Speed News
-
CBI Jedi: సీబీఐ మాజీ జేడీ ‘రైతు’ అవతారం
నిత్యం సభలు, సమావేశాలతో బిజీగా ఉండే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రైతుగా మారారు.
Published Date - 12:10 PM, Mon - 7 February 22 -
Corona Update: ఇండియాలో కరోనా.. చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్
భారత్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న కరోనా మూడో వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పడుతోంది. ప్రతిరోజు దేశవ్యాప్తంగా రోజుకు లక్షకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే గత 24గంటల్లో 11,56,363 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 83, 876 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక కరోనా కారణంగా 895 మంది ప్రాణాలు కోల్పోగా, 1,9
Published Date - 11:59 AM, Mon - 7 February 22 -
Rahul Gandhi: ఫుల్ స్వింగ్‌లో రాహుల్ గాంధీ.. ఇదిగో సాక్ష్యం..!
పంజాబ్ ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నిర్వహించిన వర్చువల్ ర్యాలీకి మంచి ఆదరణ లభించింది. ఈ వర్చువల్ ర్యాలీని దాదాపు 11లక్షల మంది చూడగా, 90వేలమంది లైవ్‌లో చూశారని, రాహాల్ గాంధీ ఫేస్‌బుక్ పేజ్ నుండి 8.8 లక్షల మంది, రాహుల్ నిర్వహించిన ఈ వర్చువల్ ర్యాలీని వీక్షించినట్టు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తెలిపింది. దీంత
Published Date - 11:26 AM, Mon - 7 February 22 -
MLA Roja: రాజీనామా ప్రచారం.. ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్..!
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైసీపీని వీడుతున్నారనే వార్తలు కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన రాజీనామా ప్రచారం పై, నగరి నియోజకవర్గంలో పరిణామాల పై ఫైర్‌బ్రాండ్ రోజా స్పందించారు. పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాని, అయినా సహనంతో దిగమింగుకుని ముఖ్యమంత్రి జగన్ కో
Published Date - 10:50 AM, Mon - 7 February 22 -
PK: ముచ్చింతల్ లోని సమతామూర్తిని దర్శించుకున్న ‘పవన్ కళ్యాణ్’..!!
ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమతామూరి విగ్రహాన్ని ఆయన సందర్శించారు.
Published Date - 09:55 AM, Mon - 7 February 22 -
Ganja: ఉపాధి లేక గంజాయి సాగు చేస్తున్నటీచర్లు.. ఎక్కడంటే..?
కరోనా వైరస్ అన్ని రంగాలను దెబ్బతీసింది. ముఖ్యంగా విద్యారంగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. రెండు సార్లు లాక్ డైన్ రావడంతో స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి. దీంతో చాలామంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు.
Published Date - 09:40 AM, Mon - 7 February 22 -
Amit Shah: ఒవైసీ కారుపై దాడి ఘటనపై అమిత్ షా ప్రకటన!
గత వారం ఉత్తరప్రదేశ్‌లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేయనున్నారు.
Published Date - 09:33 AM, Mon - 7 February 22 -
CM KCR: సీఎం కేసీఆర్ బిజీబిజీ.. సోమవారమే యాదాద్రి టూర్!
కోవిడ్ -19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సోమవారం యాదాద్రి పర్యటన కు వెళ్లనున్నట్టు సమాచారం.
Published Date - 11:33 PM, Sun - 6 February 22 -
ODI: తొలి వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ
చారిత్రక 1000వ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి నుండి కనీస పోటీ కూడా ఎదురుకాని వేళ పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Published Date - 11:06 PM, Sun - 6 February 22 -
Lata Cremated: ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’కు కన్నీటి వీడ్కోలు!
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు.
Published Date - 10:52 PM, Sun - 6 February 22 -
Alcohol: స్మశాస వాటికలో నేపాలీ మద్యం స్వాధీనం
బీహార్ లోని ఓ స్మశానవాటికలో నేపాలీ మద్యాన్ని బీహార్ పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగాసాగర్ చెరువు (వార్డ్ నెం. 29) పక్కన ఉన్న స్మశాన వాటికలో ఈ నేపాలీ బ్రాండ్ మద్యం దొరికింది.
Published Date - 08:51 PM, Sun - 6 February 22 -
Gurukulam Issue : బాలయోగి పేరు తొలగించడంపై టీడీపీ అభ్యంతరం!
రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలకు ఉన్న దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి పేరును ప్రభుత్వం తొలగించడంపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Published Date - 08:49 PM, Sun - 6 February 22 -
AP Governor : లతా మంగేష్కర్ మృతి పట్ల ఏపీ గవర్నర్ సంతాపం
ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Published Date - 08:48 PM, Sun - 6 February 22 -
Owaisi: ఓవైసీ క్షేమం కోరుతూ 101 మేకలు బలి!
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఓవైసీపై కాల్పుల జరగడాన్ని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటాక్ జరిగిన రోజే..
Published Date - 03:58 PM, Sun - 6 February 22 -
Ravi Teja: ఖలాడి నుంచి ‘క్యాచ్ మీ’ పాట విడుదల
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.
Published Date - 03:51 PM, Sun - 6 February 22 -
Corona: భారత్ లో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా 1,07,474 కేసులు నమోదు..
దేశంలో కరోనా థర్డ్ వేవ్ క్రమ క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పుడు లక్ష కేసులు నమోదు అవుతున్నాయి.
Published Date - 02:58 PM, Sun - 6 February 22 -
See Pics: చిరు నెగిటివ్.. ‘బ్యాక్ టు వర్క్‘ అంటూ ట్వీట్!
టాలీవుడ్ మెగాస్టార్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆయన కొద్దిరోజుల పాటు హోంక్వారంటైన్ అయ్యారు.
Published Date - 12:32 PM, Sun - 6 February 22 -
Jana Sena: జ’గన్’ సర్కార్ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు – ‘పవన్ కళ్యాణ్’
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకుండా ఆధిపత్య ధోరణిలో వెళ్లిందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఫలితంగా ఉద్యోగులకు ఊరట లభించలేదని తెలిపారు.
Published Date - 12:21 PM, Sun - 6 February 22 -
AP Employees: సమ్మె విరమణపై ఉద్యోగుల్లో చీలిక
సమ్మె విరమణ ఉద్యోగుల మధ్య రచ్చ రేపుతోంది. సచివాలయ ఉద్యోగ సంఘ నేతలపై ఉపాధ్యాయులు ఫైర్ అవుతున్నారు. హెచ్ ఆర్ ఏ ను సచివాలయ ఉద్యోగుల వరకు పెంచుకోవటంపై గ్రామీణ ఉద్యోగులు మండిపడుతున్నారు.
Published Date - 11:58 AM, Sun - 6 February 22 -
Interview: ’FIR‘ రఫ్ కట్ చూసి రవితేజగారు హిట్ అన్నారు!
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు.
Published Date - 11:27 AM, Sun - 6 February 22