HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Some Unbreakable Records In Ipl

IPL 2022: ఐపీఎల్‌లో ఈ రికార్డులు బ్రేక్ చేయడం కష్టమే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌ 2022 సీజన్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పోటీపడనుంది.

  • Author : Hashtag U Date : 25-03-2022 - 1:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL record
IPL record

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌ 2022 సీజన్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పోటీపడనుంది. అయితే గ‌త 14 సీజన్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఎన్నో రికార్డుల వచ్చాయి. వీటిలో కొన్ని రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డం మాత్రం చాలా కష్టం అని చెప్పొచ్చు…మరి అలాంటి రికార్డులేంటో ఒకసారి చూద్దాం.

అత్యధిక వ్యక్తగత స్కోర్ క్రిస్ గేల్ (175 పరుగులు ) :
ఐపీఎల్ 2013 సీజన్ లో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ ఐపీఎల్లో స‌రికొత్త రికార్డును సాధించాడు. పుణే వారియ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో గేల్ కేవ‌లం 66 బంతుల్లోనే 17 భారీ సిక్స‌ర్లు, 13 ఫోర్లు సాయంతో 175 ప‌రుగుల‌తో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరుతోపాటు, అతి త‌క్కువ బంతుల్లో సెంచ‌రీ చేసిన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

అత్య‌ధిక జట్టు స్కోరు (263 పరుగులు ):
ఐపీఎల్లో అత్య‌ధిక స్కోరు చేసిన జట్టుగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆర్సీబీ రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 2013 సీజన్ లో పుణే వారియర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదు వికెట్ల‌ నష్టానికి 263 ప‌రుగులు చేసింది. అనంత‌రం పుణేను 133 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసి ఆర్సీబీ.. 130 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది.

అత్యల్ప టీమ్ స్కోర్ (49పరుగులు) :
ఐపీఎల్లో అత్య‌ల్ప జట్టు స్కోరు రాయ‌ల్ చాలెంజ‌ర్ బెంగ‌ళూరు ఆర్సీబీ పేరిటే ఉంది. ఐపీఎల్ 2017 సీజన్ లో కేకేఆర్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కేవ‌లం 49 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

కోల్ కత్తా వ‌రుస విజ‌యాలు :
ఐపీఎల్ లో రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన కోల్‌క‌తా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2014-15 సీజ‌న్ల‌లో క‌లిపి వ‌రుస విజ‌యాల‌తో అదరగొట్టింది. ఐపీఎల్ 2014లో వ‌రుస‌గా తొమ్మిది మ్యాచ్‌లు గెలిచింది. ఆ త‌ర్వాతి సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై గెలిచిన కేకేఆర్ .. వరుసగా పదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chris gayle 175
  • IPL record
  • kolkata knight riders
  • royal challengers bengaluru

Related News

Bangladesh To Lift Ban On IPL

IPL: ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్

IPL Broadcast  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. క్రీడలను, రాజకీయాలను కలపదల్చుకోలేదని, ఈ అంశాన్ని పూర్తిగా వాణిజ్య కోణంలోనే చూస్తామని బంగ్లాదేశ్ కొత్త సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ప్రకటించ

  • Gautam Gambhir enjoys family time in Singapore

    Gautam Gambhir: సింగపూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న గౌతమ్ గంభీర్

  • Yash Dayal

    ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

Latest News

  • Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

  • IPL 2026 : సన్‌రైజర్స్‌తో చేతులు కలిపిన జిందాల్

  • Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

  • Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Jewar Airport : ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోడీ శ్రీకారం!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd