HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Caught On Video How Lone Survivor Of Hyderabad Godown Fire Escaped To Safety

Caught On Video: ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఇలా!

ఇటీవల జరిగిన సికింద్రాబాద్‌లోని భోయిగూడలోని స్క్రాప్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదంలో 11 మంది వలస కూలీలు చనిపోవడం ప్రతిఒక్కరినీ కలిచివేసింది.

  • Author : Balu J Date : 25-03-2022 - 2:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fire
Fire

ఇటీవల జరిగిన సికింద్రాబాద్‌లోని బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదంలో 11 మంది వలస కూలీలు చనిపోవడం ప్రతిఒక్కరినీ కలిచివేసింది. అయితే మంటలు చెలరేగినప్పుడు, అందులో నిద్రిస్తున్న 12 మంది కార్మికులలో ప్రేమ్ ఒకడు. మంటలు వ్యాపించేలోపు అతను ఒక్కడే మొదటి అంతస్తు నుంచి దూకగలిగాడు. ప్రేమ్ తప్పించుకున్న వెంటనే మంటలు గోడౌన్‌కు వ్యాపించాయి. దీంతో అంతస్తులో చిక్కుకున్న 11 మంది వ్యక్తులు కాలిపోయారు. ఆ రాత్రి CCTV వీడియో ఇప్పుడు బయటపడింది. ప్రేమ్ మొదటి అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్ పైన ఉన్న స్లాబ్‌పైకి దూకి వీధిలోకి నడిచి వెళ్తున్నట్టు చూడొచ్చు. మంటలు తీవ్రతరం కాకముందే, అక్కడే ఉన్న మరో వ్యక్తితో కలిసి దూరంగా వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

A CCTV footage captures how the lone survivor in the Bhoiguda scrap godown fire jumped to safety. TNM had reported this story based on the survivor's friend's statement. #Hyderabad https://t.co/E0X4SF889M pic.twitter.com/JIrzxXhdN1

— Paul Oommen (@Paul_Oommen) March 25, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cctv
  • Fire Accident
  • hyderabad
  • secunderabad
  • viral

Related News

Kakinada Fire Accident

సంక్రాంతి వేళ విషాదం..కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

సంక్రాంతి వేళ కాకినాడ జిల్లా సార్లంక గిరిజన గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామస్తులంతా పండుగ ఏర్పాట్లలో ఉండగా.. అగ్ని ప్రమాదం సంభవించి.. వారిని రోడ్డున పడేసింది. ఈ ప్రమాదంలో గ్రామంలో 40 పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సిలిండర్లు పేలడంతో నష్టం మరింత తీవ్రమైంది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ గ్రామస్తులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల

  • Maalyada The Sacred Garlan

    జనవరి 18న రవీంద్ర భారతిలో రామ వైద్యనాథన్ బృందం వారి భరతనాట్య ప్రదర్శన

  • Massive arrangements for Sankranti rush.. Special trains between Cherlapalli-Anakapalli

    సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

  • Union Minister Nitin Gadkari sleeper bus

    స్లీపర్ బస్సులకు కేంద్రం బిగ్ షాక్..

Latest News

  • ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

  • మ‌న‌కు తెలియకుండానే మ‌న దంతాలను మ‌నం పాడుచేసుకుంటున్నామా?

  • కొత్త క‌ల‌ర్స్‌లో సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250.. ధ‌ర ఎంతంటే?

  • మెగాస్టార్ సినిమాకు కొత్త స‌మ‌స్య‌.. ఏంటంటే?

  • హీరోగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల!

Trending News

    • బడ్జెట్ 2026.. ప్ర‌ధాన మార్పులివే?!

    • ఇరాన్‌లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd