HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Delhi Woman Raped On Pretext Of Job In Gurugram

Delhi Woman Raped: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మత్తు మందు ఇచ్చి ఆపై అత్యాచారం

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసాడు ఓ ఆగంతకుడు. ఉద్యోగం కోసం వచ్చిన ఓ అభాగ్యురాలిని చెరిపేశాడు. ఢిల్లీలో నివాసం ఉంటున్న 30 ఏళ్ళ యువతికి అమిత్ అనే వ్యక్తి ఫోన్ లో పరిచమయ్యాడు.

  • Author : Praveen Aluthuru Date : 23-05-2023 - 7:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rape Imresizer
Rape Imresizer

Delhi Woman Raped: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసాడు ఓ ఆగంతకుడు. ఉద్యోగం కోసం వచ్చిన ఓ అభాగ్యురాలిని చెరిపేశాడు. ఢిల్లీలో నివాసం ఉంటున్న 30 ఏళ్ళ యువతికి అమిత్ అనే వ్యక్తి ఫోన్ లో పరిచమయ్యాడు. అయితే అప్పటికే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆ యువతికి తమ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు.

మే 21న అమిత్ తన కార్యాలయాన్ని చూపించి ఉద్యోగం గురించి మాట్లాడేందుకు గురుగ్రామ్‌కు రావాలని ఆ యువతిని కోరాడు. దాంతో ఆ యువతి అమిత్ ని నమ్మి గురుగ్రామ్ వచ్చింది. ఇదే అదునుగా భావించిన ఆ రాక్షసుడు యువతిని కారులో తీసుకెళ్లి ఆంబియెన్స్ మాల్ దగ్గర మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చాడు. దాంతో ఆ యువతి ఆ డ్రింక్ తాగడంతో అపస్మారకస్థిలోకి వెళ్ళిపోయింది. దాంతో ఆ యువతిపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై నగ్నంగా వీడియోలు తీశాడు.

బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డీఎల్‌ఎఫ్‌ ఫేస్‌ 1 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More: Dhoni Cried: కన్నీరు పెట్టుకున్న ధోని


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime news
  • Delhi Woman
  • gurugram
  • Job
  • Raped

Related News

    Latest News

    • ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ రివ్యూ

    • తెలంగాణలో మరో పేపర్ లీక్ కలకలం

    • విమానాల తయారీలోకి అడుగుపెట్టబోతున్న అదానీ గ్రూప్

    • సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులకు బ్యాడ్ న్యూస్ !

    • వావ్ ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ !!

    Trending News

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

      • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

      • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

      • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd