Health Tips
-
#Health
Health Tips: బరువు తగ్గడం కోసం చపాతీలు తింటున్నారా.. అయితే ఇలా తింటే కాన్సర్ సమస్యలు దూరం అవ్వాల్సిందే!
బరువు తగ్గాలి అని చపాతీలు తింటున్న వారు, ఇప్పుడు చెప్పినట్టుగా తింటే క్యాన్సర్ సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
Published Date - 11:03 AM, Tue - 11 February 25 -
#Health
Okra Benefits: బెండకాయ మంచిదే కానీ పొరపాటున కూడా వీళ్ళు బెండకాయ అస్సలు తినకూడదట..!
బెండకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా అసలు తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Published Date - 04:17 PM, Mon - 10 February 25 -
#Health
Groundnut Oil: ఏంటి.. అప్పుడప్పుడు వేరుశనగ నూనె వాడటం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాల.. కానీ!
ఎప్పుడూ ఒకే రకమైన నూనె కాకుండా అప్పుడప్పుడు వేరుశెనగ నూనె వాడడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 03:03 PM, Mon - 10 February 25 -
#Health
Wheat Flour: షుగర్ తగ్గాలి అంటే గోధుమలు ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? ఇలా తింటే వ్యర్థమే!
షుగర్ తగ్గడం కోసం గోధుమ పిండిని తీసుకుంటున్న వారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని ఎలా పడితే అలా తింటే తిన్నా ఫలితం దక్కదని చెబుతున్నారు.
Published Date - 12:00 PM, Mon - 10 February 25 -
#Health
Health Tips: కిడ్నీలో రాళ్లు ఉంటే క్యాన్సర్ వస్తుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారికి క్యాన్సర్ కూడా వస్తుందా రాదా ఒకవేళ వస్తే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:04 AM, Mon - 10 February 25 -
#Health
Sago: సగ్గుబియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!
సగ్గుబియ్యాన్ని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Mon - 10 February 25 -
#Health
Summer Tips: వేసవిలో ఈ 6 రకాల డ్రింక్స్ తాగితే చాలు.. భగభగ మండే ఎండలు సైతం మిమ్మల్ని ఏమి చేయలేవు!
వేసవికాలంలో ఇప్పుడు చెప్పబోయే ఆరు రకాల డ్రింక్స్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Published Date - 04:01 PM, Sun - 9 February 25 -
#Health
Summer Drinks: వేసవికాలంలో ఈ డ్రింక్స్ తాగితే చాలు.. మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎన్నో లాభాలు!
వేసవికాలంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాకుండా ఎన్నో రకాల లాభాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 02:10 PM, Sun - 9 February 25 -
#Health
Liver: చికెన్, మటన్ తినడం మంచిదే కానీ ఈ విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి!
చికెన్,మటన్ లివర్ బాగుంటుంది అని తెగ ఇష్టంగా తినేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Published Date - 11:34 AM, Sun - 9 February 25 -
#Health
Side Effects of Kiwi: పొరపాటున కూడా వీరు కివిని అస్సలు తినకూడదు.. తిన్నారో ఇక అంతే సంగతులు!
కివి పండు ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు పొరపాటున కూడా కివి పండుని అస్సలు తినకూడదని చెబుతున్నారు.
Published Date - 10:35 AM, Sun - 9 February 25 -
#Health
Diabetes Breakfast: షుగర్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. వీటిని తింటే మీ షుగర్ ఇట్టే మాయం అవ్వాల్సిందే!
డయాబెటిస్ పేషెంట్లకు కొన్ని రకాల బ్రేక్ ఫాస్ట్ లు ఎంతో మేలు చేస్తాయని, వీటిని తింటే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే అంటున్నారు.
Published Date - 10:00 AM, Sun - 9 February 25 -
#Health
Orange: ఆరెంజ్ తిన్నప్పుడు పొరపాటున కూడా ఈ ఆహారాలు అస్సలు తినకండి.. తిన్నారో!
ఆరెంజ్ పండ్లు తినడం మంచిదే కానీ వాటిని తిన్నప్పుడు పొరపాటున కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలు తినకూడదని చెబుతున్నారు.
Published Date - 04:57 PM, Sat - 8 February 25 -
#Health
Egg: ఖాళీ కడుపుతో కోడిగుడ్లు తింటున్నారా.. అయితే జాగ్రత్త మీరు డైంజర్ లో పడ్డట్టే!
ఖాళీ కడుపుతో కోడి గుడ్లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని దీని వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Published Date - 03:06 PM, Sat - 8 February 25 -
#Health
Morning Drinks: షుగర్ కంట్రోల్ అవ్వాలంటే ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగాల్సిందే!
మధుమేహం ఉన్నవారు రక్తంలో షుగర్ అదుపులో ఉండాలి అనుకుంటే అందుకోసం ఉదయాన్నే గాలి కడుపుతో కొన్ని రకాల డ్రింక్స్ ను తాగాలని చెబుతున్నారు.
Published Date - 04:04 PM, Fri - 7 February 25 -
#Health
Egg Diet: ఈజీగా తొందరగా బరువు తగ్గాలంటే బ్రేక్ ఫాస్ట్ లో ఎన్ని గుడ్లు తీసుకోవాలో తెలుసా?
ఈజీగా తొందరగా బరువు తగ్గాలి అనుకున్న వారు బ్రేక్ ఫాస్ట్ లో ఎన్ని గుడ్లు తీసుకుంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 03:04 PM, Fri - 7 February 25