Speed News
-
బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న ‘కేసీఆర్’ కు ‘దేవెగౌడ’ ఫోన్..!
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వత్రా మద్ధతు లభిస్తున్నది.
Date : 15-02-2022 - 7:38 IST -
Pawan Kalyan : ప్రజలను వనదేవతలు చల్లగా చూడాలి – పవన్ కళ్యాణ్ !
మహిమాన్వితమైన మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా అడవితల్లి బిడ్డలకు భక్తిపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Date : 15-02-2022 - 7:35 IST -
Balakrishna: జగన్‌ను కలిసే ప్రసక్తే లేదు.. బాలయ్య షాకింగ్ కామెంట్స్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో భాగంగా ఏపీలో సినిమా టికెట్ల రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యల పై జరిపిన చర్చలపై జగన్ మోహన్ రెడ్డి సాగుకూలంగా స్పందించారని, త్వర
Date : 15-02-2022 - 4:35 IST -
AP DGP: ఆంధ్రప్రదేశ్ నయా పోలీస్ బాస్‌గా రాజేంద్రనాథ్ రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ నయా డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నారు. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ పోలీస్ కమిషనర్‌గా, హైదరాబాద్ వెస్ట్ ఐజీగా, ఈస్ట్ జోన్ డీసీపీగా, విజయవాడ రైల్వే ఎస్పీగా, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా, విజిలెన్స్ అండ్
Date : 15-02-2022 - 3:41 IST -
AP DGP: డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ
ఏపీలో రెండు రోజుల నుండి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ సోమవారం బదిలీ చేసిన జగన్ సర్కార్, ఈరోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు వేసింది. పలు కేసుల విషయంలో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, గౌతమ్ సవాంగ్‌ను రాష్ట్ర ప్ర
Date : 15-02-2022 - 3:09 IST -
Covid19: కరోనా ఖేల్ ఖతమ్ అంటున్న లాన్సెట్ మెడికల్ జర్నల్
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపై కరోనా వైరస్ పంజా విసిరిన సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం ఒక్కసారిగా స్థంబించిపోయింది. థర్డ్ వేవ్‌లో కరోనా తీవ్రత తగ్గినా, ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్‌లో ఏ మాత్రం కనికరం చూపించని కరోనా ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రత కాస్త తగ్గినా, కరోనా పేరు చెప్ప
Date : 15-02-2022 - 2:13 IST -
Hanuman: రేపే హనుమంతుని జన్మస్థలంలో భూమిపూజ
రేపు (ఫిబ్రవరి 16వ తేదీ బుధవారం) తిరుపతిలోని హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రిలో భూమిపూజ జరగనుంది. అంజనాద్రి ఆంజనేయుడు హనుమంతుని జన్మస్థలమని నమ్ముతారు. దాతలు నారాయణం నాగేశ్వరరావు, మురళీకృష్ణ, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద సాయితో కలిసి గోపురాలు (ఆలయాల ప్రవేశ ద్వారం వద్ద గోపురం), భారీ ఆంజనేయ విగ్రహం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు డిజైన్లు అందజేస్తారు. విశాఖ శారదా పీఠ
Date : 15-02-2022 - 1:47 IST -
Shanmukh Jashwanth: దీప్తితో షణ్ముఖ్ బ్రేకప్.. అసలు రీజన్ ఇదే..!
సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన షణ్ముఖ్, ఇటీవల తెలుగు బిగ్‌బాస్ 5వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ రియాలిటీ షో ఎవరి లైఫ్‌ను ఎలా మారుస్తుందో చెప్పలేం.
Date : 15-02-2022 - 1:03 IST -
AP Govt: ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ
వైద్య, ఆరోగ్య శాఖల్లో వైద్యులు, వైద్య, వైద్యేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ నియామకాలు చేపట్టి చేపడుతున్న సంగతి తెలిసిందే.
Date : 15-02-2022 - 12:04 IST -
Valentine’s Day: ప్రేమికులను వేధించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్ట్
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో జంటలను వేధిస్తున్నారనే ఆరోపణలపై ఆగ్రా పోలీసులు సోమవారం కొంతమంది భజరంగ్ దళ్ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Date : 15-02-2022 - 11:53 IST -
Chandrababu: అజెండాలో ప్రత్యేక హోదా అంశం తొలగింపు.. చంద్రబాబు షాకింగ్ రియాక్షన్..!
ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక హోదా రగడ జరుగుతున్న నేపధ్యంలో, తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రత్యేక హోదాపై సీఎం జగన్ స్టాండ్ ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతలతో సమావేశంలో భాగంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం కేం
Date : 15-02-2022 - 11:45 IST -
Corona Update: రికార్డు స్థాయిలో భారీగా తగ్గని కరోనా కేసులు
భారత్‌లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 27,409 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా కారణంగా 347 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ఇప్పటి వరకు 4,26,65,534 మందికి కరోనా సోకగా, 4,17,60,458 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,09,358 మంది బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,23,127 కరోనా కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి
Date : 15-02-2022 - 11:23 IST -
Gold and Silver Rates: భారీగా తగ్గిన బంగారం.. వెండి మాత్రం..?
పసిడి ప్రియులకు శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలలో మార్పులు, చేర్పులు ఉంటాయి. కొనుగోళ్లను బట్టి మాత్రమే కాకుండా మార్కెట్‌ను బట్టి బంగారం ధరల నిర్ణయం ఉంటుంది. అయితే దేశంలో ఈరోజు బంగారం ధరలు బాగా తగ్గాయి. ఈక్రమంలో పది గ్రాముల బంగారం 510 రూపాయలు తగ్గింది. మరోవైపు వెండి ధర మాత్రం కిలోకు 1200 రూపాయలు వరకు పెరిగింది. తాజా హైదరాబాద్‌లో బులియ
Date : 15-02-2022 - 10:45 IST -
Special Status: ప్రత్యేక రగడ.. జీవీఎల్‌కు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి
ఏపీ ప్రత్యేక హోదా అంశం తొలగించడంపై వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో కేంద్ర హోంశాఖ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఎజెండాలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చిన కేంద్రం తర్వాత పొరపాటు అంటూ ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది. ఈ క్రమంలో వెంటనే అజెండాలో మార్పు చేస్తూ మరో సర్క్యులర్ జారి చేసింద
Date : 15-02-2022 - 10:17 IST -
Tirumala Tirupati Devasthanam: శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేటి నుంచే సర్వదర్శనం టిక్కెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఆఫ్ లైన్ సర్వదర్శనం కోసం శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆఫ్‌లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో నేటి నుంచి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. చాలా కాలం తర్వాత సర్వదర్శనం టోకెన్లను టీటీడ
Date : 15-02-2022 - 9:45 IST -
AP CM: రోడ్ల పక్క దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలి
రోడ్డు భద్రతపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం ఉమ్మడి డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుతో పాటు.. కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేస్
Date : 14-02-2022 - 10:20 IST -
Handball Championship: మార్చిలో ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్
లక్నో: వచ్చే మార్చిలో జరగనున్న ఆసియా మహిళల యూత్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు సన్నాహక శిబిరం ఏర్పాటు చేశామని జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌రావు వెల్లడించారు. ఇందుకోసం ఈనెల 12, 13వ తేదీల్లో ట్రయల్స్ నిర్వహించి 27 మంది క్రీడాకారిణులను శిబిరానికి ఎంపిక చేశామని చెప్పారు. ఈ మెగా టోర్నీ మార్చి 18 నుంచి 27 వ
Date : 14-02-2022 - 10:17 IST -
Shikhar Dhawan: ధావన్ కే పంజాబ్ కింగ్స్ పగ్గాలు ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం గ్రాండ్ సక్సెస్ గా ముగిసింది. ఇక ఈ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కీలకమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
Date : 14-02-2022 - 5:44 IST -
Surgical Strikes: సర్జికల్ స్ట్రయిక్స్ కామెంట్స్.. కేసీఆర్ పై బీజేపీ ఫైర్
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ఇటీవల సర్జికల్ స్ట్రయిక్స్ పై రాహుల్ ఆధారాలు అడగగా, రాహుల్ నిజంగానే రాజీవ్ గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల పై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం
Date : 14-02-2022 - 3:59 IST -
AP Special Status: ప్రత్యేక హోదా రగడ.. సోము వీర్రాజు షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రత్యేక హోదా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ నెల 17న విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులకు అవకాశం కల్పించింది. అయితే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను సిద్ధం చేసిన కేంద్ర హోంశాఖ, ఆ అజెండాలో మొదట ప్రత్యేక హోదాను చేర్చింది. అయితే సాయంత్
Date : 14-02-2022 - 3:07 IST