Telangana
-
Bandi Sanjay:బండి సంజయ్ దీక్ష భగ్నం .. అరెస్ట్
జీవో 317 సవరించాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన్ను తరలించారు.
Date : 02-01-2022 - 11:41 IST -
Congress Crisis: రేవంత్ రెడ్డి Vs జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో అభిప్రాయబేధాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ జగ్గారెడ్డి మధ్య మెదలైన కోల్డ్ వార్ ఓపెన్ వార్ గా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ తీరుని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తప్పుపట్టారు.
Date : 02-01-2022 - 6:05 IST -
Telangana Ban: తెలంగాణలో కరోనా గైడ్ లైన్స్
తెలంగాలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకొంటుంది. క్రిస్మస్, న్యూయర్ వేడుకల సందర్భంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని గత నెల ఆంక్షలు విధించిన ప్రభుత్వం ఆంక్షలు డిసెంబర్ 25వ తేది నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.
Date : 02-01-2022 - 12:40 IST -
Hyderabad:న్యూ ఇయర్ సందర్భంగా 2,500 డ్రంక్ డ్రైవ్ కేసులు
న్యూ ఈయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వేలాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
Date : 02-01-2022 - 10:58 IST -
Crime:2021లో తెలంగాణలో అత్యాచార కేసులు 23 శాతం పెరిగాయి
2021 నాటికి తెలంగాణలో అత్యాచార కేసులు 23%, రాష్ట్రంలో నేరాలు 4.65% పెరిగాయని రాష్ట్ర పోలీసుల లెక్కలు చెబుతున్నాయి.
Date : 02-01-2022 - 10:52 IST -
Chadarghat Fire:చాదర్ ఘాట్ అగ్ని ప్రమాదంలో కుట్రకోణం
నూతన సంవత్సరం జోష్ తో ప్రపంచమంతగా తెల్లారితే నూతన సంవత్సరం సాక్షిగా హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లోని నలభై కుటుంబాలు తమ అస్థిత్వాన్నే కోల్పోయారు.
Date : 01-01-2022 - 7:14 IST -
Ushalakshmi: బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చిందా.. అయితే నో వర్రీ!
మనుషుల జీవనశైలి మారుతోంది.. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎన్నో వ్యాధులతో పోరాడాల్సివస్తోంది. చిన్నచితక వ్యాధులు సోకితే ‘ఏంకాదులే’ అని సర్దుకుపోవచ్చు. కానీ క్యాన్సర్ అలాంటి వ్యాధుల బారిన పడితే
Date : 01-01-2022 - 5:05 IST -
Film Chamber: జీవోనెం120ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు!
సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున
Date : 01-01-2022 - 1:11 IST -
Liquor Sale:రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
2021 డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్ రికార్డ్ నమోదు చేసింది. డిసెంబర్ 01 నుంచి 31వరకు . 3350 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు.
Date : 01-01-2022 - 6:45 IST -
2022: తెలంగాణాలో న్యూ ఇయర్ వేడుకలు
తెలంగాణాలో న్యూ ఈయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు న్యూ ఈయర్ వేడుకలు జరుపుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజలెవరూ ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
Date : 01-01-2022 - 12:39 IST -
Raising GST: చేనేత జీఎస్టీపై పొలిటికల్ గేమ్!
చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంపు వ్యవహారం తెలంగాణ రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వివాదానికి దారితీయనుంది. జీఎస్టీ పెంపుపై తెలంగాణతో సహా రాష్ట్రాలన్ని ఒత్తిడి తెచ్చాయని కేంద్రం చెబుతోంది.
Date : 31-12-2021 - 4:08 IST -
Revanth calls: రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం!
తెలంగాణ లో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఎవరు సంతోషంగా లేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలన వల్ల ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామనే సంతృప్తి కూడా లేకుండా చేస్తున్నారని రేవంత్ తెలిపారు.
Date : 31-12-2021 - 3:10 IST -
YS Sharmila: షర్మిల రాజకీయ కథ కంచికే.!?
ఇటలీ వనిత సోనియాగాంధీని కోడలిగా భారత దేశం ఆదరించింది. కానీ, వైఎస్ షర్మిలను మాత్రం కోడలిగా తెలంగాణలోని రాజకీయ పార్టీలు అంగీకరించడంలేదు.
Date : 31-12-2021 - 3:00 IST -
Bribes: రెవెన్యూ అధికారులే పట్టుబడుతున్నారు!
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికిన ప్రభుత్వోద్యోగుల్లో సగంమందికిపైగా రెవెన్యూ శాఖలో పనిచేసేవారే ఉన్నారని అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వార్షిక నివేదిక విడుదల చేసింది. 2021లో మొత్తం 72 ట్రాప్ కేసులు నమోదవగా.. అందులో 36 కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులే నిందితులుగా ఉన్నారని తెలిపింది. లంచం తీసుకుంటూ దొరికిన వారిలో రెవెన్యూతో పాటు ఇంధన, పంచాయతీరాజ్, హోం శాఖ
Date : 31-12-2021 - 11:30 IST -
TS DGP: రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం!
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.
Date : 30-12-2021 - 7:58 IST -
New Year Traffic:న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు!
డిసెంబర్ 31 అర్థ రాత్రి జరిగే నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ పలు ఆదేశాలు జారీ చేసారు. జనవరి 1న హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకల కోసం పలు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Date : 30-12-2021 - 7:40 IST -
New year: పోలీస్ ఆంక్షలు.. రేపు రాత్రి ఓఆర్ఆర్, ఫైఓవర్లు మూసివేత!
హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డును డిసెంబర్ 31 రాత్రి మూసివేస్తున్నట్లు రాచకొండ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డుపైకి వాహనాలను
Date : 30-12-2021 - 6:12 IST -
Alluri: ‘అల్లూరి’ ఆనవాళ్లు ఇక్కడ పదిలం!
విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ వస్తోంది. సినిమాలో ఈ ఇద్దరి గురించి ఎలా చూపిస్తారో పక్కన పెడితే అసలు ఈ ఇద్దరి గురించి జరిగిన వాస్తవ విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది.
Date : 30-12-2021 - 4:11 IST -
Hyd Cops: పబ్ కి వెళ్తున్నారా.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మస్ట్!
మహానగరంలో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు నిఘా పెంచారు. కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు ఎక్కువమందిని గుమిగూడకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Date : 30-12-2021 - 11:05 IST -
Complaint Against PCC Chief: రేవంత్ పై 5 నెలల్లో 500 ఫిర్యాదులు
తెలంగాణ పీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి భాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయనపై ఏఐసీసీకి వందల ఫిర్యాదులు వెళ్తున్నట్లు పార్టీ లో చర్చ జరుగుతుంది. నేతలు పైకి బాగానే మాట్లాడుకుంటుంన్నట్లు కనిపించినా మెయిల్స్ ద్వారా ఏఐసీసీకి ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 30-12-2021 - 8:00 IST