Crime News
-
#Speed News
Constable Dead: కానిస్టేబుల్‌ని కాల్చి చంపిన దుండగులు.. యూపీలో ఘటన
అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను బైక్‌పై వెంబడించిన కానిస్టేబుల్‌ని దుండగులు కాల్చి చంపిన (Constable Dead) ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని జలౌన్‌లోని ఒరాయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Published Date - 10:33 AM, Wed - 10 May 23 -
#World
Uganda Minister: మంత్రిని కాల్చి చంపిన అంగరక్షుడు.. అనంతరం ఆత్మహత్య చేసుకున్న బాడీగార్డ్
ఉగాండా (Uganda)లో మంగళవారం ఓ అంగరక్షుడు (Bodyguard) ప్రభుత్వ మంత్రి (Minister)ని కాల్చి చంపాడు. మీడియా కథనాల ప్రకారం.. వ్యక్తిగత వివాదంతో అంగరక్షకుడు మంత్రిని కాల్చాడు.
Published Date - 09:36 AM, Wed - 3 May 23 -
#India
Gangster Tillu Tajpuriya: తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లూ తాజ్‌పురియా హత్య.. ప్రత్యర్థి ముఠా దాడి చేయడంతో ఈ ఘటన
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లూ తాజ్‌పురియా (Gangster Tillu Tajpuriya) హత్య కేసు వెలుగులోకి వచ్చింది. అతనిపై ప్రత్యర్థి ముఠా సభ్యులు దాడి చేశారు.
Published Date - 09:26 AM, Tue - 2 May 23 -
#India
Adani-Hindenburg Case: అదానీ గ్రూప్ పై సుప్రీంకోర్టుని సమయం కోరిన సెబీ
దేశంలో సంచలనం సృష్టించిన అదానీ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉంది. ఈ కేసులో పూర్తి వివరాలను సంపర్పించాల్సింది సుప్రీంకోర్టు సెబీని కోరింది
Published Date - 04:19 PM, Sun - 30 April 23 -
#India
Man Kills Wife: అగర్తలాలో దారుణం.. భార్యను క్రూరంగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికిన భర్త
త్రిపుర (Tripura)లోని అగర్తలాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తన భార్యను చంపి (Man Kills Wife) ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికేశాడు.
Published Date - 12:42 PM, Sun - 30 April 23 -
#Speed News
Crime News: ఐదేళ్ల క్రితం జరిగిన హత్యపై ఇప్పుడు కేసు నమోదు
కట్నంతో పాటు బైక్ ఇవ్వలేదనే కారణంతో ఐదేళ్ల క్రితం ఓ వివాహితను హత్య చేసిన ఘటన గోపాల్‌గంజ్ జిల్లా బోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రౌలీ గ్రామంలో జరిగింది.
Published Date - 08:47 AM, Sun - 30 April 23 -
#Telangana
Gang Raped: వరంగల్‌లో దారుణం.. ఆటోలో వివాహితపై సామూహిక అత్యాచారం
వరంగల్ (Warangal)లో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ సహా అతడి స్నేహితులు అత్యాచారాని (Gang Raped)కి ఒడిగట్టారు.
Published Date - 07:47 AM, Sun - 30 April 23 -
#World
Shooting In America: అమెరికాలో మరోసారి భీకర కాల్పులు.. ఐదుగురు మృతి.. మృతుల్లో చిన్నారి కూడా
అమెరికా (America)లో మరోసారి భీకర కాల్పులు (Shooting) జరిగాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది.
Published Date - 06:53 AM, Sun - 30 April 23 -
#Speed News
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. 19 మందిని అరెస్ట్ చేసిన అధికారులు
ముంబై విమానాశ్రయం (Mumbai Airport)లో మరోసారి బంగారం స్మగ్లింగ్ (Smuggling) రాకెట్ గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) రట్టు చేసింది.
Published Date - 07:13 AM, Wed - 26 April 23 -
#India
Acid Attack: మరో యువతితో ప్రియుడు పెళ్లి.. అబ్బాయిలా వచ్చి యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు అరెస్ట్..!
వధూవరులపై యాసిడ్ దాడి (Acid Attack) చేసిన ప్రియురాలిని ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) బస్తర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో అమర్చిన పన్నెండు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు యువతిని గుర్తించారు.
Published Date - 09:39 AM, Tue - 25 April 23 -
#Andhra Pradesh
Eluru: ఏలూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఇంజినీరింగ్ విద్యార్థినిని గదిలో బంధించి టార్చర్
ఏలూరు (Eluru) జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలో దారుణం చోటుచేసుకుంది. అనుదీప్ అనే ఓ ఉన్మాది ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రేమ పేరుతో చిత్రహింసలకు గురిచేశాడు.
Published Date - 02:35 PM, Sun - 23 April 23 -
#Andhra Pradesh
Prabhas Fan Kills PK Fan: పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ.. పవన్ అభిమాని మృతి
ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ పెయింటర్లు. హరికుమార్ ప్రభాస్ (Prabhas) అభిమాని కాగా, కిషోర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమాని.
Published Date - 08:28 AM, Sun - 23 April 23 -
#India
Delhi Saket Court firing: ఢిల్లీలో దారుణం, పట్టపగలే సాకేత్ కోర్టులో కాల్పులు. మహిళ పరిస్థితి విషమం
ఢిల్లీలో దారుణం జరిగింది. సాకేత్ కోర్టులో (Delhi Saket Court firing) న్యాయవాది వేషంలో ఉన్న ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఓ మహిళపై కాల్పులు జరిపాడు. నిందితుడు మహిళపై 4 బుల్లెట్లు కాల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సస్పెండ్ అయిన లాయర్, తన భార్యపై అతి కిరాతకంగా కాల్పులు జరిపాడు. అప్పటికే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహానికి గురైన సదరు భర్త […]
Published Date - 11:58 AM, Fri - 21 April 23 -
#World
Brutally Murdered: బీచ్లో ముగ్గురు యువతుల దారుణ హత్య.. చిత్రహింసలు పెట్టి దారుణం
ఈక్వెడార్ బీచ్ ట్రిప్ కోసం వెళ్లిన ముగ్గురు యువతులు అత్యంత దారుణంగా హత్య (Brutally Murdered)కు గురయ్యారు. ముగ్గురు యువతులు ఈక్వెడార్ బీచ్లో ట్రిప్ వేయడానికి వెళ్లారు. చాలా సరదాగా గడపాలని అనుకున్నారు.
Published Date - 07:21 AM, Wed - 19 April 23 -
#India
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో రూ. 17 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం.. విదేశీయుడు అరెస్ట్
ముంబై (Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Chhatrapati Shivaji Maharaj International Airport)లో రూ.16.8 కోట్ల విలువైన 2.4 కిలోల హెరాయిన్ (2.4 Kg Heroin)తో ఉగాండా దేశస్థుడు పట్టుబడ్డాడు.
Published Date - 07:05 AM, Tue - 18 April 23