HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >15th Season Of Ipl Starts From Today

IPL 2022: క్రికెట్ పండ‌గ షురూ.. నేటి నుంచే ఐపీఎల్ 15వ సీజ‌న్ స్టార్ట్..!

  • Author : HashtagU Desk Date : 26-03-2022 - 9:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ipl 2022 Csk Vs Kkr
Ipl 2022 Csk Vs Kkr

ప్ర‌పంచ వ్యాప్తంగా యావ‌త్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఒకే ఒక సీజన్ ఐపీఎల్. ప్ర‌తి సీజ‌న్‌లో దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మ‌జాను నింపుతుంది. క‌ల్లు చెదిరే క్యాచ్‌లతో ఫీల్డ‌ర్స్ చేసే విన్యాసాలు, క్రికెట్ డిక్ష‌న‌రీలో లేని కొత్త కొత్త షాట్లతో గూజ్‌బంప్స్ తెప్పించే బ్యాట‌ర్లు, క‌ళ్ళు మూసి తెరిచేలోపు స్టంపింగ్‌లు చేసే కీప‌ర్లు, ఊహించ‌ని వేగంతో బంతులు వేసే బౌల‌ర్లు, అప్పుడ‌ప్పుడూ షాకింగ్ డెసిష‌న్ల‌తో షాకిచ్చే అంపైర్లు, కామెంట్రీ బాక్స్‌లో త‌మ వాక్ చాతుర్యం ప్ర‌ద‌ర్శించే కామెంటేట‌ర్లు, సిక్స్‌లు ఫోర్‌లు బాదినా, ఔటైనా ఛీర్ గ‌ర్ల్స్ వేసే డ్యాన్సులు, అన్నిటి కంటే ముఖ్యంగా స్టేడియంలో కేరింత‌లు కొడుతూ ర‌చ్చ‌ ర‌చ్చ చేసే ప్రేక్ష‌కులు.. అందుకు ఐపీల్ అంటే ప్ర‌తిఒక్క‌రికీ ఎంతో ఆశ‌క్తి.

ఇక తాజాగా 15వ ఐపీఎల్ ప్రీమియ‌ర్ లీక్ ఈరోజు నుంచే ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో మార్చి 26న ప్రారంభ‌మ‌య్యే 15వ ఐపీఎల్ సీజ‌న్, మే 29న ఫైన‌ల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. ఇక ఈ సీజ‌న్‌లో తొలిమ్యాచ్ ముంబ‌యి వాఖండే స్టేడియంలో జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌లో చైన్నై సూప‌ర్ కింగ్, కొల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌బోతున్నాయి. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఫ‌స్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 2011 తర్వాత జ‌రిగిన ఐపీఎల్ సీజ‌న్స్ అన్నీ, ఎనిమిది జట్లతోనే మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే ఈసారి కొత్తగా రెండు జట్లు జాయిన్ అయ్యాయి. దీంతో ఈసారి పది జట్లతో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్ర‌మంలో కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వచ్చి చేరాయి. మ‌రి ఈసారి మ్యాచ్‌ల‌న్నీ భార‌త్‌లోనే జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో, ఈ సీజ‌న్ విన్న‌ర్ ఏవ‌ర‌వుతారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai Super Kings
  • IPL Schedule 2022
  • IPL2022
  • kolkata knight riders

Related News

CSK vs KKR

IPL 2026 : సీఎస్కే కు కలిసిరాని ఉప్పల్ స్టేడియం ..మరి ఈరోజు ఏమవుతుందో ?

గత ఎనిమిదేళ్లుగా ఈ వేదికపై ఆడిన ఒక్క మ్యాచ్‌లో కూడా చెన్నై గెలవకపోవడం గమనార్హం. ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలించినప్పటికీ, ఇక్కడి బౌండరీల పరిమాణం

  • Ajinkya Rahane

    వరుసగా ఐదో ఓటమిపై అజింక్య రహానే ఆవేదన!

  • Vaibhav Suryavanshi

    వైభవ్ సూర్యవంశీ ముందు మ‌రో హిస్టారికల్ రికార్డ్?!

  • IPL 2026

    గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

  • Ajinkya Rahane

    వ‌రుస ఓట‌ములు.. ఒత్తిడిలో ర‌హానే!

Latest News

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd