Crime News
-
#Speed News
Honduras Mass Shooting: హోండురాస్‌లో కాల్పుల ఘటన.. 11 మంది మృతి
హోండురాస్‌లోని వాయువ్య ప్రాంతంలో ఉన్న బిలియర్డ్ హాల్‌లో కాల్పుల (Honduras Mass Shooting) ఘటన జరిగింది.
Published Date - 01:48 PM, Sun - 25 June 23 -
#Speed News
Crime: మాట్లాడాలని పిలిచి.. ప్రియురాలిపై దాడి
హైదరాబాద్‌లో 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి దాడి చేయడంతో ఆమె గొంతుపై తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషాదకర సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. గణేష్‌గా గుర్తించిన దుండగుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ బాధితురాలి బంధువు. అతను ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు, కానీ ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు […]
Published Date - 02:14 PM, Wed - 21 June 23 -
#Andhra Pradesh
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పు
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దంపతులపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
Published Date - 10:47 AM, Sun - 18 June 23 -
#World
United Kingdom: యూకేలో భారత సంతతి విద్యార్థి సహా ముగ్గురు మృతి.. అసలేం జరిగింది.. పోలీసులు ఏం చెప్తున్నారు..?
యూకే (United Kingdom)లోని నాటింగ్‌హామ్‌లో మంగళవారం జరిగిన వరుస దాడుల్లో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో భారత సంతతికి చెందిన ఓ బాలిక కూడా ఉంది.
Published Date - 10:44 AM, Thu - 15 June 23 -
#Speed News
Crime News: పెళ్లి సాకుతో రెండేళ్లుగా యువతిపై అత్యాచారం
పెళ్లి సాకుతో ఓ మెకానిక్ యువకుడు రెండేళ్లుగా బాలికపై శారీరక వేధింపులకు పాల్పడ్డాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తేవడంతో పెళ్లికి నిరాకరించారు.
Published Date - 07:15 AM, Mon - 12 June 23 -
#India
Kills Live In Partner: నరరూప రాక్షసుడు.. సహజీవనం చేస్తున్న ప్రేయసిని నరికి చంపిన కిరాతకుడు.. ముక్కలుగా చేసి..!
ముంబైలో శ్రద్ధా హత్య తరహా కేసు ఒకటి తెరపైకి వచ్చింది. ఇక్కడ 56 ఏళ్ల వ్యక్తి తన లివ్-ఇన్ భాగస్వామిని చంపిన (Kills Live In Partner) తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు.
Published Date - 01:11 PM, Thu - 8 June 23 -
#World
Mexico: మెక్సికోలో కలకలం.. బ్యాగులో ముక్కలు ముక్కలుగా మరో ఎనిమిది మృతదేహాలు
గత వారం మెక్సికో (Mexico)లో 45 బ్యాగుల మానవ శరీర భాగాలు కనుగొనబడ్డాయి. అనంతరం గల్లంతైన వారి కోసం పోలీసులు అన్వేషణలో నిమగ్నమయ్యారు.
Published Date - 08:44 AM, Wed - 7 June 23 -
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ఐటీ అధికారులమని చెప్పి 17 బంగారు బిస్కెట్లు అపహరణ.. నలుగురు అరెస్ట్
హైదరాబాద్ (Hyderabad)లోని ఓ దుకాణంలో ఆదాయపన్ను శాఖ అధికారులుగా చూపిస్తూ రూ.60 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు.
Published Date - 10:41 AM, Wed - 31 May 23 -
#India
Delhi Girl Murder: ఢిల్లీలో యువతి దారుణ హత్య, 20సార్లు కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు!
ఢిల్లీలో సంచలనరీతిలో హత్య జరిగింది. పట్టపగలే ఓ యువకుడు 20 సార్లు కత్తితో పొడిచి యువతిని చంపేశాడు.
Published Date - 03:15 PM, Mon - 29 May 23 -
#Speed News
Suicide: ఓయూ క్యాంపస్ లో విద్యార్థి ఆత్మహత్య.. కారణమేంటో చెప్పిన పోలీసులు..?
తెలంగాణ రాష్ట్ర EAMCET-2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినందుకు 18 ఏళ్ల విద్యార్థి గురువారం ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.
Published Date - 07:31 AM, Fri - 26 May 23 -
#Speed News
Odisha Crime News: భార్య తల, మొండం వేరు చేసిన కసాయి భర్త
భార్య తల మొండం వేరు చేశాడు కిరాతక భర్త. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, తల నరికి పొలాల్లో పడేశాడు. ఈ దారుణమైన సంఘటన ఒడిశాలోని గజపతి జిల్లా కాశీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.
Published Date - 08:04 PM, Thu - 25 May 23 -
#Speed News
Delhi Woman Raped: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మత్తు మందు ఇచ్చి ఆపై అత్యాచారం
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసాడు ఓ ఆగంతకుడు. ఉద్యోగం కోసం వచ్చిన ఓ అభాగ్యురాలిని చెరిపేశాడు. ఢిల్లీలో నివాసం ఉంటున్న 30 ఏళ్ళ యువతికి అమిత్ అనే వ్యక్తి ఫోన్ లో పరిచమయ్యాడు.
Published Date - 07:21 PM, Tue - 23 May 23 -
#India
Punjab: జూన్ 7న 10 చోట్ల పేలుళ్లు.. మిస్టరీని ఛేదించే పనిలో పంజాబ్ పోలీసులు.. అందర్నీ చంపేస్తామని బెదిరింపు లేఖలు
జూన్ 7వ తేదీన పంజాబ్ (Punjab)లోని భటిండా జిల్లాలో బాంబు పేలుళ్లు (Blasts) జరిగే అవకాశం ఉంది. ఎస్‌ఎస్పీ గుర్నీత్ ఖురానా జిల్లా మొత్తం పోలీస్ స్టేషన్‌లను అప్రమత్తం చేశారు.
Published Date - 09:13 AM, Sat - 20 May 23 -
#World
Pakistan: పాకిస్థాన్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 15 మంది దుర్మరణం
పాకిస్థాన్ (Pakistan)లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి 15 మంది మరణించారని (15 Dead) పోలీసులు తెలిపారు.
Published Date - 06:44 AM, Tue - 16 May 23 -
#Speed News
Rajasthan Crime: తండ్రిని గొడ్డలితో దాడి చేసి చంపేసిన దౌర్భాగ్యుడు
పాకెట్ మనీ ఇవ్వలేదన్న కోపంతో కన్న తండ్రినే కడతేర్చాడు ఓ దౌర్భాగ్యుడు. సమీప బంధువుల ఇంట్లో పెళ్లి కావడంతో చేతి ఖర్చుల కోసం తండ్రిని డబ్బులు అడిగాడు.
Published Date - 07:08 AM, Sat - 13 May 23