Health Tips
-
#Health
Monsoon Alert: ఈ సీజన్లో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది?
ఎక్కువ నాన్-వెజ్ తినడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. మాన్సూన్ రోజుల్లో మన జీర్ణవ్యవస్థ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది.
Date : 24-06-2025 - 6:45 IST -
#Life Style
Insomnia Problem : నిద్రలేమి సమస్య తరచూ వేధిస్తుందా? ఈ నియమాలు పాటిస్తే దాన్ని దూరం చేయొచ్చు!
నిద్రలేమి అనేది చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం వల్ల పగటిపూట అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
Date : 22-06-2025 - 9:42 IST -
#Health
Hot Chips: హాట్ చిప్స్ అధికంగా తింటున్నారా? మీ గుండెకు ముప్పు పొంచి ఉన్నట్లే!
ఆలు చిప్స్ లేదా హాట్ చిప్స్.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే స్నాక్. తీరిక సమయాల్లో, టీవీ చూస్తున్నప్పుడు లేదా స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు చిప్స్ తినడం చాలా సాధారణం.
Date : 22-06-2025 - 9:05 IST -
#Health
Health : ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం లేదా? ఇలా చేస్తే త్వరగా ఆస్పత్రి పాలు కావొచ్చు!
ప్రోటీన్ మన శరీరానికి అత్యంత కీలకమైన పోషకం.కండరాల నిర్మాణం నుంచి ఎంజైమ్ల ఉత్పత్తి వరకు, శరీరంలోని ప్రతి కణజాలం, ప్రక్రియకు ప్రోటీన్ అవసరం.
Date : 21-06-2025 - 3:38 IST -
#Life Style
Stress: ఒత్తిడి భరించలేకపోతున్నారా? ఇలా చేస్తే సులువుగా భయటపడొచ్చు!
ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది మానవ జీవితంలో ఒక భాగం అయ్యింది. అది మన దైనందిన కార్యకలాపాలను, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.
Date : 19-06-2025 - 4:06 IST -
#Health
Health : మంచి ఆరోగ్యం కోసం అధికంగా డైట్ పాటిస్తున్నారా? ఇలాంటి పొరపాట్లు చేయకండి!
Health : ప్రస్తుత ఆధునిక సమాజంలో ఫుడ్ అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. కొందరు అనారోగ్యాన్ని కావాలని కొని తెచ్చుకుంటున్నారు.
Date : 18-06-2025 - 4:11 IST -
#Health
Mobile While Eating: భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ చూడటం ఆరోగ్యానికి హానికరమా!
నిపుణుల ప్రకారం.. భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ ఉపయోగించడం వల్ల ఆహారం పట్ల శ్రద్ధ తగ్గడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయి, బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది.
Date : 15-06-2025 - 9:05 IST -
#Health
Health Tips: పాలకూర అధికంగా తింటున్నారా? అయితే ఈ సమస్యలు వచ్చే ఉంటాయి!
మీరు రోజూ అధికంగా పాలకూర తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ సమస్య రావచ్చు. పాలకూరలో ఆక్సలేట్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియంతో కలిసి రాళ్లను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా గతంలో కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు పాలకూరను పరిమితంగానే తీసుకోవాలి.
Date : 15-06-2025 - 2:30 IST -
#Health
Fungal Infection: ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!
ఏ కాలంలోనైనా వదులుగా, కాటన్ దుస్తులను ఎంచుకోండి. ఇవి చర్మంపై చెమట ఉండకుండా నిరోధిస్తాయి. సింథటిక్ దుస్తులను నివారించండి. ఎందుకంటే అవి చర్మంపై వేడిని, తేమను నిలుపుతాయి.
Date : 11-06-2025 - 8:15 IST -
#Health
Knee Pain: మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ ప్రమాదకర వ్యాధులు ఉన్నట్లే!
కొన్నిసార్లు కాళ్ల నరాలలో రక్తం గడ్డలు ఏర్పడతాయి. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (DVT) అంటారు. ఈ గడ్డ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల గడ్డ కింది భాగంలో తరచుగా కాలు, మోకాలిలో వాపు, నొప్పి, ఎరుపు రావచ్చు.
Date : 08-06-2025 - 5:19 IST -
#Health
Walk: భోజనం తర్వాత నడవాలా.. వద్దా? నిపుణుల సమాధానం ఇదే!
భోజనం తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు నడవడం అవసరమని చెప్పారు. భోజనం తర్వాత నడక మీ జీర్ణవ్యవస్థను సరిగ్గా ఉంచడానికి, షుగర్ మెటబాలిజంలో సహాయపడుతుంది.
Date : 08-06-2025 - 6:45 IST -
#Health
Health Tips: కిడ్నీ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోండి ఇలా?
కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కోసం కేవలం మూత్ర ఉత్పత్తి (యూరిన్ ఔట్పుట్) చూడటం సరిపోతుందని చెప్పారు. ఈ పరీక్ష పెద్ద ఆసుపత్రుల్లో లేదా తీవ్రమైన పరిస్థితుల్లో ఉదాహరణకు సెప్సిస్, షాక్, లేదా రోగి ఐసీయూలో చేరినప్పుడు చేయబడుతుంది.
Date : 07-06-2025 - 12:45 IST -
#Health
Health Tips : ఈ గ్లూటెన్ రహిత పిండితో చేసిన చపాతీలు తినడం ఎంతో ఆరోగ్యం..!
Health Tips : సాధారణంగా, బియ్యం కంటే ఎక్కువ మంది చపాతీలు తింటారు . కానీ ప్రతిరోజూ గోధుమ పిండి చపాతీలు తినడానికి బదులుగా, మీరు రాగితో చేసిన రోటీ లేదా చపాతీ తినవచ్చు.
Date : 05-06-2025 - 7:45 IST -
#Health
Back Pain In Generation Z: వెన్నునొప్పికి అసలు కారణం ఏమిటి? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
వెన్నునొప్పి వంటి వ్యాధి ఎక్కువగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. కానీ ఇప్పుడు జనరేషన్ Z కూడా దీని బారిన పడుతోంది. విద్యార్థుల నుండి యువత వరకు చాలా మంది వెన్ను దిగువ భాగం, భుజాలు, మెడలో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Date : 02-06-2025 - 7:15 IST -
#Health
Coconut Water: కొబ్బరి నీరు మంచివే కానీ.. ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తాగకూడదట!
కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు అస్సలు తాగకూడదు అని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్ళు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-05-2025 - 5:35 IST