Health Tips
-
#Health
Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో టీ కాఫీలు తాగుతున్నారా.. అయితే ఈ డేంజర్ విషయాలు తెలుసుకోవాల్సిందే?
గర్భిణీ స్త్రీలు కాఫీ టీలు తాగడం మంచిదేనా? ఒకవేళ తాగితే ఏం జరుగుతుంది? కెఫిన్ ను ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాం..
Date : 14-03-2025 - 12:00 IST -
#Health
Blood Pressure: రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఏం తినాలో తెలుసా?
అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు, బీపీ కంట్రోల్ లో ఉండాలి అంటే తప్పకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు.
Date : 14-03-2025 - 11:00 IST -
#Health
Alcohol: ఒక్కసారిగా మద్యం సేవించడం మానేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఊహించని సమస్యలు!
మద్యం సేవించడం మానేయడం మంచిదే కానీ, అలా అని ఒకేసారి మద్యం సేవించడం మానేయడం అస్సలు మంచిది కాదని దీనివల్ల ఊహించని సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 13-03-2025 - 10:03 IST -
#Health
Health Tips: రాత్రిళ్ళు నోరు తెరిచి నిద్రపోవడం మంచిది కాదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
పడుకునేటప్పుడు నోరు తెరిచి పడుకుని నిద్రపోవడం అంత మంచిది కాదని ఇది ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.
Date : 13-03-2025 - 9:00 IST -
#Health
Guava Leaves: ఈ ఆకును వారానికి 3 సార్లు నమలండి.. అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు!
జామ ఆకులను తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ బరువు తగ్గించే ఆహారంలో చేర్చుకుంటే అది మీ బరువును అదుపులో ఉంచుతుంది.
Date : 12-03-2025 - 9:00 IST -
#Health
Lemon Water: లెమన్ వాటర్ మంచివే కదా అని తెగ తాగేస్తున్నారా.. జాగ్రత్త ఈ సమస్యలు రావడం ఖాయం!
లెమన్ వాటర్ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవని కాబట్టి తాగే వారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెబుతున్నారు.
Date : 12-03-2025 - 6:03 IST -
#Health
Milk: ప్రతీ రోజు పాలు తాగడం వల్ల శరీరంలో కలిగే మార్పులు ఇవే!
రోజు క్రమం తప్పకుండా పాలు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని, శరీరంలో కూడా కొన్ని రకాల మార్పులు కలుగుతాయని చెబుతున్నారు..
Date : 12-03-2025 - 4:30 IST -
#Health
Beard: అబ్బాయిలు ఇది మీకోసమే.. గడ్డం రాలేదని చింతిస్తున్నారా.. అయితే ఈ ఫుడ్స్ తినాల్సిందే?
మగవారు గడ్డం రాలేదని అస్సలు దిగులు చెందాల్సిన పనిలేదని ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈజీగా గడ్డం పెరుగుతుంది చెబుతున్నారు..
Date : 12-03-2025 - 3:00 IST -
#Health
Belly Fat: పురుషులకు పొట్ట ఎందుకు వస్తుంది.. పొట్ట తగ్గడం కోసం ఏం చేయాలో మీకు తెలుసా?
పురుషులకు పొట్ట ఎందుకు ఎక్కువగా వస్తుంది. పొట్ట తగ్గడం కోసం పురుషులు ఏం చేయాలో,ఏం చేస్తే పొట్ట తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 12-03-2025 - 2:00 IST -
#Health
Loose Weight: వారం రోజుల్లోనే బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి?
కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల చాలా ఈజీగా వారం రోజుల్లో బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యాయామాలు ఏంటో వాటిని ఎప్పుడు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 12-03-2025 - 12:00 IST -
#Health
Milk: పాలు తాగితే బరువు పెరుగుతార.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
పాలు తాగితే బరువు పెరుగుతారా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-03-2025 - 4:34 IST -
#Health
Health Tips: ఏంటి.. సోడా తాగితే బట్టతల వస్తుందా.. ఇందులో నిజమెంత?
చాలామంది సోడా తాగితే బట్ట తల వస్తుందని అధికంగా హెయిర్ ఫాల్ అవుతుందని అంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-03-2025 - 4:00 IST -
#Health
Health Tips: రాత్రిళ్ళు గుండెల్లో మంటగా అనిపిస్తోందా.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే?
రాత్రి సమయంలో గుండెల్లో మంటగా అనిపిస్తుంది అనుకున్న వారు ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 08-03-2025 - 4:38 IST -
#Health
Watermelon: పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టి తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
వేసవికాలంలో పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినేవారు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 07-03-2025 - 5:06 IST -
#Health
Health Tips: ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు రావడం ఖాయం!
ఎక్కువసేపు కూర్చొని కదలకుండా అలాగే పని చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి కూర్చుని పని చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-03-2025 - 2:34 IST