HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Pm-modi News

Pm Modi

  • PM Modi

    #Andhra Pradesh

    PM Modi : గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ

    ప్రధాని మోడీ గన్నవరం నుండి వెలగపూడి బయలుదేరారు . అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నాయి. అక్కడినుండి వీరంతా అమరావతి పునర్నిర్మాణ సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

    Date : 02-05-2025 - 3:28 IST
  • missile test center is set to become a jewel for Amaravati.

    #Andhra Pradesh

    Amaravati : అమరావతికి మణిహారంగా మారనున్న క్షిపణీ పరీక్ష కేంద్రం

    ప్రారంభ దశలో రూ.1500 కోట్లతో పనులు ప్రారంభం కానుండగా, తదుపరి దశల్లో మొత్తం రూ.20,000 కోట్ల పెట్టుబడులు ఈ ప్రాంతానికి ప్రవహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

    Date : 02-05-2025 - 3:12 IST
  • Vizhinjam Seaport

    #South

    Vizhinjam Seaport: 8800 కోట్ల రూపాయలతో నిర్మితమైన విజింజం ఓడ‌రేవు.. దీని ప్ర‌త్యేక‌త ఇదే!

    జింజం ఓడరేవు సుమారు 8800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. దీని ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్ సామర్థ్యం రాబోయే కాలంలో మూడు రెట్లు పెరుగుతుంది. ఈ ఓడరేవు పెద్ద కార్గో ఓడలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడింది.

    Date : 02-05-2025 - 2:15 IST
  • Some people can't sleep after seeing this photo: PM Modi

    #India

    PM Modi : ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదు: ప్రధాని మోడీ

    ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది అని మోడీ పరోక్షంగా కాంగ్రెస్‌ ను చమత్కరించారు. ఈ సీపోర్ట్‌తో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్‌లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    Date : 02-05-2025 - 1:56 IST
  • 'Iron' sculptures a special attraction at Amaravati celebrations

    #Andhra Pradesh

    Iron Sculptures : అమరావతి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఐర‌న్’ శిల్పాలు

    దీంతో పాటు అమ‌రావ‌తి అక్ష‌రాలు కూడా స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా అంద‌రీ దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. వీటిని ఐరన్‌ స్క్రాప్‌తో శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తీర్చిదిద్దారు.

    Date : 02-05-2025 - 1:29 IST
  • Ap Capital

    #Andhra Pradesh

    Amaravathi : పునర్జన్మ పొందుతున్న అమరావతి: శిథిలాల మధ్య నుండి వెలసిన కలల సౌధం

    వివాదాలు, విరామాలు, న్యాయపోరాటాల మధ్య వెలిసిన అమరావతి పునర్జీవించబోతోంది. ప్రపంచ ప్రామాణికాలకు సరిపోయే రాజధానిగా నిర్మించబడ్డ అమరావతి, ఒక సమయంలో ‘ తీరని కల’గా నిలిచిపోయింది.

    Date : 02-05-2025 - 12:21 IST
  • A grand event in AP.. People are reaching the capital area in large numbers.

    #Andhra Pradesh

    Amaravati : ఏపీలో మహోన్నత ఘట్టం..పెద్దఎత్తున రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్న ప్రజలు

    ప్రధాని మోడీ రాష్ట్రంలో రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.

    Date : 02-05-2025 - 11:54 IST
  • Amit Shah

    #Speed News

    Amit Shah: “ఇది మోదీ ప్ర‌భుత్వం”.. ఉగ్ర‌వాదుల‌కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్‌!

    కార్యక్రమం ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి అర్పించడానికి రెండు నిమిషాల మౌనం పాటించారు.

    Date : 01-05-2025 - 8:06 IST
  • PM Modi launches 'Waves' 2025

    #Cinema

    WAVES 2025 : ‘వేవ్స్‌’ 2025ను ప్రారంభించిన ప్రధాని మోడీ

    గత 100 సంవత్సరాలలో, భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకు చేరుకుందని ప్రధాని మోడీ అన్నారు. WAVES సమ్మిట్‌ సృజనాత్మకత కేంద్రంగా అభివర్ణించారు. వేవ్స్ సమ్మిట్ 2025 (కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్) తో 100 కి పైగా దేశాల నుంచి కళాకారులు, సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలను ఒకే గొడుగు కిందకు వచ్చారని ప్రధాని మోడీ అన్నారు

    Date : 01-05-2025 - 1:00 IST
  • Jaganinvitation

    #Andhra Pradesh

    Amaravati Relaunch : జగన్ కు ఆహ్వానం అందింది..మరి వస్తారా..?

    Amaravati Relaunch : ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఈ సభకు అందరినీ ఆహ్వానిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jagan)కి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం

    Date : 01-05-2025 - 10:44 IST
  • Census

    #India

    Caste Census : కుల గణన అంటే ఏమిటి ? ఎవరికి లాభం ?

    బ్రిటీషర్ల పాలనా కాలంలోనే మన దేశంలో కులగణన(Caste Census) నిర్వహించారు.

    Date : 01-05-2025 - 10:15 IST
  • TDP Government

    #Andhra Pradesh

    CM Chandrababu : వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికివందనం పథకాలు ప్రారంభం: సీఎం చంద్రబాబు

    గత పాలకులు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించింది. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా.. పది నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం పాటిస్తూ ముందుకు సాగుతాం.

    Date : 30-04-2025 - 6:26 IST
  • Caste Census

    #India

    Caste Census : కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. కారణం అదే ?

    వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణనను(Caste Census)  చేరుస్తామని కేంద్ర సర్కారు వెల్లడించింది.

    Date : 30-04-2025 - 4:46 IST
  • PM Modi visit to Russia cancelled!

    #India

    Russia Tour : ప్రధాని మోడీ రష్యా పర్యటన రద్దు..ఎందుకంటే!

    భారత్‌-పాక్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక్టరీ డే పేరుతో రష్యా ఏటా వేడుకలు జరుపుతుంది.

    Date : 30-04-2025 - 3:57 IST
  • Cabinet Committee on Security to meet today under the chairmanship of Prime Minister

    #India

    PM Modi : నేడు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ భేటీ

    దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ ఈ రోజు రెండోసారి సమావేశం కానుంది. అలాగే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ భేటీ కూడా జరగనుంది. అలాగే ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.

    Date : 30-04-2025 - 11:48 IST
  • ← 1 … 20 21 22 23 24 … 98 →

Trending News

    • మీ వివాహ బంధం నిలబడుతుందా లేదా? ఈ 5 విషయాలే దానికి నిదర్శనం!

    • వైభ‌వ్ సూర్య‌వంశీకి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

    • రేపే శాంతి చ‌ర్చ‌లు.. టెన్ష‌న్ పెంచుతున్న పరిస్థితులు!

    • డిజిటల్ జనగణన.. 5.72 లక్షలకు పైగా కుటుంబాలు సెల్ఫ్-ఎన్యూమరేషన్!

    • భారత్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్.. స్టార్ ప్లేయ‌ర్ దూరం!

Latest News

  • Inter Results : రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!!

  • Skill Training: గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

  • Dacoit First Day Collections : బాక్సాఫీస్ వద్ద ‘డెకాయిట్’ వసూళ్ల సునామీ.. !!

  • Gold Price : ఆగని బంగారం ధర..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

  • రెడ్ మీట్ వల్ల నిజంగా క్యాన్సర్ వస్తుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd