Speed News
-
Jana Sena: జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ విడుదల
జనసేన పార్టీ ఆవిర్భావ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Published Date - 11:29 PM, Fri - 11 March 22 -
Liquor Deaths: సారా మరణాలన్నీ జగన్ సర్కారు హత్యలే – ‘నారా లోకేశ్’
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలన్నీ జగన్ రెడ్డి సర్కారు చేసిన హత్యలేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Published Date - 11:22 PM, Fri - 11 March 22 -
Leopard: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి
కాన్పూర్‌లో ఓ చిరుతపులి శవమై కనిపించింది.
Published Date - 09:25 PM, Fri - 11 March 22 -
IPL 2022: రాజస్థాన్ బౌలింగ్ కోచ్‌గా యార్కర్ల స్పెషలిస్ట్
ఐపీఎల్ 2022 సీజన్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. ఆటగాళ్ళకు ట్రైనింగ్ క్యాంపులు, కోచింగ్ స్టాఫ్ నియామకాలు, స్పాన్సర్ల వేట..
Published Date - 07:27 PM, Fri - 11 March 22 -
Ind Vs SL: మరో క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా
సొంతగడ్డపై వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తోన్న టీమిండియా మరో సిరీస్ విజయంపై కన్నేసింది.
Published Date - 07:21 PM, Fri - 11 March 22 -
AP Budget 2022: ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్
ఏపీ అసెంబ్లీలో ఈరోజు రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు 2022-23 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగన్ సర్కార్ ముందుకెళ్తుందని కన్నబాబు చెప్పారు. ## వసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు: * మొత్తం బడ్జెట్ – రూ. 11,387.69 కోట్లు. * మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి – 614.23 కోట్లు. * సహకార శాఖకు – 248.45 కోట్లు. * ఆహారశుద్ధి విభాగానికి -146.4
Published Date - 04:39 PM, Fri - 11 March 22 -
Musi Encroachment : మూసీపై 10వేల నిర్మాణాల కూల్చివేత?
మూసీ నదికి మహర్ధశ పట్టనుంది. సుందరంగా మలచడానికి తెలంగాణ ప్రభుత్వం 16,600 కోట్లను ఖర్చు పెట్టనుంది.
Published Date - 03:32 PM, Fri - 11 March 22 -
KCR: అంతా నార్మల్.. యశోద నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం కేసీఆర్ స్వల్ప అస్వస్థకు గురవడంతో, ఆయన కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఎడమ చేయి, కాలు కొంత లాగుతుందని కేసీఆర్ చెప్పడంతో, ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయనే కోణంలో అక్కడి డాక్టర్లు కేసీఆర్‌కు వైద్య పరీక్షలు చేయాలని న
Published Date - 03:28 PM, Fri - 11 March 22 -
Corona Update: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 4,194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 255మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 6,208 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చ
Published Date - 01:14 PM, Fri - 11 March 22 -
WhatsApp: వాట్సప్ లో త్వరలోనే మీకు ఉపయోగపడేలా కొత్త ఫీచర్ రాబోతుంది..!!
వాట్సాప్...ప్రపంచంలోనే నెంబర్ వన్ మెసేజింగ్ యాప్ గా దూసుకుపోతోంది. లేటెస్ట్ ఫీచర్లను యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది వాట్సాప్.
Published Date - 12:11 PM, Fri - 11 March 22 -
CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను వెంటనే సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. ఈ క్రమంలో అక్కడి వైద్యులు కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. ఇక గత రెండ్రోజులుగా కేసీఆర్ చాలా నీరసంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. రెండు రోజుల నుంచి ఎడమ చెయ్యి లాగు
Published Date - 12:04 PM, Fri - 11 March 22 -
Arvind Kejriwal: కర్ణాటకపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్.. !
పంజాబ్ గెలుపుతో దూకుడు మీద ఉన్న ఆమ్ ఆద్మీపార్టీ ఇప్పుడు తన ఫోకస్ అంతా కర్ణాటకపై పెట్టినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో 92 సీట్ల ఆప్ భారీ విజయం సాధించింది. ఇదే విజయాన్ని ఇతర రాష్ట్రాల్లో పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తోంది. దక్షిణ భారత పార్టీ కన్వీనర్ పృథ్వీ రెడ్డి, కర్ణాటకలో పార్టీ ప్రణాళికల గురించి తెలిపారు. 2023 ఎన్నికల్లో మొత్తం 224 స్థానాల్లో పోటీ చేస్తామని.. మూడు
Published Date - 09:08 AM, Fri - 11 March 22 -
AP New Districts: మార్చి 25లోగా కొత్త జిల్లాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయండి – అధికారులకు చీఫ్ సెక్రటరీ ఆదేశం
ఏపీలో కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లను మార్చి 25లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గురువారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్‌ఓడీలు, కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయం, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అనువ
Published Date - 09:03 AM, Fri - 11 March 22 -
IPL 2022: ఐపీఎల్ నుండి సఫారీ స్టార్ పేసర్ ఔట్
ఐపీఎల్ 2022వ సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్, దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ అన్రిచ్ నోర్జే ఈసారి సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం.
Published Date - 08:59 AM, Fri - 11 March 22 -
Telangana Politics: తెలంగాణలో ముందస్తు గాలులు.. కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్కెచ్ ఏమిటి?
ఇక్కడ చిటికేస్తే అక్కడ సౌండ్ వస్తుంది అంటారు కదా. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత..
Published Date - 08:23 AM, Fri - 11 March 22 -
UP Victory: ఉత్తరప్రదేశ్‌లో బిజెపి గెలవడానికి ఐదు కారణాలు ఇవే..!
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చింది. యోగి, మోడీ కాంబినేషన్స్ అదుర్స్ అంటూ బీజేపీ సోషల్ మీడియా దద్దరిల్లుతుంది. అయితే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలవడానికి ఐదు కారణాలు ఉన్నాయి.1.శాంతిభద్రతలు, 2.సంక్షేమపథకాలు, 3.హిందూత్వ ఏజెండా, 4.సంస్థగతంగా పార్టీ బలోపేతం 5.విపక్షాలు కుదించుకుపోవడం శాంతిభద్రతలు – హక్కుల ఉల్లంఘనపై విమర్శలు ఉన్నప్ప
Published Date - 06:20 AM, Fri - 11 March 22 -
MLC: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రుహుల్లా నామినేషన్
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా గురువారం నాడు ఏపీ శాసనసభ ఉప కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
Published Date - 10:27 PM, Thu - 10 March 22 -
Punjab Election Results: పంజాబ్‌లో సోనూ సోదరి ఓటమి..!
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం దెబ్బకి, అక్కడ సీఎం అభ్యర్ధులతో పాటు సీనియర్ నాయకులు సైతం ఆప్ అభ్యర్ధుల చేతిలో ఓటమి చవి చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక కూడా ఓడిపోయారు. పంజాబ్‌లోని మెగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మాళవిక ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ చేతిల
Published Date - 06:01 PM, Thu - 10 March 22 -
Assembly Election Results 2022: అసెంబ్లీ ఫలితాల పై రాహుల్ రియాక్షన్..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల పలితాల కౌంటిగ్ ఈరోజు జరుగున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభంజనానికి బిత్తర పోయిన కాంగ్రెస్ అక్కడ ప్రస్తుతం 2 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ ప
Published Date - 05:24 PM, Thu - 10 March 22 -
Maruti Suzuki: మారుతి సుజుకీ నుంచి సీఎన్జీ కారు…రిలీజ్ ఎప్పుడంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందులో భాగంగానే సీఎన్జీ వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది.
Published Date - 01:08 PM, Thu - 10 March 22