Crime News
-
#India
Delhi: ఢిల్లీలో దారుణం.. బాలికపై కాల్పులు జరిపిన స్నేహితుడు
ఢిల్లీలోని (Delhi) నంద్ నగ్రిలో మైనర్ బాలికపై కాల్పులు జరిగాయి. 16 ఏళ్ల బాలికపై ఖాసీం అనే నిందితుడు కాల్పులు జరిపాడు. ఖాసీంకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Date : 07-03-2023 - 11:40 IST -
#India
Bengaluru: బెంగుళూరులో యువతి దారుణ హత్య
కర్ణాటక రాజధాని బెంగుళూరు (Bengaluru)లో యువతి దారుణ హత్యకు గురైంది. ఏపీలోని కాకినాడకు చెందిన లీల బెంగుళూరులో ఉంటుంది. ఆమెకు దినకర్ బాణాలతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి లీల తల్లిదండ్రులు వ్యతిరేకించారు.
Date : 01-03-2023 - 1:50 IST -
#India
Gang Rape: గదిలో బంధించి విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీలో మయన్మార్ కు చెందిన ఓ రిజిస్టర్డ్ శరణార్థి మహిళపై సామూహిక అత్యాచారం (Gang Rape) జరిగింది. ఫిబ్రవరి 22న ఓ ఆటో డ్రైవర్ కాళింది కుంజి మెట్రో స్టేషన్ నుండి శరణార్థి మహిళను, ఆమె కూతురుని అపహరించి తన గదికి తీసుకెళ్లాడు.
Date : 01-03-2023 - 1:35 IST -
#Speed News
Student Naveen Murder Case: అమ్మాయి కోసం హత్య.. విచారణలో విస్తుపోయే విషయాలు
హైదరాబాద్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి పగ తీర్చుకునేందుకు తన స్నేహితుడినే నరికి చంపాడు. విద్యార్థి గుండెను కోసి, ప్రైవేట్ పార్ట్ కూడా వేరు చేసేంత దారుణంగా హత్య (Murder) చేశారు. మృతుడు తనతో గతంలో సంబంధం పెట్టుకున్న ప్రియురాలిని వేధించడంతో నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు.
Date : 26-02-2023 - 11:52 IST -
#Andhra Pradesh
AndhraPradesh: ఏపీలో దారుణం.. వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య
ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) లోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పల్నాడు జిల్లాలో వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసి శవాన్ని పూర్తిగా దగ్ధం చేసిన ఘటన దాచేపల్లిలో జరిగింది.
Date : 25-02-2023 - 10:14 IST -
#Telangana
Gang Rape: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మద్యం తాగించి వివాహితపై గ్యాంగ్ రేప్
రంగారెడ్డి జిల్లా పీరంచెరువు వద్ద దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వివాహితను కిడ్నాప్ చేసి.. బలవంతంగా మద్యం త్రాగించి దుండగులు గ్యాంగ్ రేప్‌కు (Gang Rape) పాల్పడ్డారు. మహిళపై అత్యాచారం చేసిన అనంతరం తన వద్దనున్న బంగారు ఆభరణాలు దోచుకుని గండిపేట వద్ద వదిలివెళ్లారు.
Date : 19-02-2023 - 11:50 IST -
#World
Girl Shoots Grandmother: అమెరికాలో షాకింగ్ ఘటన.. అమ్మమ్మపై కాల్పులు జరిపిన ఆరేళ్ల చిన్నారి..!
అమెరికాలో 6 ఏళ్ల బాలిక కదులుతున్న కారులో అమ్మమ్మపై కాల్పులు (Girl Shoots Grandmother) జరిపింది. ఈ సంఘటన ఫిబ్రవరి 16న జరిగింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఆరేళ్ల బాలిక కదులుతున్న కారులో వెనుక సీటు నుంచి అమ్మమ్మపై కాల్పులు జరిపింది.
Date : 19-02-2023 - 9:10 IST -
#India
2 Skeletons Found: కలకలం.. వాహనంలో కాలిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యం
హర్యానాలోని భివానీ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గురువారం లోహారులోని బార్వాస్ గ్రామంలో బొలెరోలో రెండు మగ అస్థిపంజరాలు (Skeletons) కనిపించడంతో ఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది.
Date : 17-02-2023 - 10:51 IST -
#Andhra Pradesh
Girl Gang Raped: దారుణం.. బట్టలు ఉతికేందుకు వెళ్లిన 15 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలంలో అమానుషం జరిగింది. ఈనెల 6న చిర్ర యానాం గ్రామంలో బట్టలు ఉతికేందుకు వెళ్లిన 15ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు సాముహిక అత్యాచారానికి (Girl Gang Raped) పాల్పడ్డారు.
Date : 17-02-2023 - 9:36 IST -
#Speed News
Baba: అమాయకులను నమ్మించి ఎనిమిదో పెళ్లి చేసుకోవాలనుకున్న బాబా.. చివరికి?
కాలం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా మూఢనమ్మకాల విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. ఇప్పటికి కొందరు ప్రజలు మూఢనమ్మకాలకు బానిస గానే ఉన్నారు.
Date : 12-02-2023 - 7:00 IST -
#India
Sexually Assaulting: ఢిల్లీలో ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు
ఢిల్లీలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపుల (Sexually Assaulting) ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్కూల్లోని స్పోర్ట్స్ టీచర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 09-02-2023 - 10:21 IST -
#Telangana
BJP Leader: సెల్ఫీ వీడియో తీసుకోని బీజేపీ నేత ఆత్మహత్య.. కారణమిదే..?
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో బీజేపీ నేత (BJP Leader) ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నమ్మినవారు ముంచేశారంటూ ఆరోపిస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసి పార్టీ నేతలందరికీ షేర్ చేసిమరీ ప్రాణాలు తీసుకున్నాడు.
Date : 06-02-2023 - 10:05 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో పేలుడు పదార్థాలు కలకలం.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ (Hyderabad) లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీ చంద్రాయణగుట్టలో జిలిటెన్ స్టిక్స్ పట్టుబడ్డాయి. దాదాపు 600 జిలిటెన్ స్టిక్స్, 600 డిటోనేటర్లను తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Date : 05-02-2023 - 6:25 IST -
#India
Gang Raped: ఢిల్లీలో దారుణమైన ఘటన.. మూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ఢిల్లీలో మూడేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి (Gang Raped) పాల్పడ్డారు. అడవిలో అపస్మారక స్థితిలో ఓ బాలిక కనిపించింది. వెంటనే ఆమెను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలికకు చికిత్స అందిస్తున్నారు.
Date : 04-02-2023 - 8:15 IST -
#India
Car Hits Bike: దారుణ ఘటన.. కారుతో టూవీలర్ ను ఢీ కొట్టి 12. కి.మీ. లాక్కుపోయాడు..!
ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలాగే గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. జనవరి 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగర్ పాటిల్ తన భార్యతో బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు (Car Hits Bike) ఢీకొట్టింది.
Date : 25-01-2023 - 9:14 IST