HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >How To Lose Weight In One Month Without Exercise

Weight Loss: నెల రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గాలి అంటే ఈ విధంగా చేయాల్సిందే?

విపరీతమైన బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే నెల రోజుల్లోనే ఈజీగా ఆరోగ్యంగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు నిపుణులు.

  • Author : Anshu Date : 25-03-2025 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weight Loss
Weight Loss

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వాకింగ్, జిమ్ యి వెళ్లడం, డైట్ ఫాలో అవ్వడం ఇలా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా బరువు తగ్గక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అలాంటివారు తక్కువ సమయంలోనే ఈజీగా బరువు తగ్గాలంటే ఏం చేయాలో అందుకోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు మార్నింగ్ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలట. ఏవి పడితే అవి తింటే బరువు పెరుగుతారని చెబుతున్నారు. అయితే బరువు తగ్గడానికి అల్లం, నిమ్మకాయ వాటర్ ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని చెబుతున్నారు. అసలు నిమ్మకాయ అల్లం వాటర్ ను తాగితే మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కాగా ఉదయాన్నే పరగడుపున అల్లం, నిమ్మరసం తాగడం వల్ల బరువు తగ్గుతారట. అల్లం, నిమ్మరసం నీరు మీ కడుపును నిండుగా ఉంచుతాయట. అలాగే మీరు హెవీగా తినకుండా ఉంటారట. ఆకలి తగ్గడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. కాగా అల్లం నిమ్మకాయ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందట. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి అవసరమైన జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుందట. అల్లంలో ఉండే ఔషద గుణాలు జీర్ణక్రియకు సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే అల్లం, లెమన్ డ్రింక్ మన కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరుస్తుందట. ఇది శరీరాన్ని మంచి నిర్విషీకరణకు దారితీస్తుందట.

ఇది మీరు బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే అల్లంలోని శోథ నిరోధక లక్షణాలు మంటను తగ్గిస్తాయి. అలాగే మనం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. ఈ డ్రింక్ జీవక్రియను పెంచుతుందని అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు. కాగా అల్లం, నిమ్మరసం మంచి నేచురల్ ఎనర్జీని అందిస్తుందట. అల్లం, నిమ్మకాయ రెండూ అలసటను తగ్గిస్తాయి. అలాగే మీ స్టామినాను పెంచుతాయని చెబుతున్నారు. ఈ డ్రింక్ ను ప్రతిరోజు తప్పకుండా నెలరోజుల పాటు తాగితే ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • lose weight
  • natural tips
  • weight loss

Related News

Coconut Water

ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి.

  • Onion

    పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

  • Healthy Lifestyle Tips

    ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?

  • Motion Sickness

    Vomiting Tips: ప్రయాణ సమయంలో వాంతులు అవుతున్నాయా? మీ కోసం చిట్కాలు

Latest News

  • Operation Hydra : రూ.1200 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి.. బడా రియల్టర్లకు హైడ్రా షాక్!

  • Allu Arjun Birthday : మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ.. ఐకాన్ స్టార్‌గా ఎదిగిన వైనం

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd