Technology
-
Samsung: శాంసంగ్ ఫోన్పై అదిరిపోయే డిస్కౌంట్.. కేవలం రూ.500 కే ఎక్స్చేంజ్.. అదెలా అంటే!
అమెజాన్ సంస్థ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ పై ఇప్పుడు బంపర్ ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా కేవలం రూ.500 కే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చట.
Published Date - 10:00 AM, Tue - 3 December 24 -
Expensive Phones: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ ఏవి?వాటి ధర ఎంతో మీకు తెలుసా?
ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్లు ఏవి? వాటి ధర ఎంత అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 12:08 PM, Sun - 1 December 24 -
WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్స్ ఛానల్స్ జాయిన్ అవ్వచ్చట!
వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Published Date - 11:34 AM, Sun - 1 December 24 -
Realme V60 Pro: మార్కెట్ లోకి విడుదల రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీకి దిగ్గజం రియల్ మీ ఇప్పుడు మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది.
Published Date - 11:01 AM, Sun - 1 December 24 -
Aadhaar Card: సులభంగా సింపుల్ పద్ధతిలో ఆధార్ కార్డ్ లో మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోండిలా!
ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నా వారు కొన్ని సింపుల్ పద్ధతులను పాటించాలని చెబుతున్నారు.
Published Date - 10:34 AM, Sun - 1 December 24 -
Oppo Smartphones: భారీ బ్యాటరీతో మార్కెట్ లోకి 3 కొత్త ఒప్పో స్మార్ట్ ఫోన్స్.. పూర్తి వివరాలివే!
భారీ బ్యాటరీతో కూడిన మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది ఒప్పో సంస్థ.
Published Date - 10:00 AM, Sun - 1 December 24 -
Lava Yuva 4: తక్కువ ధరకే 50 ఎంపీ కెమెరాతో కంటున్నా లావా స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలు ఇవే!
తాజాగా మార్కెట్లోకి విడుదల అయిన లావా స్మార్ట్ ఫోన్ అది తక్కువ ధరకే అద్భుతమైన కెమెరా ఫీచర్ లతో ఆకట్టుకుంటుంది.
Published Date - 12:00 PM, Sat - 30 November 24 -
PAN, Aadhaar: ఒక వ్యక్తి మరణం తర్వాత అతని ఆధార్, పాన్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఏమవుతాయో తెలుసా?
వ్యక్తి మరణించిన తర్వాత అతని ముఖ్యపత్రాలైన ఆధార్ కార్డు ఓటర్ ఐడి పాన్ కార్డు వంటివి ఏం చేయాలి అన్న విషయాల గురించి తెలిపారు..
Published Date - 11:30 AM, Sat - 30 November 24 -
Pan Aadhar Link: ఆధార్ తో పాన్ లింక్ ఇంకా చేయలేదా.. ఆ గడువులోపు చేయకపోతే అంతే సంగతులు!
ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేయని వారికి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
Published Date - 10:30 AM, Sat - 30 November 24 -
Amazon Black Friday Sale: అమెజాన్ లో బ్లాక్ ఫ్రైడే సేల్.. స్మార్ట్ ఫోన్ లపై అదిరిపోయే డిస్కౌంట్!
అమెజాన్ సంస్థ ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా చాలా రకాల వాటిపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.
Published Date - 10:00 AM, Sat - 30 November 24 -
Smartphone Camera: స్మార్ట్ ఫోన్ కెమెరా విషయంలో అలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
ఫోటోలు తీసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమంటున్నారు టెక్ నిపుణులు.
Published Date - 11:30 AM, Fri - 29 November 24 -
Realme C75: బడ్జెట్ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ ఇప్పుడు మార్కెట్లోకి మరో కొత్త ఫోన్ను తీసుకొచ్చింది.
Published Date - 10:32 AM, Fri - 29 November 24 -
WhatsApp Custom Stickers: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్..ఇక మీదట వాటిని అందరికి షేర్ చేయవచ్చట!
వాట్సాప్ సంస్థ ఇప్పుడు యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్ ని త్వరలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
Published Date - 10:00 AM, Fri - 29 November 24 -
Samsung Galaxy S23 FE: రూ. 80 వేల ఫోన్ రూ. 34 వేలకే.. అదెలా అంటే?
అమెజాన్ సంస్థ ప్రస్తుతానికి రూ., 80 వేలు విలువచేసే సాంసంగ్ స్మార్ట్ ఫోన్ కేవలం 34 వేలకే అందిస్తోంది.
Published Date - 07:26 AM, Fri - 29 November 24 -
Instagram Location Feature: ఇంస్టాగ్రామ్ లో వాట్సాప్ మాదిరి ఫీచర్.. ఇకపై ఆ పని మరింత సులువు!
ఇంస్టాగ్రామ్ వినియోగదారుల కోసం తాజాగా మరోసరి కొత్త అద్భుతమైన ఫీచర్ ను తీసుకొచ్చారు.
Published Date - 05:04 PM, Wed - 27 November 24 -
iQOO Neo 10 Series: ఐక్యూ నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్.. లాంచింగ్ డేట్ ఫిక్స్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ త్వరలోనే మరొకసారి కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది.
Published Date - 03:30 PM, Wed - 27 November 24 -
Social Media Ban : 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. బిల్లుకు ఆమోదం
ఈ బిల్లును శనివారంలోగా ఆస్ట్రేలియా(Social Media Ban) సెనేట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published Date - 09:40 AM, Wed - 27 November 24 -
Google Calendar : గూగుల్ క్యాలెండర్లో కొత్తగా ‘ఫుల్ స్క్రీన్’ ఫీచర్.. ఏమిటిది ?
ఇందుకోసం తొలుత గూగుల్ క్యాలెండర్(Google Calendar) యాప్లోని హోంస్క్రీన్లోకి వెళ్లాలి.
Published Date - 05:20 PM, Tue - 26 November 24 -
Tech Tips: ఒకే ఫోన్లో రెండు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించాలి అనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఒకే స్మార్ట్ ఫోన్లో రెండు వాట్సప్ ఖాతాలను ఉపయోగించాలి అనుకుంటున్నారు అందుకోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Published Date - 01:40 PM, Tue - 26 November 24 -
Redmi Note 14: భారత మార్కెట్ లోకి రెడ్ మీ నోట్ 14 సిరీస్.. విడుదల అయ్యేది అప్పుడే!
భారత మార్కెట్ లోకి ఇప్పుడు మరో రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. ఇదే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.
Published Date - 01:00 PM, Tue - 26 November 24