HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Pm-modi News

Pm Modi

  • Prime Minister Narendra Modi Ap Visit Amaravati Visit Tour Andhra Pradesh

    #Andhra Pradesh

    PM Modi : ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు

    అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మోడీ(PM Modi) ప్రసంగిస్తారు.

    Date : 28-04-2025 - 7:12 IST
  • 8th Pay Commission

    #Business

    8th Pay Commission: 8వ వేతన కమిషన్‌పై మోదీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం!

    ఏప్రిల్ 22న జరిగిన స్టాండింగ్ కమిటీ విస్తరిత సమావేశంలో కనీస వేతనం, వేతన నిర్మాణం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, భత్యాలు, పదోన్నతి విధానం, పెన్షన్ ప్రయోజనాల వంటి కీలక అంశాలపై చర్చించారు. ఒక డ్రాఫ్టింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయబడింది.

    Date : 27-04-2025 - 9:31 IST
  • Pm Modi Mann Ki Baat Pahalgam Attack Terrorists Pakistan India Kashmir 

    #India

    Mann Ki Baat: తలచుకుంటే రక్తం మరుగుతోంది.. ఉగ్రదాడిపై మోడీ సీరియస్

    పాక్ ఉగ్రదాడి తర్వాత మన దేశం మొత్తం ఏకమైంది. ప్రపంచం మనవైపే చూస్తోంది’’ అని మోడీ(Mann Ki Baat) తెలిపారు.

    Date : 27-04-2025 - 2:03 IST
  • 51 thousand posts to be filled soon: Bandi Sanjay

    #Telangana

    Rozgar Mela : త్వరలోనే 51 వేల పోస్టుల భర్తీ : బండి సంజయ్

    ప్రధాని మోడీకి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘‘రోజ్ గార్ మేళా’’ 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు మోడీ. 2022 అక్టోబర్ 22న ‘ప్రారంభమైన రోజ్ గార్ మేళా’ నేటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 రోజ్ గార్ మేళాలను నిర్వహించి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.

    Date : 26-04-2025 - 12:53 IST
  • Tulsi Gabbard

    #World

    Pahalgam Attack: భార‌త్ వెంటే అమెరికా.. క్లారిటీ ఇచ్చిన తుల‌సి గ‌బ్బ‌ర్డ్.. ఇస్లామిక్ ఉగ్ర‌వాదం అంటూ సంచ‌ల‌న ట్వీట్

    తులసీ గబ్బార్డ్ అమెరికాలో ప‌వ‌ర్ ఫుల్ లేడీ. ట్రంప్‌ ప్రభుత్వంలో నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) డైరెక్టర్ గా ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

    Date : 25-04-2025 - 8:51 IST
  • Indus Water Treaty

    #Speed News

    Indus Waters Treaty: పాక్‌కు షాకిచ్చే విధంగా భార‌త్ మ‌రో కీల‌క నిర్ణ‌యం!

    భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం ను నిలిపివేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

    Date : 25-04-2025 - 8:25 IST
  • Ex Pak High Commissioner Abdul Basit

    #World

    Pahalgam Terror Attack: వారం రోజులే టైం.. పాకిస్థాన్ అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. హెచ్చ‌రించిన‌ పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్

    భారతదేశంలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ (2014-2017), జర్మనీకి మాజీ రాయబారి (2012-2014) అయిన అబ్దుల్ బాసిత్ ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌తో మాట్లాడుతూ..

    Date : 24-04-2025 - 9:13 IST
  • Full Operational Freedom

    #India

    Pahalgam terror attack : ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోడీ

    ముష్కరులకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగాద కఠిన శిక్ష విధిస్తామన్నారు.

    Date : 24-04-2025 - 2:05 IST
  • Indus Water Treaty

    #Speed News

    Indus Water Treaty: సింధు జల ఒప్పందం ఏమిటి? నీటి కోసం పాకిస్తాన్‌కు తిప్పలు తప్పవా!

    కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు.

    Date : 24-04-2025 - 10:00 IST
  • CCS Meeting

    #Speed News

    CCS Meeting: పాక్‌కు ఊహించ‌ని బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్.. ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు!

    విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సమావేశంలో CCS ఈ దాడిని తీవ్రమైన భాషలో ఖండించింది. సరిహద్దు సంబంధాలపై చర్చించింది.

    Date : 23-04-2025 - 10:05 IST
  • Operation Sindoor

    #India

    India Vs Pak : భారత ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌.. కీలక ప్రకటన ?

    ఈనేపథ్యంలో భారత భద్రతా బలగాలు(India Vs Pak) పహల్గాం పరిసర ప్రాంతాల్లోని అడవులను జల్లెడ పడుతున్నాయి. 

    Date : 23-04-2025 - 4:28 IST
  • Terrorist Attack

    #Andhra Pradesh

    Terrorist Attack: ఉగ్ర‌దాడిలో ఇద్ద‌రు తెలుగు వ్య‌క్తులు మృతి.. వారి వివ‌రాలివే!

    జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్ద‌రు తెలుగు వ్య‌క్తులు కూడా మృతిచెందిన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

    Date : 23-04-2025 - 9:05 IST
  • CCS Meeting

    #Speed News

    PM Modi Lands In Delhi: సౌదీ అరేబియా నుంచి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. వారితో హైలెవెల్ మీటింగ్‌!

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన వెంటనే పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి పరిస్థితిని సమీక్షించారు.

    Date : 23-04-2025 - 8:52 IST
  • JD Vance arrives in India, meets with Prime Minister in the evening

    #India

    JD Vance : భారత్‌కు చేరుకున్న జేడీ వాన్స్‌..సాయంత్రం ప్రధానితో భేటీ

    భారత సాంప్రదాయ నృత్యప్రదర్శన వారిని ఆకట్టుకుంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ తో ఆయన భేటీ కానున్నారు. వారి మధ్య వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నాయి.

    Date : 21-04-2025 - 10:39 IST
  • 8th Pay Commission

    #Business

    8th Pay Commission: ఉద్యోగుల‌కు కేంద్రం మ‌రో భారీ శుభ‌వార్త‌.. భారీగా పెర‌గ‌నున్న జీతాలు!

    7వ వేతన కమిషన్ జనవరి 1, 2016 నుండి అమలులోకి వచ్చింది,. సంప్రదాయం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు వేతన కమిషన్ అమలు చేయబడుతుంది. ఈ లెక్కన జనవరి 1, 2026 నుండి 8వ వేతన కమిషన్ అమలులోకి రావచ్చు.

    Date : 19-04-2025 - 7:05 IST
  • ← 1 … 19 20 21 22 23 … 97 →

Trending News

    • మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

    • 8వ వేత‌న సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?

    • గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ

    • సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ

    • జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్‌పై బయటకొచ్చిన ఖైదీలు

Latest News

  • ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

  • చక్కెర మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుంది?

  • కొల్లాపూర్‌లో విద్యకు కొత్త ఊపిరి: డియాజియో ఇండియా ఆధ్వర్యంలో ఆధునిక మోడల్ పబ్లిక్ లైబ్రరీ

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా..ఎందుకంటే..?

  • ఆవాల నూనె వాడడం సురక్షితమేనా?..దీర్ఘకాల వినియోగం గుండె జబ్బులకు దారితీస్తుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd