Speed News
-
Kashmir Files: 100 కోట్ల చేరువలో కశ్మీర్ ఫైల్స్..!
కథలో విసయం ఉండాలే కానీ భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ అవసరం లేదని తాజాగా విడుదల అయితన కశ్మీర్ ఫైల్స్ చిత్రం నిరూపించింది. అసలు విడుదల అయ్యేంత వరకు కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి ఏ ఒక్కరికీ తెలియదు. అయితే సైలెంట్‌గా థియేటర్స్‌లోకి వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమా, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అతి తక్కువ బడ్జెత్‌తో తెరకెక్కి
Date : 17-03-2022 - 4:55 IST -
chicken prices: భగ్గుమంటున్న చికెన్ ధరలు!
తెలంగాణ చికెన్ ధరలు భగ్గమంటున్నాయి.
Date : 17-03-2022 - 1:19 IST -
AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు నేడు కూడా అడ్డు తగిలారు. అసెంబ్లీలోమరోసారి ఓవరాక్షన్ చేస్తూ స్పీకర్ పోడియం వైపు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. మరోవైపు స్పీకర్ తమ్మినేని సీతారామ్ వారిస్తున్నా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారలేదు.
Date : 17-03-2022 - 11:52 IST -
Corona Virus: భారత్‌లో కరోనా.. లేటెస్ట్ అప్ డేట్..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 2,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 60 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,491 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,24,59,939 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,132 మం
Date : 17-03-2022 - 11:30 IST -
Corona Virus: అమెరికాలో కొత్త కేసుల వెనుక ఓమిక్రాన్ సబ్ వేరియట్.!
అమెరికాలో కరోనా కొత్త కేసుల వెనుక ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఫోర్త్ వేవ్ గురించి తాజా ఆందోళనలను రేకెత్తిస్తూ అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) యొక్క తాజా డేటా ఒమిక్రాన్ వేరియంట్ యొక్క BA.2 సబ్‌వేరియంట్ ఇప్పుడు కొత్త కోవిడ్ కేసుల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉందని చూపిస్తుంది. CDC డేటా ప్రకారం BA.2 వేరియంట్ దేశంలో వేగంగా వ్యాప్తి
Date : 17-03-2022 - 10:07 IST -
Rail Jobs 2022: ‘రైల్వేలో ఉద్యోగ ఖాళీల’పై ‘కేంద్రం’ కీలక ప్రకటన..!
రైల్వే శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. మొత్తం 2,98,428 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం 1,40,713 ఖాళీల భర్తీ అనేది వివిధ దశల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఖాళీల భర్తీని వేగవంతం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు అశ్వినీ వైష్ణవ్. బుధవారం లోక్‌సభలో రైల్వే పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన అశ్వినీ వై
Date : 17-03-2022 - 9:56 IST -
TTD: తిరుమల వెంకన్న’ భక్తులకు గుడ్ న్యూస్… ఈనెల 20 నుంచి అందుబాటులోకి ‘ఆర్జిత సేవా టికెట్లు’..!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక శుభవార్త చెప్పారు. 2022 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది టీటీడీ. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మరియు నిజ పాద దర్శనం మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ
Date : 17-03-2022 - 9:45 IST -
Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు ‘వడగాలులు’…. హెచ్చరికలు జారీ..!
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఇంకా చెప్పాలంటే…పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 6-7 డిగ్రీల వరకు అదనంగా నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా సింగరేణి బెల్ట్ లో ఈ వడగాలులు అధికంగా వీస్తున్నాయి. ఇకపోతే.. ఇవాళ, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్
Date : 17-03-2022 - 9:36 IST -
Farmers: ఆ రైతులకు ‘రైతుబంధు’ కట్
గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Date : 16-03-2022 - 10:23 IST -
hand ball: హ్యాండ్‌బాల్ టీమ్‌కు లోక్‌సభ స్పీకర్ అభినందనలు
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియ్‌న్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జటును లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా అభినందించారు.
Date : 16-03-2022 - 10:17 IST -
Suresh Raina: ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న చిన్న తలా
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనా ఫాన్స్ కు గుడ్ న్యూస్...రైనా ఐపీఎల్ లో ర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏ టీమ్ కొనుగోలు చేసింది అనుకుంటున్నారా..
Date : 16-03-2022 - 10:08 IST -
Prashant Kishor: 2024లో బీజేపీకి.. కాంగ్రెస్ చుక్కలు చూపిస్తుంది..!
దేశంలో 2024 ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌కు కనీస సీట్లు దక్కలేదు. దీంతో 70 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చ
Date : 16-03-2022 - 4:52 IST -
Bandi: స్పీకర్ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు!
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరుపై తనదైన శైలిలో స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Date : 16-03-2022 - 4:11 IST -
Vijayawada: రోడ్డుపై మందుబాబుల అడ్డా.. రాకపోకలు సాగేదెలా!
ఆ రోడ్డు నిత్యం ప్రయాణికులు, బాటసారులతో రద్దీగా ఉంటుంది. అంతే కాదు.. ఇతర ప్రధాన మార్గాలకు కేంద్రం బిందువు కూడా.
Date : 16-03-2022 - 3:28 IST -
Seethakka Demands: ‘జీయర్’ బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి!
ప్రముఖ సమ్మక్క సారలమ్మ జాతరపై చిన జీయర్ స్వామి వ్యాఖ్యలను కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఖండిస్తూ గిరిజనులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Date : 16-03-2022 - 12:46 IST -
AP Half day schools: వచ్చే నెల నుంచి ‘హాఫ్ డే’ స్కూల్స్
ఆంధ్రప్రదేశ్‌లో హాఫ్ డే స్కూల్స్ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు పని దినాలు తక్కువగా ఉన్నందున విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Date : 16-03-2022 - 12:21 IST -
Navjot Singh Sidhu: పంజాబ్ పీసీసీ పదవికి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా..!
పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు. ఇక ఇటీవల పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో, అక్కడి సిట్టింగ్ సీఎం చరణ్ జిత్ చన్నీతో పాటు, పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సిద్ధూ
Date : 16-03-2022 - 12:02 IST -
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా యాక్టివ్ కేసులు..!
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 98 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,722 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను వి
Date : 16-03-2022 - 11:39 IST -
AP Assembly: జంగారెడ్డి గూడెం రగడ ..10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభకు పదే పదే అంతరాయం కల్గిస్తున్న క్రమంలో వరుసగా రెండో రోజు కూడా పది మంది టీడీపీ శాసనసభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం స్పెండ్ చేశారు. జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభను తప్పు దారి పట్టించారంటు టీడీపీ సభ్యులు
Date : 16-03-2022 - 11:28 IST -
Ukraine Russia War: కీవ్‌కు దగ్గరగా రష్యా సేనలు..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. రష్యా సైనిక బలగాలు వేగంగా కీవ్ వైపు కదులుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు మూడు వారాలు నుంచి ఉక్రెయిన్‌తో భీకర యుద్దం జరుగుతున్నా, రష్యా సేనలు కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు రష్య
Date : 16-03-2022 - 10:12 IST