Health Tips
-
#Health
Summer: సమ్మర్ లో అలసటకు గురవుతున్నారా.. కాసిన్ని కొబ్బరి నీళ్లు తాగితే రోజంతా జోష్
Summer: కొబ్బరి నీళ్లలో చాలా పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, ఎంజైములు, విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ల వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా.. అలసట, బలహీనతను తొలగిస్తుంది. దాంతోపాటు మధుమేహం వంటి వ్యాధులను కూడా అదుపులో ఉంచుతుంది. అయితే ఎండకాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ఉత్తమం. కొబ్బరి నీళ్లలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అలసటను […]
Date : 11-04-2024 - 8:51 IST -
#Life Style
Sleep Tips : మీకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే అలవాటు ఉందా..?
ప్రశాంతమైన నిద్ర మనకు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు, చాలా మంది ఆరోగ్య నిపుణులు ఆరోగ్యకరమైన పెద్దలు 24 గంటలలో 8 గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేస్తున్నారు, ఇది మన శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.
Date : 11-04-2024 - 8:14 IST -
#Health
Pregnancy Care : తల్లి చేసే ఈ ఒక్క అలవాటు బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తుంది..!
ప్రతి మహిళకు అమ్మకావాలని, అమ్మ అని అప్యాయంగా పిలిపించుకోవాలని ఉంటుంది. తెలుగులో అమ్మ అని పిలిచిన, ఇంగ్లీస్ మామ్ అని పిలిచినా... పిలుపులో తేడా ఉండొచ్చేమోగానీ..
Date : 08-04-2024 - 5:51 IST -
#Health
The Health Benefits of Sabja Seeds : ఎండా కాలంలో సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా..?
చాలామంది సబ్జా గింజలను తక్కువ చేయడం..ఇవేమి చేస్తాయి అని అనుకుంటారు. కానీ వీటి ఉపయోగాలు...ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
Date : 07-04-2024 - 2:13 IST -
#Health
World Health Day 2024: మంచి ఆరోగ్యం కోసం.. 5 గోల్డెన్ రూల్స్, అవి ఇవే..!
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని (World Health Day 2024) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు.
Date : 07-04-2024 - 1:35 IST -
#Life Style
Parenting Tips: పిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే ఈ సమస్యల బారిన పడ్డట్టే!
Parenting Tips: శీతల పానీయాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇది పిల్లలలో ఊబకాయాన్ని పెంచుతుంది. పిల్లలు దీన్ని ఎక్కువగా తాగినప్పుడు, వారి అదనపు కేలరీలు పెరుగుతాయి, ఇది బరువు పెరుగుటకు దారితీస్తుంది. అందువల్ల, పండ్ల రసం లేదా నీరు వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగమని చెబుతూ ఉండాలి దంత సమస్యలు: శీతల పానీయాలలో ఉండే చక్కెర మరియు యాసిడ్ పిల్లల దంతాలకు హానికరం. ఈ రెండూ కలిసి దంతక్షయాన్ని కలిగిస్తాయి, దీని కారణంగా దంతాలు బలహీనంగా మారతాయి. త్వరగా […]
Date : 06-04-2024 - 5:08 IST -
#Health
Morning Food: ఉదయమే ఖాళీ కడుపుతో ఈ ఫుడ్ తీసుకుంటే ఎన్నో హెల్త్ బెన్ ఫిట్స్
Morning Food: మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో సరైన ఆహార పదార్థాలను తీసుకుంటే, ఇది మీ రోజును ప్రారంభంలో ఉత్సాహంగా ఉంచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వాటిని రాత్రిపూట నానబెట్టడం వల్ల జీర్ణక్రియ మరియు పోషకాలను గ్రహించడంలో సహాయపడే ఎంజైమ్‌లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. గ్రీక్ పెరుగులో అధిక మొత్తంలో ప్రోటీన్ మరియు ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి పేగు ఆరోగ్యం […]
Date : 06-04-2024 - 4:56 IST -
#Health
Summer: బీట్ ద హీట్.. వేసవి సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు పాటిద్దాం.. అవేంటో తెలుసా
