Health Tips
-
#Health
Tamarind leaves: చింత చిగురు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది…!!
చింతచిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు, చింతచిగురు మటన్… ఇవన్నీ ఫేమస్ వంటకాలు. వేసవిలో ఇవి విరివిగా లభిస్తాయి. పుల్లగా ఉండే చింతచిగురుతో చేసుకునే వంటకాలు భలే టెస్టీగా ఉంటాయి. అంతేకాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చింతచిగురులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తాయి. అవేంటో తెలుసుకుందాం. చింతచిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అంతేకాదు, మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది. ఫైల్స్ తో […]
Date : 14-07-2026 - 4:30 IST -
#Health
Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!
అడ్డ్రినల్ గ్రంథులు కార్టిసోల్ (Cortisol) హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఉదయం పూట ఎక్కువగా విడుదలవుతుంది. కార్టిసోల్ మన శరీరంలో కొవ్వును, ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి వివిధ రకాల హార్మోన్లు అవసరం. హార్మోన్లు కూడా కెమికల్స్ లాంటివే; ఇవి మన రక్తప్రవాహం ద్వారా అవయవాలు, చర్మం, కండరాలు మరియు ఇతర కణజాలాలకు సందేశాలను […]
Date : 01-07-2026 - 2:38 IST -
#Life Style
Work Stress: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఇలా రిలాక్స్ అవ్వండి!
ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి లేని మనిషి ఉండడు. కానీ ఆ ఒత్తిడి ఎక్కువైతే రోగాలు వస్తాయని, ఒత్తిడి తగ్గించుకోవాలని వైద్యులు చెప్తూనే ఉంటారు. ఇక అలాంటి ఒత్తిడి తగ్గాలంటే ఇక్కడ చెప్పే కొన్ని చిట్కాలను పాటించండి.. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు.. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఇంటి నుంచే పని. ఇక ఆ ల్యాప్‌టాప్‌ల ముందు ఉదయం […]
Date : 30-06-2026 - 12:44 IST -
#Health
Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే […]
Date : 24-06-2026 - 4:12 IST -
#Health
Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..
ఇటీవల కాలంలో బిజీ లైఫ్ స్టైల్‌లో పడి చాలా మంది శృంగార జీవితాన్ని (Romantic Life) ఆస్వాదించడం లేదు. కొంతమంది ఏదో మొహమాటానికి చేస్తున్నారు. కానీ శృంగారం అనేది ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భార్యాభర్తలు కలిసి ఉండాలంటే వారి మధ్య శృంగార జీవితం బాగుండాలి. కానీ ఇటీవల పెళ్ళైన యువత (Youth) పనిలో (Work) పడి బిజీ లైఫ్ వల్ల శృంగారాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. కొంతమందికి దానిపై […]
Date : 24-06-2026 - 12:24 IST -
#Health
Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!
కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది. బ్రెజిల్ నట్స్ ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి రోజువారీ సెలీనియం అవసరాలను […]
Date : 20-06-2026 - 2:00 IST -
#Health
Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!
మామూలుగా మనం తరచూ పాలను ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంత్రం పడుకునే వరకు పాలను కాఫీ లేదా టీ రూపంలో తీసుకుంటూ ఉంటాం. ఇంకొందరు పాలు మాత్రమే తాగుతూ ఉంటారు. కొంతమంది ఆవు పాలు తాగితే, మరికొందరు గేదె పాలు తాగుతూ ఉంటారు. ఎక్కువగా ఈ రెండు పాలను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మేక పాలు తాగారా? ఆవు పాలకు లేదా గేదె పాలకు బదులుగా మేకపాలు తాగితే ఎన్నో రకాల […]
Date : 20-06-2026 - 11:01 IST -
#Health
Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?
డ్రై ఫ్రూట్స్.. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ వీటి ధర కారణంగా చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి భయపడుతూ ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ, అలా అని మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం పక్కాగా పాడవుతుందని చెబుతున్నారు. మరి డ్రై ఫ్రూట్స్‌ను మోతాదుకు మించి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం […]
Date : 16-06-2026 - 4:00 IST -
#Life Style
Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!
మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే మనం తెలిసి తెలియక కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా మగవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోయాబీన్స్‌లో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్లు ప్రాథమికంగా మొక్కల నుంచి వచ్చే ఈస్ట్రోజెన్ లాంటి సమ్మేళనాలు. వీటిని […]
Date : 16-06-2026 - 12:43 IST -
#Health
Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే మీ సమస్య చిటికెలో మాయం!
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మనుషుల ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనది గ్యాస్ట్రిక్ సమస్య. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో ఉన్న ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు అజీర్ణం సంభవిస్తుంది. దీంతో కడుపులో మంటగా, నొప్పిగా అనిపించడం పాటు వికారం వంటి సమస్యలు కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల […]
Date : 11-06-2026 - 11:27 IST -
#Health
Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!
మామూలుగా బరువు పెరగడం అన్నది చాలా ఈజీ. కానీ బరువు తగ్గడం అన్నది మాత్రం అంత సులువైన విషయం కాదని చెప్పాలి. బరువు తగ్గడం కోసం రకరకాల ఎక్సర్సైజులు చేయడం, జిమ్ లో వర్కౌట్ చేయడం, వాకింగ్ చేయడం, డైట్లు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు బరువు తగ్గరు. దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పినట్టు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే బరువు తగ్గడం […]
Date : 02-06-2026 - 12:18 IST -
#Health
Sperm: స్పెర్మ్ కౌంట్ పెరగాలా.. అయితే ఇలా చేయాల్సిందే!
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్డుకి ఎక్కువగా అలవాటు పడిపోయారు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా పురుషులు బయట ఫుడ్ లు ఎక్కువగా తినడం వల్ల వారి వీర్యం నాణ్యత దెబ్బతినడంతో పాటు మరెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వీర్యం నాణ్యత ఎలా దెబ్బతింటుంది? పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీర్యకణాల సంఖ్య తగ్గడానికి […]
Date : 23-05-2026 - 10:21 IST -
#Health
Kidney Stones: కిడ్నీలో స్టోన్స్ ఉంటే టమాటా తినకూడదు, క్యాల్షియం అధికంగా తీసుకోకూడదు… ఇవన్నీ అవాస్తవాలు… అసలు విషయం తెలుసుకోండి..!!
కిడ్నీలో రాళ్లు ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి! ఏవి తినకూడదు!! ఏవి తినాలి!! కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే ఎలాంటి పానీయాలు తాగాలి!! ఇలాంటి విషయాలు చాలా వినే ఉంటారు! కిడ్నీలో రాళ్ల గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. కిడ్నీలో రాళ్లు ఉంటే వెన్నునొప్పి బాధిస్తుంది: కిడ్నీ లోపల రాళ్లు ఉంటే దాదాపు నొప్పి ఉండదు. కానీ మూత్రాశయ అవరోధం, మూత్రనాళం అడ్డంకి నుండి వెన్నుపై ఒత్తిడి కారణంగా మూత్రపిండాల వాపు ఏర్పడుతుంది. […]
Date : 20-05-2026 - 11:05 IST -
#Health
Cool Water: కూల్ వాటర్ తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
సాధారణంగా మన ఇంట్లో పెద్దలు కూల్ వాటర్ ఎక్కువగా తాగుతుంటే తాగకూడదని చెబుతూ ఉంటారు. అయితే కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కూల్ వాటర్ తాగిన వెంటనే రాకపోయినా కూడా కొద్ది రోజులకు కూల్ వాటర్ తాగిన ప్రభావం కనిపిస్తుంది. చల్లని నీరు తాగడం వల్ల మన శరీరంలో ఉండే జఠరాగ్ని అనేది చల్లారిపోతుంది. చల్లని నీరు తాగిన తర్వాత చల్లారిన ప్రేగులు, కణాలు, నాడులు తిరిగి వేడెక్కడానికి […]
Date : 14-05-2026 - 6:00 IST -
#Health
Nerve Health: నరాల బలహీనత వేధిస్తోందా?
మన శరీరానికి నరాలు ఎంతో ముఖ్యమైనవి. అవి బలహీనపడితే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా మారుతుంది. నేటి ఆధునిక కాలంలో పోషకాహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల నరాల పటుత్వం తగ్గి చిన్న వయసులోనే నీరసం, తిమ్మిర్లు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటికి ఖరీదైన చికిత్సల కంటే మన వంటింట్లో ఉండే వాము, లవంగాలు, దాల్చినచెక్క అద్భుతమైన పరిష్కారం చూపుతాయని, నరాల వ్యవస్థను తిరిగి ఉత్తేజపరుస్తాయని పెద్దలు చెబుతారు. అదెలాగో […]
Date : 13-05-2026 - 12:23 IST