Health Benefits
-
#Health
Cardamom Milk : రాత్రిపూట యాలకుల పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఒక కప్పు పాలలో రెండు నుంచి మూడు యాలకులను వేసి బాగా మరిగించి తాగడం వలన శరీరానికి అనేక విధాలుగా లాభం జరుగుతుంది. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్రను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెదడులో సెరొటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. దీంతో మెదడు రిలాక్స్ అవుతుంది.
Date : 30-07-2025 - 3:41 IST -
#Health
Benefits Of Crying: ఏడవటం కూడా ఆరోగ్యమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?!
లైసోసోమ్ అనేది ఒక ఎంజైమ్. ఇది బ్యాక్టీరియా కణ గోడను ధ్వంసం చేసి వాటిని నాశనం చేస్తుంది. మనం ఏడ్చినప్పుడు ఈ ఎంజైమ్ కన్నీళ్లతో పాటు కళ్ళలో వ్యాపిస్తుంది.
Date : 25-07-2025 - 5:00 IST -
#Health
Star Fruit : మూత్ర పిండాల సమస్య ఉన్న వారు స్టార్ ఫ్రూట్ తింటున్నారా? ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
Star Fruit : మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు స్టార్ ఫ్రూట్ (కామరంగ) తినడం గురించి ఆలోచిస్తున్నారా? ఈ పండు రుచికరమైనది.
Date : 18-07-2025 - 9:37 IST -
#Health
Pistachios : పిస్తా తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు..మరి రోజుకు ఎంత పరిమాణంలో తినాలో తెలుసా..?!
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు సుమారుగా 30 గ్రాముల పిస్తా (అంటే ఒక గుప్పెడు) తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పరిమాణం ద్వారా శరీరానికి సుమారుగా 160 క్యాలరీల శక్తి, 13 గ్రాముల ఆరోగ్యకర కొవ్వులు, 6 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్ అందుతాయి.
Date : 18-07-2025 - 4:03 IST -
#Health
Cucumber: దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం సరైనదా కాదా?
దోసకాయలో దాదాపు 95% నీరు ఉంటుంది. అంటే ఇది స్వయంగా హైడ్రేటింగ్ ఆహారం. దీనిని తినడం వల్ల శరీరానికి తగినంత నీరు, ఖనిజాలు లభిస్తాయి. ఇలాంటప్పుడు దోసకాయ తిన్న వెంటనే నీరు తాగితే, శరీరంలో నీటి శాతం అధికమవుతుంది.
Date : 11-07-2025 - 8:00 IST -
#Health
Coriander: వావ్.. కొత్తిమీర ఆకులతో ఇన్ని ప్రయోజనాలా!
కొత్తిమీర ఆకులు చర్మం, జుట్టు కోసం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టును ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి.
Date : 09-07-2025 - 6:45 IST -
#Life Style
lifestyle : నెల రోజులు చక్కెర తినడం మానేస్తే మనిషి శరీరంలో ఎన్ని అద్బుతాలు జరుగుతాయంటే?
మానవ జీవనశైలిలో చక్కెర అనేది మన ఆహారంలో అంతర్భాగంగా మారిపోయింది. కానీ నెల రోజుల పాటు చక్కెరను పూర్తిగా మానేస్తే మీ శరీరంలో అనేక అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని చాలా మందికి తెలీదు.
Date : 20-06-2025 - 7:46 IST -
#Health
Watermelon Seed: పుచ్చకాయ గింజల లాభం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
పుచ్చకాయ విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి అనేక అవసరమైన పోషకాలు ఉంటాయి.
Date : 14-06-2025 - 3:20 IST -
#Health
Walking : వాకింగ్ చేస్తే కీళ్లు అరిగిపోతాయా?
Walking : నిత్యం వాకింగ్ (Walking ) చేయడం వల్ల కండరాలు బలపడతాయి. వేగంగా నడిచే అలవాటు పెరిగితే ఎముకల ఘనత (bone density) పెరుగుతుంది. ఇది వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది
Date : 10-06-2025 - 11:01 IST -
#Health
Camphor For Skin: కర్పూరంతో ముఖం అందంగా ఉండేలా చేసుకోవచ్చని తెలుసా?
ఇందులో ఉత్తమమైన విషయం ఏమిటంటే ఇది చవకైన, సులభమైన, రసాయన రహిత ఇంటి నివారణ. మీ చర్మాన్ని అందంగా మార్చగల కర్పూరం 5 అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Date : 29-05-2025 - 7:55 IST -
#Health
Almonds: బాదం పప్పుని పొట్టుతో తినాలా లేక పొట్టు లేకుండా తినాలా?
ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న బాదం పప్పుని పొట్టుతో తినాలా లేకుంటే పొట్టు లేకుండా తినాలా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-05-2025 - 5:02 IST -
#Health
Beer: ఏంటి బీర్లతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారా.. చర్మ సమస్యలు రావా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
బీర్లతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండడంతో పాటు చర్మ సమస్యలు రావు అని కొంతమంది చెబుతున్నారు. ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-05-2025 - 9:30 IST -
#Health
Orange: నారింజ పండ్ల వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు.. షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్.. ఎలా తీసుకోవాలంటే!
నారింజ పండు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి బరువు తగ్గడంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయని చెబుతున్నారు. మరి ఇంతకీ నారింజ పండును ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే..
Date : 24-05-2025 - 2:00 IST -
#Health
Weight Loss Drink: ఈ ఒక్క జ్యూస్ తో ఎంత లావు ఉన్నా సరే సన్నగా నాజూగ్గా మారాల్సిందే.. ఆ జ్యూస్ ఏంటంటే!
లావుగా ఉన్నామని బాధపడుతున్న వారు, బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్న వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు.
Date : 23-05-2025 - 11:02 IST -
#Health
Pomegranate: దానిమ్మ పండు గింజల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
దానిమ్మ పండు గింజల వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని, దానిమ్మ పండు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-05-2025 - 9:00 IST