HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Technology

Technology

  • Whatsapp

    WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్ కెమెరాతో డాక్యుమెంట్ ఉన్న స్కాన్ చేయవచ్చట!

    వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటి? ఎలా పనిచేస్తుంది అన్నా వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Date : 25-12-2024 - 5:23 IST
  • WhatsApp New Feature

    WhatsApp Block: మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా.. వెంటనే అన్‌బ్లాక్‌ చేయండిలా!

    మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయితే వెంటనే అన్ బ్లాక్ ఏ విధంగా చేయాలో, అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Date : 25-12-2024 - 4:03 IST
  • Realme 14 Pro Series

    Realme 14 Pro Series: ఊసరవెల్లిలా రంగులు మార్చే రియల్‌మీ ఫోన్.. మార్కెట్ లోకి విడుదయ్యేది అప్పుడే!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ ఇప్పుడు మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

    Date : 25-12-2024 - 3:32 IST
  • Whatsapp New Feature Scan Documents Whatsapp Camera

    WhatsApp New Feature : ఇక వాట్సాప్‌లోనే డాక్యుమెంట్‌ స్కానింగ్‌ ఫీచర్

    వాట్సాప్‌లోని డాక్యుమెంట్‌ షేరింగ్‌ మెనూలో ఈ ‘‘స్కాన్‌’’ అనే ఆప్షన్‌‌(WhatsApp New Feature) కనిపించనుంది.

    Date : 24-12-2024 - 5:59 IST
  • TRAI New Rules

    TRAI New Rules: మొబైల్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్‌!

    ఇప్పుడు టెలికాం కంపెనీలు వినియోగదారులకు కనీసం ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్‌ను అందించాల్సి ఉంటుందని, ఇది వాయిస్ కాల్స్, SMS సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.

    Date : 24-12-2024 - 10:00 IST
  • Whatsapp

    Tech Lookback 2024 : ఈ ఏడాదిలో వాట్సాప్ ప‌రిచ‌యం చేసిన ఫీచ‌ర్స్..!

    Tech Lookback 2024 : వాట్సాప్ యూజ‌ర్ల‌కు స‌రికొత్త ఎక్స్‌పీరియ‌న్స్ అందించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్స్‌ని తీసుకువ‌స్తున్న‌ది. 2024 సంవ‌త్స‌రంలో కీల‌క‌మైన ఫీచ‌ర్స్‌ను ప‌రిచ‌యం చేసింది. ఆ ఫీచ‌ర్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం..!

    Date : 23-12-2024 - 1:40 IST
  • Samsung Galaxy S23 Ultra 480x300

    Samsung Galaxy: సాంసంగ్ స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్లు.. ఆ బంపర్ ఆఫర్ తో తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా!

    సాంసంగ్ హాలిడే సేల్ ఆఫర్ లో భాగంగా సాంసంగ్ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు.

    Date : 23-12-2024 - 11:32 IST
  • Aadhaar

    Aadhaar: మీ ఆధార్ ను ఎవరైనా ఉపయోగిస్తున్నారా లేదా? తెలుసుకోవడం ఎలా?

    మన ఆధార్ కార్డును ఎవరైనా యూస్ చేస్తున్నారా, తప్పు విషయాలకు ఆధార్ కార్డుని ఉపయోగించి ఏవైనా మోసాలకు పాల్పడుతున్నారా అన్న విషయాలు తెలుసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు.

    Date : 23-12-2024 - 11:00 IST
  • Amazon Prime Membership Rules 2025

    Amazon Prime Membership : ‘అమెజాన్ ప్రైమ్’ వాడుతున్నారా ? పాస్‌వర్డ్ షేరింగ్ రూల్స్‌ మారుతున్నాయ్

    అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌(Amazon Prime Membership) కలిగినవారు పాస్‌వర్డ్ షేరింగ్‌కు సంబంధించిన కొత్త రూల్‌ను తెలుసుకోవాలి.

    Date : 22-12-2024 - 3:26 IST
  • Mobile Tips

    Mobile Tips: మొబైల్ ఫోన్ ను రోజుకు ఎన్నిసార్లు చార్జింగ్ పెట్టాలో మీకు తెలుసా?

    మొబైల్ ఫోన్ ని రోజులో తరచుగా ఎక్కువసార్లు చార్జింగ్ పెట్టే వాళ్ళు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని, అలాగే మొబైల్ ఫోన్ ని రోజుకి ఎన్నిసార్లు చార్జ్ చేయాలి అన్న విషయాలు కూడా తెలుసుకోవాలని చెబుతున్నారు.

    Date : 22-12-2024 - 11:00 IST
  • 16 Psyche Asteroid Costly Asteroid Space Treasure Mukesh Ambani

    16 Psyche Asteroid : భూమిపై అందరినీ కుబేరులుగా మార్చే ‘16సైకీ’.. ఎలా ?

    ‘16 సైకీ’ గ్రహశకలం(16 Psyche Asteroid) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

    Date : 22-12-2024 - 10:19 IST
  • Whatsapp Nso Group Israel Pegasus Spyware Case

    WhatsApp Vs Pegasus : ఆ దుశ్చర్య ఇజ్రాయెల్‌ కంపెనీదే.. భారత్ సహా ఎన్నోదేశాల వాట్సాప్ యూజర్లపై నిఘా

    వాట్సాప్ యూజర్ల సమాచారం హ్యాక్ కావడానికి ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌‌నకు(WhatsApp Vs Pegasus) చెందిన స్పైవేర్ కారణమని గుర్తించామని కోర్టు వెల్లడించింది.

    Date : 21-12-2024 - 3:21 IST
  • Job Cuts In Google

    Job Cuts In Google: మ‌రోసారి ఉద్యోగుల‌ను తొల‌గించనున్న గూగుల్‌.. ఈసారి వారి వంతు!

    మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీని ప్రభావవంతం చేయడానికి, దాని నిర్మాణాన్ని సరళీకృతం చేయడానికి గూగుల్ గత కొన్నేళ్లుగా అనేక మార్పులు చేసిందని సుందర్ పిచాయ్ చెప్పారు.

    Date : 21-12-2024 - 11:55 IST
  • Whatsapp

    WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే వాట్సాప్‌లో క్విక్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌!

    ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని తీసుకు రాబోతోంది.

    Date : 21-12-2024 - 11:32 IST
  • New Pan Card

    PAN Card: కేవలం రూ. 50 చెల్లిస్తే చాలు కొత్త పాన్ కార్డు మీ ఇంటికి.. దరఖాస్తు విధానం ఇదే!

    50 రూపాయలు చెల్లిస్తే ఇకమీదట కొత్త పాన్ కార్డు మీ ఇంటి వద్దకే వస్తుందట. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం

    Date : 20-12-2024 - 3:00 IST
  • Chatgpt On Whatsapp Ai Chatbot Whatsapp Feature

    ChatGPT On Whatsapp: వాట్సాప్‌లోనూ ‘ఛాట్ జీపీటీ’.. ఎలా వాడుకోవాలో తెలుసా ?

    వాట్సాప్ యూజర్లు(ChatGPT On Whatsapp) అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తమ యాప్‌ను వాడాలని కోరుతూ ఛాట్ జీపీటీ వైపు నుంచి ఎవరికి కూడా కాల్స్ రావు.

    Date : 19-12-2024 - 7:29 IST
  • Poco M7 Pro

    Poco M7 pro: అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలైన పోకు సరికొత్త స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలివే?

    ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్లను తీసుకువచ్చిన పోకో సంస్థ ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది.

    Date : 19-12-2024 - 4:29 IST
  • Realme 14x Launch

    Realme 14x Launch: భారీ బ్యాటరీతో మార్కెట్లోకి విడుదలైన రియల్‌మీ 14ఎక్స్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!

    భారత మార్కెట్లోకి ఇప్పుడు మరో రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి. సరసమైన ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి.

    Date : 19-12-2024 - 11:00 IST
  • Chatgpt Search Openai Google Vs Chatgpt

    Google Vs ChatGPT : ‘గూగుల్ సెర్చ్‌’తో ‘ఛాట్ జీపీటీ సెర్చ్’ ఢీ.. సరికొత్త ఫీచర్లు ఇవీ

    ‘ఛాట్‌జీపీటీ సెర్చ్‌’ ఆప్టిమైజ్డ్ వర్షన్‌‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. దీన్ని స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో(Google Vs ChatGPT) వాడుకోవచ్చు.

    Date : 17-12-2024 - 12:28 IST
  • Space Explorations 2024 Space Research 2024 Tech Lookback 2024

    Space Explorations 2024 : అంతరిక్షంలో అద్భుతాలు.. గ్రహాల గుట్టు విప్పేలా ప్రయోగాలు

    ప్రపంచవ్యాప్తంగానూ ఎన్నో అంతరిక్ష మిషన్లు(Space Explorations 2024)  విజయవంతంగా జరిగాయి. వాటిపై ఓ లుక్ వేద్దాం..  

    Date : 15-12-2024 - 7:07 IST
← 1 … 13 14 15 16 17 … 121 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd