Health Tips
-
#Health
Summer: బీట్ ద హీట్.. వేసవి సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు పాటిద్దాం.. అవేంటో తెలుసా
Summer: ఉదయం 7 గంటలకే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎండల బారిన పడుతున్నారు. ఇంట్లో ఉన్నా ఎండ వేడిమికి గురవుతున్నారు. ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతల కారణంగా త్వరగా అలసిపోతున్నారు. అయితే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సమ్మర్ ను జయించవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలని డైటీషియన్ పాయల్ శర్మ చెబుతున్నారు. ఈ సీజన్‌లో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. మరియు మీరు బయటకు వెళితే, మీతో […]
Published Date - 04:40 PM, Sat - 6 April 24 -
#Life Style
Happy Life: నిత్యం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే టిప్స్ ఫాలో అవ్వండి
Happy Life: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఆరోగ్యంపై గురించే పట్టించుకోవడం లేదు. ఫలితంగా అనేక రోగాల బారిన పడుతున్నారు. అయితే క్రమ తప్పకుండా చిన్న చిన్న అలవాట్లను పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. అవే ఏమిటంటే.. తగినంత మొత్తంలో నీరు త్రాగడం వల్ల శరీర పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సమతుల్య భోజనం కూడా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు మరియు ఆరోగ్యకరమైన […]
Published Date - 03:50 PM, Sat - 6 April 24 -
#Health
Summer: వడదెబ్బతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు మస్ట్, అవి ఏమిటంటే
Summer: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతుండటంతో వడదెబ్బ బారిన పడేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బకు చెక్ పెట్టొచ్చు.. అవి ఏమిటంటే.. వడదెబ్బకు గురికాకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటికి రావొద్దు. ఉదయం లేదా సాయంత్రపు వేళల్లో మాత్రమే బయటికి రావాలి. సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలతో ప్రయాణం చేయొద్దు. రద్దీగా ఉండే ప్రదేశాలలో చలివేంద్రాల్లోని నీటిని తాగి ఎండ బారి నుంచి కాపాడుకోవాలి. వ్యవసాయ కూలీలు, కార్మికులు వడదెబ్బకు […]
Published Date - 12:24 AM, Fri - 5 April 24 -
#Health
Prediabetes: ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి..? లక్షణాలివే..!
ప్రిడయాబెటిస్ దశలోనే వ్యాధిని అదుపులో ఉంచుకుంటే మధుమేహం ముప్పును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రీ-డయాబెటిస్ (Prediabetes) అంటే ఏమిటి..?
Published Date - 02:07 PM, Thu - 4 April 24 -
#Health
Dark Circles: కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోసమే..!
Dark Circles: తరచుగా నిద్ర లేకపోవడం, అలసట, స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాల (Dark Circles) సమస్య కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు కళ్ళ క్రింద నల్లటి వలయాలను వదిలించుకోవడానికి అనేక రకాల నివారణలు ప్రయత్నిస్తారు. కానీ, కళ్ల కింద నల్లటి వలయాలు కూడా కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం […]
Published Date - 07:30 AM, Thu - 4 April 24 -
#Health
Health Tips: వట్టివేర్ల గురించి మీకు ఈ నిజాలు తెలుసా? ఎన్ని లాభాలో!
వట్టివేర్లు.. గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వీటినే ఖుస్ అని అంటారు. ఇవి ఒక రకమైన సువాసన వచ్చే పొడవైన గడ్డి మొక్క వేర్లు. సంప్రదా
Published Date - 06:38 AM, Thu - 4 April 24 -
#Life Style
Health Tips : ఆరోగ్యకరమైన శరీరం కోసం ఈ 5 ఆహారాలు తినండి..!
మన శరీరం ఎదుగుదలకు, మనకు వివిధ రకాల పోషకాలు అవసరం, వాటిని నెరవేర్చడానికి వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ముఖ్యమైన పోషకాలలో ఒకటి విటమిన్ బి 12, ఇది లేకపోవడం వల్ల మనల్ని చాలా బాధపెడుతుంది.
Published Date - 08:41 PM, Tue - 2 April 24 -
#Life Style
Mouth Bacteria : మౌత్ బాక్టీరియాతో పెద్దప్రేగు క్యాన్సర్.. ఎలాగో తెలుసుకోండి..!
పెద్దప్రేగు క్యాన్సర్ కేసుల పెరుగుదల వెనుక ఉన్న కొత్త రకం బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Published Date - 07:52 PM, Tue - 2 April 24 -
#Health
Summer Foods: వేసవిలో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..!
వేసవి కాలంలో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా (Summer Foods) ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరంలో నీటి కొరత అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
Published Date - 02:35 PM, Tue - 2 April 24 -
#Health
Saree Cancer: చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడతారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
చీర.. భారతదేశం అత్యంత అందమైన, ప్రధాన వస్త్రాలలో ఒకటి. ఇది ఇప్పుడు విదేశాలలో చాలా మంది ఇష్టపడుతోన్నారు. కానీ చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ (Saree Cancer) బారిన పడతారని మీకు తెలుసా?
Published Date - 09:54 AM, Tue - 2 April 24 -
#Health
Burning Tongue Remedies: మీ నాలుక కాలిందా..? అయితే వెంటనే ఇలా చేయండి..!
తరచుగా వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నాలుక (Burning Tongue Remedies) కాలిపోతుంది. కాబట్టి ఏదైనా ఆహారం లేదా పానీయాన్ని కొద్దిగా చల్లార్చిన తర్వాత మాత్రమే తినాలని ఎల్లప్పుడూ సలహా ఇస్తారు.
Published Date - 09:09 AM, Tue - 2 April 24 -
#Life Style
Sun Tan Tips : సన్ టాన్ వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలు..!
ఎండాకాలంలో చాలామందికి సన్ టాన్ సమస్య. ఇది సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాలు చర్మం యొక్క టానింగ్‌కు కారణమవుతాయి. ఈ రకమైన సన్ టాన్ నుండి బయటపడటానికి మీరు ఇంట్లోనే చేయగలిగే కొన్ని విషయాలు ఉన్నాయి.
Published Date - 09:27 PM, Mon - 1 April 24 -
#Health
Dates: షుగర్ ఉన్నవారు ఖర్జూర పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు. […]
Published Date - 06:00 PM, Sat - 30 March 24 -
#Health
Throat Pain: గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి?
మాములుగా మనకు జలుబు, దగ్గు వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా గొంతులో మంట, గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్ని సార్లు గొంతు నొప్పి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారాన్ని కూడా మింగలేని పరిస్థితి వస్తుంది. అయితే గొంతు నొప్పి తగ్గాలంటే మనం కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మందులు వాడినా కూడా ఫలితం లభించకపోతే కొన్ని రకాల […]
Published Date - 05:45 PM, Sat - 30 March 24 -
#Health
Health In Summer: ఎండాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
వాతావరణం ఇప్పుడు వేడెక్కడం ప్రారంభించింది. మరో రెండు రోజుల్లో ఏప్రిల్ ప్రారంభం కానుంది. ఏప్రిల్, మేలో మండే వేడి (Health In Summer) ప్రారంభమవుతుంది.
Published Date - 01:15 PM, Sat - 30 March 24