Summer: ఉదయం 7 గంటలకే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎండల బారిన పడుతున్నారు. ఇంట్లో ఉన్నా ఎండ వేడిమికి గురవుతున్నారు. ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతల కారణంగా త్వరగా అలసిపోతున్నారు. అయితే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సమ్మర్ ను జయించవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలని డైటీషియన్ పాయల్ శర్మ చెబుతున్నారు. ఈ సీజన్లో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. మరియు మీరు బయటకు వెళితే, మీతో […]
Date : 06-04-2024 - 4:40 IST -
#Life Style
Happy Life: నిత్యం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే టిప్స్ ఫాలో అవ్వండి
Happy Life: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఆరోగ్యంపై గురించే పట్టించుకోవడం లేదు. ఫలితంగా అనేక రోగాల బారిన పడుతున్నారు. అయితే క్రమ తప్పకుండా చిన్న చిన్న అలవాట్లను పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. అవే ఏమిటంటే.. తగినంత మొత్తంలో నీరు త్రాగడం వల్ల శరీర పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సమతుల్య భోజనం కూడా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు మరియు ఆరోగ్యకరమైన […]
Date : 06-04-2024 - 3:50 IST -
#Health
Summer: వడదెబ్బతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు మస్ట్, అవి ఏమిటంటే
Summer: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతుండటంతో వడదెబ్బ బారిన పడేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బకు చెక్ పెట్టొచ్చు.. అవి ఏమిటంటే.. వడదెబ్బకు గురికాకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటికి రావొద్దు. ఉదయం లేదా సాయంత్రపు వేళల్లో మాత్రమే బయటికి రావాలి. సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలతో ప్రయాణం చేయొద్దు. రద్దీగా ఉండే ప్రదేశాలలో చలివేంద్రాల్లోని నీటిని తాగి ఎండ బారి నుంచి కాపాడుకోవాలి. వ్యవసాయ కూలీలు, కార్మికులు వడదెబ్బకు […]
Date : 05-04-2024 - 12:24 IST -
#Health
Prediabetes: ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి..? లక్షణాలివే..!
ప్రిడయాబెటిస్ దశలోనే వ్యాధిని అదుపులో ఉంచుకుంటే మధుమేహం ముప్పును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రీ-డయాబెటిస్ (Prediabetes) అంటే ఏమిటి..?
Date : 04-04-2024 - 2:07 IST -
#Health
Dark Circles: కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోసమే..!
Dark Circles: తరచుగా నిద్ర లేకపోవడం, అలసట, స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాల (Dark Circles) సమస్య కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు కళ్ళ క్రింద నల్లటి వలయాలను వదిలించుకోవడానికి అనేక రకాల నివారణలు ప్రయత్నిస్తారు. కానీ, కళ్ల కింద నల్లటి వలయాలు కూడా కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం […]
Date : 04-04-2024 - 7:30 IST -
#Health
Health Tips: వట్టివేర్ల గురించి మీకు ఈ నిజాలు తెలుసా? ఎన్ని లాభాలో!
వట్టివేర్లు.. గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వీటినే ఖుస్ అని అంటారు. ఇవి ఒక రకమైన సువాసన వచ్చే పొడవైన గడ్డి మొక్క వేర్లు. సంప్రదా
Date : 04-04-2024 - 6:38 IST -
#Life Style
Health Tips : ఆరోగ్యకరమైన శరీరం కోసం ఈ 5 ఆహారాలు తినండి..!
మన శరీరం ఎదుగుదలకు, మనకు వివిధ రకాల పోషకాలు అవసరం, వాటిని నెరవేర్చడానికి వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ముఖ్యమైన పోషకాలలో ఒకటి విటమిన్ బి 12, ఇది లేకపోవడం వల్ల మనల్ని చాలా బాధపెడుతుంది.
Date : 02-04-2024 - 8:41 IST -
#Life Style
Mouth Bacteria : మౌత్ బాక్టీరియాతో పెద్దప్రేగు క్యాన్సర్.. ఎలాగో తెలుసుకోండి..!
పెద్దప్రేగు క్యాన్సర్ కేసుల పెరుగుదల వెనుక ఉన్న కొత్త రకం బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Date : 02-04-2024 - 7:52 IST