Crime News
-
#Andhra Pradesh
Prabhas Fan Kills PK Fan: పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ.. పవన్ అభిమాని మృతి
ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ పెయింటర్లు. హరికుమార్ ప్రభాస్ (Prabhas) అభిమాని కాగా, కిషోర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమాని.
Date : 23-04-2023 - 8:28 IST -
#India
Delhi Saket Court firing: ఢిల్లీలో దారుణం, పట్టపగలే సాకేత్ కోర్టులో కాల్పులు. మహిళ పరిస్థితి విషమం
ఢిల్లీలో దారుణం జరిగింది. సాకేత్ కోర్టులో (Delhi Saket Court firing) న్యాయవాది వేషంలో ఉన్న ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఓ మహిళపై కాల్పులు జరిపాడు. నిందితుడు మహిళపై 4 బుల్లెట్లు కాల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సస్పెండ్ అయిన లాయర్, తన భార్యపై అతి కిరాతకంగా కాల్పులు జరిపాడు. అప్పటికే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహానికి గురైన సదరు భర్త […]
Date : 21-04-2023 - 11:58 IST -
#World
Brutally Murdered: బీచ్‌లో ముగ్గురు యువతుల దారుణ హత్య.. చిత్రహింసలు పెట్టి దారుణం
ఈక్వెడార్ బీచ్ ట్రిప్ కోసం వెళ్లిన ముగ్గురు యువతులు అత్యంత దారుణంగా హత్య (Brutally Murdered)కు గురయ్యారు. ముగ్గురు యువతులు ఈక్వెడార్ బీచ్‌లో ట్రిప్ వేయడానికి వెళ్లారు. చాలా సరదాగా గడపాలని అనుకున్నారు.
Date : 19-04-2023 - 7:21 IST -
#India
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో రూ. 17 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం.. విదేశీయుడు అరెస్ట్
ముంబై (Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Chhatrapati Shivaji Maharaj International Airport)లో రూ.16.8 కోట్ల విలువైన 2.4 కిలోల హెరాయిన్ (2.4 Kg Heroin)తో ఉగాండా దేశస్థుడు పట్టుబడ్డాడు.
Date : 18-04-2023 - 7:05 IST -
#India
Gangraped: యువతిపై కారులో గ్యాంగ్ రేప్.. మూడేళ్ల క్రితం ఢిల్లీలో ఘటన
కదులుతున్న కారులో తనపై సామూహిక అత్యాచారం (Gangraped) జరిగిందని దక్షిణ ఢిల్లీ (Delhi)లో నివసిస్తున్న ఓ యువతి ఆరోపించింది. నిందితుడు ఆమెను అసభ్యకరంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించినట్లు కూడా ఆరోపించింది.
Date : 14-04-2023 - 9:59 IST -
#World
Thailand Shooting: థాయ్‌లాండ్‌లో కాల్పులు.. నలుగురు మృతి
థాయ్‌లాండ్‌లో కాల్పుల (Thailand Shooting) ఘటనలో నలుగురు మృతి చెందారు. స్థానిక మీడియా ప్రకారం.. దక్షిణ థాయ్‌లాండ్‌లోని సూరత్ థాని ప్రావిన్స్‌లోని ఖిరి రాత్ నిఖోమ్ జిల్లాలో శనివారం సాయంత్రం కాల్పులు జరిగాయి.
Date : 09-04-2023 - 8:23 IST -
#World
Singapore: సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మృతి
సింగపూర్ (Singapore)లోని ఓ షాపింగ్ మాల్ వెలుపల జరిగిన ఘర్షణలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి (Indian Origin Man) మరణించాడు.
Date : 08-04-2023 - 10:36 IST -
#Andhra Pradesh
Burnt Alive: తిరుపతిలో దారుణం.. కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. ఓ వ్యక్తి సజీవ దహనం
తిరుపతి జిల్లా చంద్రగిరిలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కారుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంఘటన జరిగింది. దీంతో ఓ వ్యక్తి సజీవ దహనం (Burnt Alive) అయ్యాడు.
Date : 02-04-2023 - 9:35 IST -
#India
Bomb Blast: బీహార్‌లోని ససారంలో బాంబు పేలుడు.. ఆరుగురికి గాయాలు
బీహార్‌లోని రోహతాస్ జిల్లా ససారంలో రామ నవమి తర్వాత క్షీణించిన మతపరమైన వాతావరణం మధ్యలో పెద్ద వార్తలు వస్తున్నాయి. శనివారం రాత్రి బాంబు పేలుడు (Bomb Blast)జరిగినట్లు సమాచారం.
Date : 02-04-2023 - 9:25 IST -
#India
Suresh Raina: సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు నిందితుడి ఎన్కౌంటర్
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) బంధువులను హతమార్చిన నిందితుడు రషీద్ ను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. రషీద్‌పై 50 వేల రూపాయల రివార్డు ప్రకటించారు.
Date : 02-04-2023 - 8:27 IST -
#Speed News
Goa: గోవాలో నెదర్లాండ్స్ పర్యాటకురాలిపై కత్తితో దాడి.. చేసింది ఎవరంటే..?
ఉత్తర గోవా (Goa)లోని పెర్నెమ్‌లోని రిసార్ట్‌లోని సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగి ఒకరు మొదట డచ్ టూరిస్ట్‌ను వేధించాడని, ఆపై ఆమెని కత్తితో పొడిచాడని ఆరోపించారు.
Date : 31-03-2023 - 2:14 IST -
#India
Decomposed Body: ఢిల్లీలో దారుణం.. కుళ్లిన విదేశీయుడి మృతదేహం లభ్యం
తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద శుక్రవారం సాయంత్రం మారిషస్‌కు చెందిన విదేశీయుడి మృతదేహం కుళ్లిపోయినట్లు (Decomposed Body) కనిపించడంతో కలకలం రేగింది. మృతుడు 65 ఏళ్ల భగవత్ లుత్మీగా గుర్తించినట్లు షాహదారా డీసీపీ రోహిత్ మీనా తెలిపారు.
Date : 18-03-2023 - 11:59 IST -
#South
Air Hostess Died: డేటింగ్ లో ట్విస్ట్.. ఎయిర్ హోస్టెస్ ను చంపేసిన ప్రియుడు!
డేటింగ్ (Dating) యాప్ ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు ఆ ఇద్దరూ
Date : 14-03-2023 - 2:51 IST -
#India
Bengluru Crime: బెంగళూరులో దారుణం.. ప్లాస్టిక్ డ్రమ్ములో మహిళ మృతదేహం కలకలం
బెంగళూరు (Bengluru)లోని సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ రైల్వే స్టేషన్ (SMVT) ప్రధాన గేటు వద్ద సోమవారం ఓ డ్రమ్ములో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
Date : 14-03-2023 - 1:19 IST -
#World
Mexico Bar Firing: మెక్సికోలో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
మెక్సికో (Mexico)లోని సెంట్రల్ స్టేట్ గ్వానాజువాటోలో ఓ బార్ లో కాల్పులు (Firing) జరిగాయి. ఈ దాడిలో పది మంది మరణించారు. ఈ దాడిలో మరో ఐదుగురు కూడా గాయపడ్డారు. దాడిని ధృవీకరిస్తూ స్థానిక అధికారులు ఈ సమాచారాన్ని అందించారు.
Date : 14-03-2023 - 7:36 IST