Speed News
-
Lata Mangeshkar : గానకోకిల మూగబోయింది!
భారత రత్న, ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.. కొంత కాలంగా బీచ్ క్రాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూశారు. లతా మంగేష్కర్ గత నెలలో కరోనా బారిన పడ్డారు.
Published Date - 10:14 AM, Sun - 6 February 22 -
BCCI Reward: కుర్రాళ్లకు బీసీసీఐ భారీ నజరానా
అండర్ 19 ప్రపంచ కప్ ను గెలుచుకున్న యువ భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది.
Published Date - 09:36 AM, Sun - 6 February 22 -
WFH: వర్క్ ఫ్రం హోం చేస్తే….ఇన్ని రోగాలొస్తాయా…?
కరోనా మహమ్మారి రాకతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల లైఫ్ స్టైలే మారిపోయింది. ఇంటి నుంచే ఉద్యోగం చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. దీని వల్ల కలిగే ప్రయోజాల కంటే నష్టాలే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.
Published Date - 08:00 AM, Sun - 6 February 22 -
Farmer: ఆన్లైన్ శిక్షణ పొందుతున్న కర్ణాటక రైతులు
మైసూరులోని జిల్లా వ్యవసాయ శిక్షణా కేంద్రం (DATC) నుండి గత ఏడాది కాలంలో 10,000 మందికి పైగా రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులపై ఆన్‌లైన్ శిక్షణను పొందారు.
Published Date - 07:45 AM, Sun - 6 February 22 -
Kerala: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మార్గదర్శకాలు విడుదల చేసిన కేరళ
కేరళకు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
Published Date - 07:15 AM, Sun - 6 February 22 -
TN Vaccines: తమిళనాడులో టీనేజర్లకు 80 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పూర్తి
మిళనాడు దాదాపు 80 శాతం మంది 15-18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు మొదటి డోస్ వ్యాక్సిన్‌ను అందించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం తెలిపారు.
Published Date - 06:40 AM, Sun - 6 February 22 -
U19WC Finals: మన కుర్రాళ్లే.. విశ్వ విజేతలు!
అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా 5వ సారి గెలుచుకుంది.
Published Date - 01:49 AM, Sun - 6 February 22 -
AP Employees: ఏపీ ఉద్యోగుల సమ్మె విరమణ
మంత్రులు, పీఆర్సీ సాధన సమితి నాయకుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఉద్యోగులు సమ్మెను విరమించారు.
Published Date - 12:35 AM, Sun - 6 February 22 -
Modi in Muchintal: ముచ్చింతల్ లో మోడీ.. ముఖ్యాంశాలు ఇవే!
భారత స్వాతంత్య్ర పోరాటం సమానత్వ స్ఫూర్తితో సాగిందని, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Published Date - 10:35 PM, Sat - 5 February 22 -
Amrita Fadnavis: ముంబైలో ట్రాఫిక్ కారణంగానే విడాకులు తీసుకుంటున్నారట
ట్రాఫిక్ రద్దీ కారణంగానే ముంబైలో 3శాతం విడాకులు జరుగుతున్నాయని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో రోడ్ల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. గతుకులు, గుంతలు కారణంగా తాను ప్రయాణిస్తున్న రోడ్ల పై ఇబ్బందులు ఎదుర్కొన్నానని అమృతా ఫడ్నవీ
Published Date - 05:44 PM, Sat - 5 February 22 -
Maoist Drones : డ్రోన్లతో మావోయిస్టుల జల్లెడ
తెలంగాణ-ఛత్తీష్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల జాడలో డ్రోన్ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్ కెమెరాలను ప్రవేశపెట్టిన తర్వాత భద్రతా సిబ్బంది పని చాలా సులభతరమైంది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఆచూకీ కోసం కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
Published Date - 05:25 PM, Sat - 5 February 22 -
Cryptocurrency: బ్యాంగ్ బ్యాంగ్.. క్రిప్టోకరెన్సీని కొల్లగొట్టారు
సైబర్ కేటుగాళ్ళ కన్ను ఇప్పుడు క్రిప్టోకరెన్సీ పై పడింది. ఇప్పుడిప్పుడు క్రిప్టోకరెన్సీ కరెన్సీ గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీ పై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సైబర్ నేరగాళ్ళు క్రిప్టోకరెన్సీని కూడా దోచుకోవడం ఆందోళణ కల్గిస్తోంది. అసలు మ్యారట్‌లోకి వెళితే.. వార్మ్ హోల్ అనే సంస్థకు చెందిన వెబ్ సర్వర
Published Date - 05:16 PM, Sat - 5 February 22 -
PM Modi Speech: మోదీ “డిజిటల్” వ్యవసాయం
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఇక్రిశాట్‌లో పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కూడా మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరికీ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెల్పుతూ, ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఇక అజాదీ అమృతోత్సవాల వేళ ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల
Published Date - 04:29 PM, Sat - 5 February 22 -
Mukesh Ambani: అపర కుబేరుడు కొత్త కారు ధర ఎంతో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవల ఖరీదైన, విలాసవంతమైన, కారును సొంతం చేసుకున్నారు. ఏకంగా 13.14 కోట్లను ఖర్చుపెట్టి అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కల్లినాన్ హ్యాచ్‌బ్యాక్‌ను ముఖేష్ అంబానీ కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే విలాసవంతమైన కారులు తయారు చేసే రోల్స్ రోయ్స్సం సంస్థ తయారు చేసిన ఈ కారును ముఖేష్ అంబానీ తన
Published Date - 03:20 PM, Sat - 5 February 22 -
TPCC: సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫిర్యాదు!
భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న భారత రాజ్యాంగంతో గడిచిన 75 సంత్సరాలల్లో ప్రజల ఆశయాలు , ఆకాంక్షలు నెరవేరడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యల పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర
Published Date - 02:52 PM, Sat - 5 February 22 -
Medaram Jatara: మేడారం జాతరకు 3,845 బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఫిబ్రవరి 16 నుండి 19 వరకు జరగనున్న మేడారం జాతర కోసం
Published Date - 01:28 PM, Sat - 5 February 22 -
Sharwanand: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్ విడుదల
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా..
Published Date - 12:37 PM, Sat - 5 February 22 -
Balakrishna: తన పోరాటం అన్‌స్టాపబుల్ అంటున్న బాలకృష్ణ..!
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి భారీ ర్యాలీగా అనంతపురం బయలుదేరారు. సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, లేకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని శుక్రవార బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లేడికి లేచిందే పరుగంటూ.. ఈరోజు బాలకృష్ణ అనంతపురం జిల్లా కలెక్టర్‌ను కలిసి
Published Date - 12:24 PM, Sat - 5 February 22 -
Mr.Pregnant: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.
Published Date - 12:15 PM, Sat - 5 February 22 -
Watch: మనసు కోరితే తగ్గేదే లే.. అల్లు అర్జున్ జొమాటో యాడ్!
తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు అల్లు అర్జున్ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Published Date - 11:54 AM, Sat - 5 February 22