్ లెటర్లను అందించిన ప్రధాని మోదీ!
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ధన్‌తేరస్ సందర్భంగా పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవలం రెండు రోజుల్లో మనం కూడా దీపావళి జరుపుకోనున్నాం.
Published Date - 11:30 PM, Tue - 29 October 24 -
#India
Jammu And Kashmir: ఇండియన్ ఆర్మీ చేతిలో ఉగ్రవాది.. 12 హ్యాండ్ గ్రెనేడ్లు, పిస్టల్ స్వాధీనం!
గ్రెనేడ్ల సరుకుతో పట్టుబడిన ఉగ్రవాది గుర్తింపును భద్రతా దళాలు విడుదల చేయలేదు. అయితే నిందితుడు పుల్వామా జిల్లాలోని డేంగర్‌పోరా నివాసి అని వర్గాలు తెలిపాయి.
Published Date - 09:46 PM, Tue - 29 October 24 -
#Speed News
32 Flights Bomb Threat: మరో 32 విమానాలకు బాంబు బెదిరింపులు.. ప్రయాణికుల్లో భయాందోళనలు
భారతీయ విమానయాన కంపెనీలకు చెందిన సుమారు 350 విమానాలకు బాంబులు వేస్తామని తప్పుడు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా చాలా వరకు బెదిరింపులు వచ్చాయి.
Published Date - 08:36 PM, Tue - 29 October 24 -
#India
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్
శబరిమల తీర్థయాత్ర నవంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ సీజన్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఇప్పటి వరకు యాత్రికుల ఇరుముడిని విమానాల్లో తీసుకెళ్లేందుకు అనుమతించలేదు.
Published Date - 12:09 AM, Sun - 27 October 24 -
#Speed News
Terror Attack In J&K: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆరుగురు దుర్మరణం
సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లోని సోనామార్గ్ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాశ్మీరీయేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.
Published Date - 12:22 AM, Mon - 21 October 24 -
#India
Online Marriage: ఆన్‌లైన్‌లో పాకిస్థాన్ యువతిని పెళ్లి చేసుకున్న బీజేపీ నేత కుమారుడు.. కారణమిదే!
వాస్తవానికి జౌన్‌పూర్ బీజేపీ కౌన్సిలర్ తెహసీన్ షాహిద్ తన పెద్ద కొడుకు పెళ్లిని లాహోర్‌లో నిశ్చయించుకున్నాడు. కానీ వీసా పొందలేకపోయాడు. అందుకే ఇద్దరి పెళ్లి ఆన్‌లైన్‌లో జరిగింది.
Published Date - 11:50 AM, Sun - 20 October 24