Technology
-
Vivo T3x5G: వివో స్మార్ట్ ఫోన్ పై అద్భుతమైన ఆఫర్.. తక్కువ ధరకే 5జీ ఫోన్ ని సొంతం చేసుకునే అవకాశం?
వివో కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ఎందుకంటే వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ తగ్గింపు ధరతో వస్తోంది.
Date : 03-01-2025 - 10:03 IST -
Jio: మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చిన జియో.. కేవలం రూ.198కే 5G డేటా, అన్లిమిటెడ్ కాల్స్!
ప్రముఖ టెలికాం కంపెనీ జియో వినియోగదారుల కోసం మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. కేవలం 200 రూపాయలకే అద్భుతమైన డేటా అన్లిమిటెడ్ కాల్స్ ను అందిస్తోంది.
Date : 02-01-2025 - 11:06 IST -
Most Used Platform : సైబర్ క్రైమ్స్‌కు ఎక్కువగా వాడుతున్నది ఆ యాప్‌నే.. కేంద్రం నివేదిక
ఆన్‌లైన్ లోన్ యాప్స్(Most Used Platform) ఇచ్చే యాడ్స్ రాగానే ఆ సమాచారాన్ని ఐ4సీకి గూగుల్, ఫేస్‌బుక్‌లు పంపుతున్నాయి.
Date : 01-01-2025 - 2:36 IST -
ChatGPT, AI: చాట్‌బాట్‌లో ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
చాట్ జిపిటి, ఏఐ చాట్ బాట్ లో తెలిసి తెలియక పొరపాటు చేసేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని లేదంటే సభల్లో సమస్యల్లో చిక్కుకోవడం ఖాయం అని తెలుస్తోంది.
Date : 01-01-2025 - 12:00 IST -
Poco X7: పోకో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ ఫిక్స్.. ధర, ఫీచర్స్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో వినియోగదారుల కోసం ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతోంది. అందులో భాగంగానే త్వరలో రాబోతున్న పోకో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదిని ఫిక్స్ చేసింది.
Date : 01-01-2025 - 11:03 IST -
WhatsApp Web: వాట్సాప్ వెబ్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై గూగుల్ ఫొటోలను రివర్స్ సెర్చ్ చేయవచ్చట!
వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Date : 01-01-2025 - 10:00 IST -
WhatsApp Pay : వాట్సాప్‌లో యూపీఐ పేమెంట్.. కేంద్రం గుడ్‌న్యూస్
వాస్తవానికి వాట్సాప్(WhatsApp Pay) అనేది మెసేజింగ్ యాప్. అందులో తొలిసారిగా 2020 సంవత్సరంలో యూపీఐ పేమెంట్ ఫీచర్‌ను జోడించారు.
Date : 31-12-2024 - 6:23 IST -
Kekius Maximus : ఎలాన్ మస్క్ పేరు ఇక ‘కేకియస్ మాక్సిమస్’.. ఎందుకు ?
ఇంతకీ ‘కేకియస్ మాక్సిమస్’(Kekius Maximus) పేరుకు అర్థమేంటో తెలుసుకునేందుకు యత్నించారు.
Date : 31-12-2024 - 5:28 IST -
Google Doodle : 2024కు వీడ్కోలు పలుకుతూ గూగుల్ డుడూల్
Google Doodle : మరికొన్ని గంటల్లో 2024 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. 2025 కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించబోతున్నాం. ఈ క్రమంలో గూగుల్ ప్రత్యేకంగా డూడుల్ క్రియేట్ చేసింది.
Date : 31-12-2024 - 1:18 IST -
January Changes: 2025 జనవరి నుంచి గ్యాస్ సిలిండర్ నుండి యూపీఐ వరకు జరిగిన మార్పులు ఇవే!
రేపటి నుంచి కొత్త ఏడాది మొదలు కానుంది. ఈ సందర్భంగా గ్యాస్ నుంచి యూపీఐ పేమెంట్స్ వరకు ప్రతి ఒక్క విషయంలో చాలా రకాల మార్పులు జరిగాయి. రేపటి నుంచి అవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
Date : 31-12-2024 - 12:23 IST -
Tech Tips: ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?
మన మొబైల్ ఫోన్ లో ఉండే ఎయిర్‌ప్లేన్ మోడ్ ను ఆన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
Date : 31-12-2024 - 12:02 IST -
WhatsApp Tricks: ఇది విన్నారా.. వాట్సాప్ లో టైప్ చేయకుండానే మెసేజ్‌లు పంపవచ్చట.. అదెలా అంటే!
వాట్సాప్ లో టైప్ చేయకుండానే ఇతరులకు మెసేజ్ పంపే ట్రిక్ ఉందని మీకు తెలుసా, మరి అది ఎలా సాధ్యమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 31-12-2024 - 11:00 IST -
BSNL: న్యూ ఇయర్ సందర్భంగా మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఈ ఆఫర్ అప్పటి వరకు మాత్రమే!
ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ సందర్భంగా వినియోగదారులకు శుభవార్తను తెలుపుతూ మరొక అద్భుతమైన రీచార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Date : 31-12-2024 - 10:03 IST -
SpaDeX Mission : ఇవాళ రాత్రి ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’.. జంట శాటిలైట్లతో జబర్దస్త్ ఫీట్
పీఎస్‌ఎల్వీ -సీ60 రాకెట్ సహాయంతో రెండు శాటిలైట్ స్పేస్ క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి ప్రయోగించి.. స్పేస్ డాకింగ్(SpaDeX Mission) ప్రక్రియను ప్రదర్శించనున్నారు.
Date : 30-12-2024 - 3:00 IST -
Lava Yuva 2 5G: లావా నుంచి 5జీ స్మార్ట్ ఫోన్ రిలీజ్.. తక్కువ ధరకే అద్భుతమైన స్మార్ట్ ఫోన్!
లావా సంస్థ నుంచి ఇప్పుడు మరో 5 జీ స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
Date : 28-12-2024 - 4:47 IST -
Instagram new feature: ఇంస్టాగ్రామ్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. అన్ సీన్ హైలెట్ ఫీచర్.. ఎలా పని చేస్తుందో తెలుసా?
ఇంస్టాగ్రామ్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫేషియల్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే..
Date : 28-12-2024 - 11:30 IST -
Wrong UPI Payment: రాంగ్ యూపీఐకి డబ్బులు పంపారా.. అయితే వెంటనే ఈ పని చేయండి.. డబ్బులు వెనక్కి వస్తాయి!
పొరపాటున రాంగ్ యూపీఐకి డబ్బులు పంపించారని బాధపడుతున్నారా, అయితే ఇక మీదట అవసరం లేదు అలా పంపించినప్పుడు వెంటనే ఈ పని చేయాల్సిందే అంటున్నారు నిపుణులు.
Date : 28-12-2024 - 11:00 IST -
Tech Tips: మొబైల్ డిస్ప్లే పగిలిపోయిన అలాగే ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
కాంబో లేదా డిస్ప్లే పగిలిపోయిన మొబైల్ ఫోన్స్ ని అలాగే ఉపయోగిస్తున్నారా,అయితే తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 27-12-2024 - 1:00 IST -
PAN 2.0: పాన్ కార్డు 2.0 వల్ల లాభాలు ఏంటి.. పాత పాన్ కార్డు పనిచేయదా?
మధ్యకాలంలో తీసుకువచ్చిన పాన్ కార్డు 2.0 వల్ల లాభాలు ఏంటి? ఆ పాన్ కార్డు ఉంటే పాత పాన్ కార్డు పనిచేయదా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 27-12-2024 - 12:33 IST -
BSNL: వినియోగదారులకు మరో అద్భుతమైన శుభవార్తను తెలిపిన బీఎస్ఎన్ఎల్.. నెల రోజుల పాటు ఫ్రీ ఇంటర్నెట్!
ప్రముఖ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్ఎల్ ఇప్పుడు కస్టమర్ల కోసం మరొక అద్భుతమైన ఆఫర్ ను తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 27-12-2024 - 12:00 IST