Speed News
-
Radhe Shyam: ఉగాది కానుకగా.. ఓటీటీలో రాధేశ్యామ్..?
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. తొలిరోజే రాధే శ్యామ్ మూవీపై మిక్స్డ్ టాక్ వచ్చినా, మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 151 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.
Date : 15-03-2022 - 11:55 IST -
PK:’ఆంధ్రప్రదేశ్’ రాజధాని ‘అమరావతే’… వచ్చేది ‘జనసేన’ ప్రభుత్వమే – ‘పవన్ కళ్యాణ్
అధికార మదంతో కొట్టుకుంటున్న వైసీపీ మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెడతామని, వైసీపీని గద్దెదించి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Date : 15-03-2022 - 9:09 IST -
HariHara VeeraMallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ షెడ్యూల్ మళ్లీ వాయిదా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా 'భీమ్లా నాయక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న 'హరిహర వీరమల్లు' రిలీజ్ కానుంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం...
Date : 15-03-2022 - 9:03 IST -
Kabbadi Player Shot Dead: అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ సందీప్ సింగ్ ను కాల్చి చంపిన దుండగులు
జలంధర్ జిల్లాలోని మాలియన్ గ్రామంలో సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా నంగల్ అంబియాన్ గ్రామానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ సందీప్ సింగ్‌ను దుండగులు కాల్చిచంపారు.
Date : 15-03-2022 - 8:55 IST -
Karnataka High Court: ‘హిజాబ్ నిషేధం’ కేసులో నేడు కీలక తీర్పు!
కర్ణాటక హైకోర్టు మార్చి 15 మంగళవారం తీర్పు వెలువరించనుంది.కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
Date : 15-03-2022 - 6:00 IST -
YCP vs JanaSena: పవన్ స్పీచ్ పై వైసీపీ ఎటాక్
జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఇచ్చిన స్పీచ్ పై వైసీపీ ఎటాక్ మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పల్లకి మోయడానికి జనసైనికుల్ని, వీర మహిళల్ని పవన్ సిద్దం చేస్తున్నాడని మంత్రి పేర్ని నాని ఆరోపణలకు దిగాడు.
Date : 14-03-2022 - 11:04 IST -
PK ON YCP: వైసీపీపై పవన్ సెటైరిక్ ప్రతిజ్ఞ
ఆవిర్భావ సభలో జనసేనని పవన్ వైసీపీ పై సెటైరిక్ గా ఉన్న ప్రతిజ్ఞ సభికుల్ని ఆయకట్టు కుంది. ఆ ప్రతిజ్ఞ ఇలా ఉంది..'' ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. రాజ్యాంగస్ఫూర్తిని తుంగలో తొక్కుతాం.
Date : 14-03-2022 - 9:26 IST -
JanaSena: పొత్తులపై పవన్ శపథం
ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని 2024లో స్థాపించే దిశగా పనిచేయాలని జనసేనాని దిశానిర్దేశం చేశాడు. బీజేపీ ఇచ్చే రోడ్ మాప్ కు అనుగుణంగా నడుచుకుంటామని తేల్చి చెప్పాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నిర్ణయాలు ఉంటాయని పరోక్షంగా పొత్తుల గురించి పవన్ శపథం చేసాడు.
Date : 14-03-2022 - 9:21 IST -
Suma Kanakala: `జయమ్మ పంచాయతీ` ఏప్రిల్ 22న విడుదల
ప్రముఖ యాంకర్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ సుమ కనకాల నటించిన తాజా చిత్రం `జయమ్మ పంచాయితీ` విడుదల తేదీని
Date : 14-03-2022 - 8:13 IST -
SS Rajamouli: సీఎం జగన్ తో రాజమౌళి ‘స్పెషల్’ భేటీ!
రాజమౌళి మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
Date : 14-03-2022 - 7:42 IST -
Shreyas Iyer: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా శ్రేయాస్ అయ్యర్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు.
Date : 14-03-2022 - 7:18 IST -
Inia Vs SL: పింక్‌బాల్ టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ
వేదిక మారింది... బంతి కూడా మారింది...అయితే ఫలితం మాత్రం మారలేదు.
Date : 14-03-2022 - 7:12 IST -
Janasena: జనసేన ఆవిర్భావ సభ షురూ.. జనసైనికులతో కిక్కిరిసిన ప్రాంగణం..!
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఆవిర్భావ సభ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈసందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ వేదికకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. ఆవిర్భావ సభ కోసం సాంగ్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ. ఇక ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు
Date : 14-03-2022 - 4:22 IST -
Brother Anil: ‘జగన్’ పై ‘బ్రదర్ అనిల్’ సంచలన వ్యాఖ్యలు
సోమవారం విశాఖపట్టణంలో ఏపీ సీఎం జగన్ బావ, వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ పర్యటించారు.
Date : 14-03-2022 - 4:00 IST -
AP Assembly: ఐదుగురు టీడీపీ నేతల పై సస్పెన్షన్ వేటు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. అసెంబ్లీలో సభా కార్యాకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఐదుగురు టీడీపీ సభ్యులపై వేటు వేశారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావు కేశవ్, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును ఈ బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించ
Date : 14-03-2022 - 3:02 IST -
Sonia Gandhi: అలాంటివాళ్లకు కాంగ్రెస్ లో స్థానం ఉండదు!
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ ఘోర వైఫల్యం మూటగట్టుకుంది.
Date : 14-03-2022 - 1:18 IST -
Ganta Srinivasa Rao: నా రాజీనామాను వెంటనే ఆమోదించండి..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం నాడు లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఇక విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ, 2021 ఫిబ్రవరి 12వ తేదీన గంటా శ్రీనావాసరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాజీనామాను స్పీకర్ ఇంకా
Date : 14-03-2022 - 12:53 IST -
Earthquake: భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు..!
మలేషియ, ఫిలిప్పీన్స్ దేశాల్లో అర్థరాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భారీ తీవ్రత నమోదవడంతో అక్కడి ప్రజలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైంది. మరోవైపు ఫిలిప్పీన్స్‌లో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. దీంతో రెండు దేశాల్లో రిక్టర్ స్కేలు పై తీవ్రత 6 దాటడంతో ఆస్థిన
Date : 14-03-2022 - 12:47 IST -
T20 league: లక్నో టీమ్ కు ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2022వ సీజన్ ప్రారంభానికి ముందు కొత్త జట్టు లక్నో సూపర్ జాయింట్స్ కు భారీ షాక్ తగిలింది.
Date : 14-03-2022 - 12:05 IST -
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఇండియాలో థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 27 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,377 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ త
Date : 14-03-2022 - 10:15 IST