Pm Modi
-
#India
Rahul Gandhi : AI పై మాటాలే కాదు..బలమైన పునాది అవసరం : రాహుల్ గాంధీ
మన పోటీ దేశాలు మాత్రం కొత్త సాంకేతికతను సృష్టించి రాటుదేలుతున్నాయి. సాంకేతికతను రూపొందించడానికి మనకు ఒక బలమైన పునాది కావాలి. వట్టి మాటలు కాదు అని రాహుల్ విమర్శించారు.
Published Date - 03:43 PM, Sat - 15 February 25 -
#Business
PM Kisan 19th Installment: పీఎం కిసాన్ నిధులు.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేదో తెలుసుకోండిలా!
పీఎం కిసాన్ యోజన 19వ విడత ఈ నెలలో విడుదల కానుంది. వాయిదాలు విడుదలైన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు రావడం ప్రారంభమవుతుంది.
Published Date - 12:41 PM, Sat - 15 February 25 -
#India
Indian Migrants : అమృత్‌సర్‌కు చేరుకోనున్న మరో 119 మంది భారతీయులు
విమానంలో రానున్న 119 మంది భారత వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందినవారు. మిగిలినవారు హరియాణా (33), గుజరాత్ (8), ఉత్తరప్రదేశ్ (3) గోవా (2), రాజస్థాన్ (2), మహారాష్ట్ర (2), జమ్మూకశ్మీర్ (1), హిమాచల్‌ప్రదేశ్ (1) వాసులు.
Published Date - 10:57 AM, Sat - 15 February 25 -
#India
PM Modi : ప్రధాని మోడీ పై కాంగ్రెస్ ఎంపీ థరూర్ ప్రశంసలు
యువత తప్పుడు దారిలో అక్రమంగా విదేశాలకు వెళ్తున్నారని.. అలా వెళ్లిన భారత పౌరులను తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ వలసలను నివారించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Published Date - 05:45 PM, Fri - 14 February 25 -
#India
Delhi New CM : ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ..!
సీఎం ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 48 మందిలో 15 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితా సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Published Date - 02:58 PM, Fri - 14 February 25 -
#India
26/11 Mumbai Attacks : తహవూర్ రాణా అప్పగింతకు ట్రంప్ అంగీకారం
అంతేకాదు మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు.
Published Date - 12:07 PM, Fri - 14 February 25 -
#Speed News
Trump Praises PM Modi: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
చర్చల గురించి డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించగా ప్రధాని మోదీ కఠినమైన సంధానకర్త అని అన్నారు. అతను నాకంటే మంచి సంభాషణకర్త. అతనికి, నాకు మధ్య పోలిక లేదని బదులిచ్చారు.
Published Date - 11:40 AM, Fri - 14 February 25 -
#World
Donald Trump : ప్రధాని మోదీ గ్రేట్ లీడర్ – ట్రంప్
Donald Trump : మోదీకి "Our Journey Together" అనే పుస్తకాన్ని గిఫ్ట్‌గా అందజేశారు
Published Date - 07:12 AM, Fri - 14 February 25 -
#India
Delhi CM : ఢిల్లీ సీఎం రేసులో స్మృతీ ఇరానీ, బన్సూరీ స్వరాజ్.. ఎవరికో ఛాన్స్ ?
పూర్వాంచల్ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను సీఎం(Delhi CM) చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.
Published Date - 03:08 PM, Thu - 13 February 25 -
#India
PM Modi : అమెరికా చేరుకున్న ప్రధాని..ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
వాషింగ్టన్ డీసీలో తనకు ప్రత్యేకంగా స్వాగతం పలికినందుకు ప్రవాస భారతీయులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Published Date - 11:28 AM, Thu - 13 February 25 -
#India
India Consulate : ఫ్రాన్స్‌లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధాని మోడీ మేక్రాన్‌తో కలిసి భారత వీర వీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల త్యాగాలను గుర్తుగా, ఫ్రాన్స్ ప్రభుత్వం మార్సెయిల్లో ప్రత్యేక యుద్ధ స్మారకాన్ని నిర్మించింది.
Published Date - 05:30 PM, Wed - 12 February 25 -
#India
Presidents Rule : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ? ప్రధాని మోడీ ఏం చేయబోతున్నారు ?
తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది తేల్చలేకపోతే.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన(Presidents Rule) విధించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
Published Date - 10:52 AM, Wed - 12 February 25 -
#India
Delhi : ఢిల్లీ కొత్త సీఎంపై వీడని సస్పెన్స్.. నడ్డాతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ!
నడ్డాతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే ఆయన్ను కలిసినట్లు తెలిపారు. అంతేగానీ, శాసనసభాపక్ష సమావేశం లేదా సీఎం ఎంపిక అంశంపై గానీ ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.
Published Date - 09:29 PM, Tue - 11 February 25 -
#India
PM Modi : మరో ఐదేళ్లలో ముఖ్యమైన మైలురాళ్లను దాటబోతున్నాం : ప్రధాని
సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలు చేసి.. మూడో అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా నిలిచాం..అన్నారు.
Published Date - 02:03 PM, Tue - 11 February 25 -
#Andhra Pradesh
Mission South : ప్రధాని మోడీ ‘మిషన్ సౌత్’.. పవన్ ఏం చేయబోతున్నారు ?
నాలుగు రోజుల ఈ పర్యటనలో భాగంగా అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామ స్వామి, అగస్త్య జీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్(Mission South) దర్శించుకుంటారు.
Published Date - 05:03 PM, Mon - 10 February 25