Health Tips
-
#Health
Coconut: కొబ్బరి తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
కొబ్బరినీళ్లు,కొబ్బరి పాల వల్ల మాత్రమే కాకుండా కొబ్బరి వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 06-03-2025 - 10:04 IST -
#Health
Pregnancy Tips: ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆఫీసుకు వెళ్తున్నారా… అయితే ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!
ప్రెగ్నెన్సీ సమయంలో కూడా తప్పదు జాబ్ చేసుకోవాలి అనుకునేవారు, ఆఫీస్ కి వెళ్లేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలి అని చెబుతున్నారు.
Date : 04-03-2025 - 3:04 IST -
#Health
Chickpeas: వామ్మో.. శనగలు తినడం వల్ల ఏకంగా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
తరచుగా శనగలు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి శనగలు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 04-03-2025 - 2:00 IST -
#Health
Belly Fat: వీటిని తింటే చాలు.. ఎలాంటి పొట్ట అయినా సరే ఈజీగా కరిగిపోవాల్సిందే!
అధిక బరువు, బాణ లాంటి పొట్ట సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను తీసుకుంటే చాలు అని చెబుతున్నారు.
Date : 04-03-2025 - 1:00 IST -
#Health
Ice Apple: వేసవికాలంలో దొరికే తాటి ముంజల వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో మీకు తెలుసా?
వేసవికాలంలో లభించే తాటి ముంజల వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 01-03-2025 - 2:06 IST -
#Health
Health Tips: ఏంటి.. రాత్రిపూట తొందరగా తినడం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?
రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 01-03-2025 - 1:05 IST -
#Health
Tomato Juice: ఉదయాన్నే పరగడుపున టమోటా జ్యూస్ తాగితే ఏమి జరుగుతుందో మీకు తెలుసా?
ఉదయాన్నే పరగడుపున టమోటా జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం లాభాలను పొందడంతో పాటు అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
Date : 01-03-2025 - 12:34 IST -
#Health
Bad Habits: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 అలవాట్లకు గుడ్ బై చెప్పండి!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ లేదా ఏదైనా రకమైన కెఫిన్ తాగడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది, ఇది ఒత్తిడి కారణంగా వృద్ధాప్యం, కొల్లాజెన్ విచ్ఛిన్నానికి దారితీస్తుంది.
Date : 27-02-2025 - 6:45 IST -
#Health
Summer Fruits: వేసవిలో దొరికే పుచ్చకాయ,కర్బూజా.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
వేసవికాలంలో దొరికే పుచ్చకాయ కర్బూజా పండ్లలో ఆరోగ్యానికి ఏది మంచిది ఎక్కువ దీని వల్ల లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-02-2025 - 12:23 IST -
#Health
Banana: ప్రతిరోజు అరటిపండు తింటే బరువు తగ్గుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
నిజంగానే ప్రతిరోజు ఒక అరటి పండు తింటే బరువు తగ్గుతారా, అయితే రోజు ఎన్ని తినాలి ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-02-2025 - 1:00 IST -
#Health
Health Tips: పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గాలి అంటే పాలు, నెయ్యితో ఈ విధంగా చేయాల్సిందే!
కడుపుకి సంబందించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు పాలు,నెయ్యి తీసుకోవడం వల్ల పొట్ట క్లీన్ అయ్యి సమస్యలన్నీ తగ్గుతాయాని చెబుతున్నారు.
Date : 25-02-2025 - 12:00 IST -
#Health
Health Tips: లవంగాలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
లవంగాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-02-2025 - 10:30 IST -
#Health
Migraine: మండే ఎండల్లో మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ పదార్థాల వాసన చూడాల్సిందే!
వేసవికాలంలో మండే ఎండల కారణంగా మైగ్రేన్ నొప్పితో ఇబ్బంది పడేవారు ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాల వాసన చూడాల్సింది అని చెబుతున్నారు.
Date : 24-02-2025 - 4:31 IST -
#Health
Health Tips: ఈ ఒక్క పండు నీటిలో నానబెట్టి తింటే చాలు.. బాణ లాంటి పొట్ట అయినా కరిగిపోవాల్సిందే!
బానలాంటి పొట్ట ఉంది అని ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు చెప్పబోయే పండుని వీటిలో నానబెట్టి తీసుకుంటే చాలని ఇట్టే కరిగిపోతుంది అని చెబుతున్నారు.
Date : 24-02-2025 - 4:05 IST -
#Health
Dates: నీటిలో నానబెట్టిన 3 ఖర్జూరాలు తింటే చాలు.. శరీరంలో ఊహించని మార్పులు!
నీటిలో నానబెట్టిన మూడు ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు గమనించవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 23-02-2025 - 5:00 IST