HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mla Etala Rajendar Comments On Cm Kcr

Etala Rajendar: కేసీఆర్ ని ‘పీకే’ కాపాడ‌లేరు!

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా తీసుకుంటానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రెస్ మీట్‌లో చేసిన ప్రకటనపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు.

  • Author : Balu J Date : 17-02-2022 - 11:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా తీసుకుంటానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రెస్ మీట్‌లో చేసిన ప్రకటనపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ప్ర‌శాంత్ కిషోర్ కేసీఆర్‌ని ర‌క్షించ‌లేర‌ని ఈట‌ల రాజేంద‌ర్ వ్యాఖ్యానించారు. ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహకర్త కావచ్చు కానీ తెలంగాణ ప్రజల్లో ఎక్కువ మేధావులు, విజ్ఞానవంతులు ఉన్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. కొంతమంది నాయకులు చరిత్ర గమనాన్ని స్క్రిప్ట్ చేయలేరు. ఆ పని చేసే శక్తి ప్రజలకే ఉంది, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కాళ్ల కింద నేల జారిపోతోందని, వ్య‌వ‌సాయ బోర్ల‌కు కేంద్రం మీటర్లు బిగించిందని సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజేందర్‌ మండిపడ్డారు. పరిశ్రమలకే కాదు వ్యవసాయానికి కూడా కేంద్రం కరెంటు ఇస్తుందని అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి చవిచూసే వరకు క్షురకులు, ధోబీలకు విద్యుత్‌ సబ్సిడీ ఇస్తామన్న టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీని ఎందుకు అమలు చేయలేదని రాజేందర్‌ ప్రశ్నించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • comments
  • Etala rajendar
  • kcr
  • pk

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd