National News
-
#India
Ratan Tata No More: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయోంకా ట్వీట్ చేశారు.
Date : 09-10-2024 - 11:59 IST -
#Business
Ratan Tata: రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? విషమంగా ఉందని ప్రచారం!
రతన్ టాటా 1991లో కంపెనీకి చైర్మన్ అయ్యారని మనకు తెలిసిందే. అతను 100 సంవత్సరాల క్రితం తన ముత్తాత, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌సెట్‌జీ టాటాచే స్థాపించబడిన టాటా గ్రూప్‌కు 2012 వరకు నాయకత్వం వహించాడు.
Date : 09-10-2024 - 8:07 IST -
#Speed News
Ratan Tata Hospitalised: రతన్ టాటాకు అస్వస్థత.. ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స..!
రతన్ టాటా ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అక్కడ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్‌వాలా నేతృత్వంలోని ప్రత్యేక బృందం అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
Date : 07-10-2024 - 12:15 IST -
#India
Mohamed Muizzu: ఉత్కంఠగా మారిన ముయిజ్జూ భారత్ పర్యటన.. మాల్దీవుల అధ్యక్షుడి షెడ్యూల్ ఇదే..!
మహ్మద్ ముయిజ్జూ భారత పర్యటన సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 6 నుంచి 10 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు.
Date : 06-10-2024 - 1:35 IST -
#Business
IndiGo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సమస్య.. నిలిచిపోయిన సేవలు
వాస్తవానికి సాంకేతిక లోపం కారణంగా ఇండిగో విమాన కార్యకలాపాలు మొత్తం దెబ్బతిన్నాయి. దేశంలోని విమానాశ్రయాల్లో సర్వీసులు నిలిచిపోయాయి.
Date : 05-10-2024 - 3:12 IST -
#India
IMD Warns: ఈ ఏడాది చలి ఎక్కువే.. ముందే హెచ్చరించిన ఐఎండీ
వాతావరణ శాఖ ప్రకారం.. తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం ఉపరితలంపై అల్ప వాయు పీడనం గణనీయంగా పెరిగినప్పుడు కాలానుగుణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Date : 05-10-2024 - 1:21 IST -
#India
Muizzu Visit India: రేపు భారత్‌కు రానున్న మాల్దీవుల అధ్యక్షుడు.. రాష్ట్రపతి, ప్రధానితో భేటీ..!
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో ముయిజ్జూ కూడా ఉన్నారు. ముయిజూ నవంబర్ 2023లో మాల్దీవుల అధ్యక్షుడయ్యాడు. 'ఇండియా అవుట్' ప్రచారానికి సంబంధించి ఆయన వార్తల్లో ఉన్నారు.
Date : 05-10-2024 - 8:55 IST -
#South
Most Congested City In India: దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరం ఇదే..!
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల్లో బెంగళూరుకు పేరుంది. 2023లో ఒక నివేదిక ప్రకారం.. లండన్ తర్వాత ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉంది.
Date : 04-10-2024 - 5:57 IST -
#Devotional
The Story Of Tanot Mata: తనోత్ మాత దేవాలయంపై 3500 బాంబులు.. ఒక్కటి కూడా పేలలేదు!
అమ్మవారి ఆలయానికి సమీపంలో భారత సైన్యం లాంగేవాలా పోస్ట్ ఉంది. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత భారత సైన్యం ఆలయంలో ఒక విజయ స్తంభాన్ని నిర్మించింది.
Date : 04-10-2024 - 10:53 IST -
#Speed News
Emergency Landing: శ్రీలంక-నేపాల్ విమానం లక్నోలో అత్యవసర ల్యాండింగ్.. కారణమిదేనా..?
శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం UL 182 ఉదయం 8.19 గంటలకు కొలంబో నుండి ఖాట్మండుకు బయలుదేరింది. విమానం మధ్యాహ్నం 1.08 గంటలకు ఖాట్మండులో ల్యాండ్ కావాల్సి ఉంది.
Date : 03-10-2024 - 7:35 IST -
#India
Monsoon: దేశంలో సాధారణం కంటే 8 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు!
నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో అంచనా వేసిన దానికంటే ఈసారి రుతుపవనాల వర్షపాతం చాలా ఎక్కువగా ఉంది. IMD ప్రకారం ఈసారి సీజన్‌లో లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA) ప్రకారం 108 శాతం వర్షపాతం నమోదైంది.
Date : 02-10-2024 - 10:12 IST -
#Speed News
Encounter: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. సైనికులకు గాయాలు..!
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం నుంచి ఆపరేషన్ కొనసాగుతోంది. కుల్గామ్‌లోని ఆదిగామ్ ప్రాంతంలో భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు.
Date : 28-09-2024 - 11:57 IST -
#Devotional
Ram Temple Construction: వేగంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. డిసెంబర్ నాటికి పూర్తి..?
జనవరి 23న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. భారతదేశం, విదేశాల నుండి లక్షలాది మంది పర్యాటకులు వస్తున్నారు.
Date : 28-09-2024 - 10:27 IST -
#Cinema
PM Modi Hugs DSP: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ను హత్తుకున్న ప్రధాని మోదీ.. వీడియో ఇదే..!
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న తెలుగు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ను చూడగానే దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు.
Date : 22-09-2024 - 11:57 IST -
#India
PM Modi in US updates: అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. ఈ అంశాలపై చర్చించిన క్వాడ్..!
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని ఈ సదస్సులో తీవ్రంగా ఖండించారు. క్వాడ్ నాయకులు ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని సలహా ఇచ్చారు. తమలో తాము చర్చలకు తిరిగి రావాలని కోరారు.
Date : 22-09-2024 - 9:51 IST