Crime News
-
#Speed News
Crime News: డెలివరీ బాయ్స్‌గా నటిస్తూ రూ.23.50 లక్షలు దోచుకెళ్లిన దుండగులు
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా నటిస్తూ ఇద్దరు యువకులు నగదు, నగలు దోచుకెళ్లారు. కాన్పూర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో కూతురు ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ యువకులు దాదాపు రూ.23.50 లక్షల నగదు, నగలు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది.
Date : 13-11-2023 - 11:31 IST -
#Speed News
Karnataka Crime: కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ హత్యకేసులో నిందితుడు అరెస్ట్
కర్నాటకలో మహిళా ప్రభుత్వ ఉద్యోగి కేఎస్ ప్రతిమ హత్య కేసులో మాజీ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ అనే వ్యక్తి కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
Date : 06-11-2023 - 2:11 IST -
#World
Man’s Body In Suitcase: సరస్సును శుభ్రం చేస్తున్నప్పుడు సూట్‌కేస్‌లో మృతదేహం.. అమెరికాలో ఘటన
అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ సరస్సును క్లీన్ చేస్తుండగా సూట్‌కేస్‌లో ఓ వ్యక్తి మృతదేహం (Man’s Body In Suitcase) లభ్యమైంది.
Date : 05-11-2023 - 7:06 IST -
#Speed News
Gang Rape: 19 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు 20 రోజులు అత్యాచారం
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఐదుగురు వ్యక్తులు 20 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణం ఏంటంటే ఈ అత్యాచార ఘటనలో ఇద్దరు మహిళలు కూడా పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది
Date : 30-10-2023 - 10:13 IST -
#Speed News
US Shooting: అమెరికాలో మూడు చోట్ల కాల్పులు.. 22 మంది మృతి
బుధవారం (అక్టోబర్ 25) అమెరికాలో మైనేలోని లెవిస్టన్ నగరంలో కనీసం మూడు చోట్ల కాల్పులు (US Shooting) జరిగాయి. ఈ దాడిలో కనీసం 22 మంది మరణించినట్లు సమాచారం.
Date : 26-10-2023 - 8:33 IST -
#Speed News
Crime News: భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
భార్యను కత్తితో పొడిచి చంపి, ఆపై భర్త ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో చోటుచేసుకుంది
Date : 17-10-2023 - 4:19 IST -
#Speed News
Hyderabad Crime: వనస్థలిపురంలో మహిళను హత్య చేసిన భర్త
వనస్థలిపురంలో దారుణం జరిగింది. 32 ఏళ్ళ భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. స్కూటీపై వెళ్తున్న భార్యను అడ్డుకుని బండరాయితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వివరాలలోకి వెళితే..
Date : 07-10-2023 - 3:19 IST -
#Speed News
Crime News: యూకే లో హైదరాబాద్ వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తిని యూకేలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
Date : 03-10-2023 - 1:12 IST -
#Speed News
Rape Case: చెల్లిని బందించి అక్కపై అత్యాచారం
ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా.. అక్కపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు.
Date : 24-09-2023 - 2:11 IST -
#Speed News
Hyderabad: బావిలో బాలుడి మృతిదేహం లభ్యం
నార్సింగిలో అదృశ్యమైన బాలుడు బుధవారం పాడుబడిన బావిలో శవమై తేలాడు. మంగళవారం 6 ఏళ్ళ బండి ఎదో కొనుక్కునేందుకు కిరాణా దుకాణానికి వెళ్ళాడు.
Date : 16-08-2023 - 2:38 IST -
#Speed News
Hyderabad Crime: ప్రియురాలిని వాటర్ ట్యాంకర్ కిందకు తోసేసిన ప్రియుడు
పెళ్ళికి చేసుకోవాలని వివాహిత పట్టుబడటంతో ఆమెను వాటర్ ట్యాంకర్ కిందకు తోసేసి తన చావుకు కారణమయ్యాడు ఓ వ్యక్తి. కామారెడ్డి జిల్లాలో ఉంటున్న వివాహిత ప్రమీల భర్త ఆరు నెలల క్రితం చనిపోయాడు.
Date : 07-08-2023 - 6:40 IST -
#Speed News
Crime News: రెండేళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో కీలక తీర్పు
ఉత్తరప్రదేశ్ మహరాజ్‌పూర్‌లో రెండేళ్ల క్రితం మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది
Date : 24-07-2023 - 7:34 IST -
#Speed News
Mexico Bar: అమెరికాలో విషాద ఘటన.. బార్‌కు నిప్పంటించడంతో 11 మంది మృతి
ఉత్తర అమెరికా-మెక్సికన్ సరిహద్దు పట్టణం శాన్ లూయిస్ రియో కొలరాడోలో ఓ వ్యక్తి బార్ (Mexico Bar)కు నిప్పంటించడంతో 11 మంది చనిపోయారు.
Date : 23-07-2023 - 7:35 IST -
#Andhra Pradesh
Urinate: ఒంగోలులో మధ్యప్రదేశ్ తరహా దారుణం.. చావబాది, నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు
మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై జరిగిన మూత్ర విసర్జన (Urinate) ఘటన మరువక ముందే ఏపీలోనూ అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
Date : 19-07-2023 - 11:42 IST -
#Speed News
Hyderabad Crime: తల్లిని హత్య చేసిన గంజాయి బాధితుడు..జీవిత ఖైదు
తల్లిని చంపినా కిరాతకుడికి జీవితఖైదు శిక్షవిధిస్థు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, డి రమాకాంత్ ఉత్తర్వ్యూలు జారీ చేశారు. ఈ దారుణం హైదరాబాద్
Date : 18-07-2023 - 7:33 IST