Health Tips
-
#Health
Onions: ఓరినీ.. ఉల్లిపాయ తినడం వల్ల ఏకంగా ఇన్ని లాభాలు కలుగుతాయా?
ఉల్లిపాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం అంటున్నారు. మరి ఉల్లిపాయ ఇలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-05-2025 - 4:32 IST -
#Health
Onion: మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధాడుతున్నారా.. అయితే ఉల్లిపాయను అస్సలు తినకండి.. తిన్నారో!
ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయ తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-05-2025 - 2:30 IST -
#Health
Drinks: మీరు ఎంతగానో ఇష్టపడి తాగే ఈ మూడు రకాల డ్రింక్స్ మీ లివర్ ని డ్యామేజ్ చేస్తాయని మీకు తెలుసా?
ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రకాల పానీయాలు చాలామందికి ఫేవరెట్ అయినప్పటికీ ఇవి మీ లివర్ ని డామేజ్ చేస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-05-2025 - 12:31 IST -
#Health
High Blood Pressure: హైపర్టెన్షన్.. కళ్లపై ప్రభావం చూపుతుందా?
దీన్ని పూర్తిగా తొలగించే చికిత్స లేనప్పటికీ నియంత్రించడానికి జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన సందర్భాల్లో డాక్టర్ నుంచి యాంటీహైపర్టెన్సివ్ మందులు తీసుకోవచ్చు.
Date : 18-05-2025 - 11:05 IST -
#Health
Kidney Stones: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య మొదలైనట్టే!
ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల లక్షణాలు శరీరంలో కనిపిస్తున్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకూడదని ఎందుకంటే అవి కిడ్నీలో రాళ్ల సమస్యకు లక్షణాలు చెప్పవచ్చు అని చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-05-2025 - 11:00 IST -
#Health
Mango Leaves: శరీర బరువును తగ్గించే మామిడి ఆకులు.. వీటిని ఎలా ఉపయోగించాలంటే?
మనం తోరణాలుగా ఉపయోగించే మామిడి ఆకులను ఉపయోగించి శరీర బరువుని తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-05-2025 - 10:00 IST -
#Health
Health Tips: హై బీపీతో బాధపడుతున్నారా? మందులు లేకుండా కంట్రోల్ చేసుకునే టిప్స్ చెప్పారు బాబా రాందేవ్
ఈ ఆధునిక యుగంలో హై బ్లడ్ ప్రెషర్ ఒక సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యగా మారింది. అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, అసమతుల్య ఆహారం ఇవన్నీ హై బీపీకి ప్రధాన కారణాలు. అందుకే ప్రతి సంవత్సరం మే 17న వరల్డ్ హైపర్టెన్షన్ డే ను నిర్వహించి ప్రజల్లో ఈ "సైలెంట్ కిల్లర్" గురించి అవగాహన పెంచుతున్నారు.
Date : 17-05-2025 - 3:27 IST -
#Health
Tomatoes: టమాటాలు ప్రతిరోజు తినవచ్చా తినకూడదా.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు తినవచ్చా తినకూడదా? ఒకవేళ తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-05-2025 - 12:00 IST -
#Health
Ginger Juice: ప్రతిరోజు అల్లం రసం తాగవచ్చా.. తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మనం తరచుగా వంటల్లో ఉపయోగించే అల్లం రసం ని ప్రతిరోజు తాగవచ్చా, అలా తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-05-2025 - 5:00 IST -
#Health
Weight Gain: సన్నగా బక్కపలుచగా ఉన్నానని దిగులు చెందుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ తినాల్సిందే!
ఎంత తిన్నా కూడా లావు అవ్వడం లేదు బక్కగా సన్నగా ఉన్నానని దిగులు చెందుతున్నారా, అయితే ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలు తింటే తప్పకుండా లావు అవ్వడం ఖాయం అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-05-2025 - 3:00 IST -
#Health
Sweet Lime: ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారా.. అయితే ఈ జ్యూస్ తాగాల్సిందే!
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈ ఎండవేడికి దగ్గర కూడా తట్టుకోలేకపోతున్నవారు ఎనర్జీ కోసం ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే మొత్తం అంతా సెట్ అవ్వాల్సిందే అంటున్నారు.
Date : 16-05-2025 - 2:00 IST -
#Life Style
Drinks: ప్రతిరోజు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ తీసుకుంటే చాలు.. 40ఏళ్లలో కూడా యంగ్ గా కనిపించడం ఖాయం!
ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల డ్రింక్స్ ని తరచుగా అనగా ప్రతిరోజు తీసుకోవడం వల్ల యంగ్ గా కనిపించవచ్చు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-05-2025 - 11:32 IST -
#Health
Health Tips: తొందరగా ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఉదయం పరగడుపున ఈ నీటిని తాగాల్సిందే!
అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఆరోగ్యంగా బరువు తగ్గడం కోసం ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ని ఉదయాన్నే తాగితే చాలు అని చెబుతున్నారు. ఆ డ్రింక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-05-2025 - 10:03 IST -
#Health
Mango: సమ్మర్ స్పెషల్.. మామిడి పండ్ల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!
సమ్మర్ స్పెషల్ పండు అయినా మామిడి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఈ మామిడిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 16-05-2025 - 9:00 IST -
#Health
Health Tips: ప్రతిరోజు రాగిజావ తాగడం వల్ల కేవలం లాభాలు మాత్రమే కాదండోయ్ నష్టాలు ఉన్నాయని మీకు తెలుసా?
రాగి జావ ఆరోగ్యానికి మంచిదే కానీ, దీనిని తీసుకోవడం వల్ల కేవలం లాభాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 15-05-2025 - 6:00 IST