Telangana
-
MLC Kavitha: మేడారం ఉత్సవాలకు కేంద్రం రూపాయి కూడా ఇవ్వలే!
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ హోదా కల్పించాలని, ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని ఎమ్మెల్సీ కె.కవిత డిమాండ్ చేశారు.
Date : 25-01-2022 - 1:17 IST -
Grocery Kits: టీకా పుచ్చుకో.. కిరాణ కిట్ పట్టుకో!
కరోనా మహమ్మారి నివారణలో వ్యాక్సిన్లదే ప్రధాన పాత్ర. అందుకే ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు టీకా వినియోగపైం అవగాహన కల్పిస్తున్నాయి. వాడవాడలా తిరుగుతూ వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి.
Date : 25-01-2022 - 12:32 IST -
CM KCR: ఐఏఎస్ కేడర్ రూల్స్‌లో మార్పులను విరమించుకోవాలి!
ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ (1954) సవరణ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లేఖ రాశారు.
Date : 24-01-2022 - 9:47 IST -
Nizamia General Hospital : కోమాలో ‘చార్మినార్ దవాఖాన’
చారిత్రాత్మకమైన ప్రభుత్వ నిజామియా జనరల్ హాస్పిటల్ (చార్మినార్ దవాఖానా) ప్రభుత్వం నిర్లక్ష్యంకు సాక్షీభూతంగా ఉంది
Date : 24-01-2022 - 4:11 IST -
Traffic Violations: ట్రాఫిక్ రూల్స్ డోన్ట్ కేర్.. 7 రోజుల్లోనే 39 వేలు కేసులు నమోదు!
ట్రాఫిక్ రూల్స్ కోసం.. పోలీసులు వరుస అవగాహన కార్యక్రమాలు, స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ, వాహనదారులు రోడ్డు నియమాలు, నిబంధనలను పాటించడం లేదు.
Date : 24-01-2022 - 1:24 IST -
Telangana Politics : ఆపరేషన్ ‘క్విడ్ ప్రో కో’
ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ వైసీపీ ఎంపీ. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కానీ, ఆయన చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో లేడు.
Date : 24-01-2022 - 1:01 IST -
Manuscripts: తాళపత్ర గ్రంధాలన్నీ ఇక డిజిటల్ రూపంలో
ప్రాచీన చరిత్ర తెలుసుకోవడానికి అనేకమార్గాలున్నాయి. వాటిలో ఆ కాలంలో రాసిన పుస్తకాలు, వ్రాత ప్రతుల ద్వారా ఆ కాలంలోని పరిస్థితులు తెలుసుకోవడం ఒక పద్దతి. దీన్ని మానుస్క్రిప్ట్స్ అని అంటారు. వీటిలోని సమాచారమంతా చేతిరాత లోనే ఉంటుంది.
Date : 23-01-2022 - 3:28 IST -
TS Congress: కాంగ్రెస్ లీడర్ల వల్లే ‘ఆ పెద్దమనిషి’ గాంధీ భవన్ రావడం లేదా?
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణకు ఇంచార్జ్ గా వచ్చిన మొదట్లో వరుస మీటింగులు, జిల్లాల పర్యటనలతో హాడావిడి చేసిన ఠాగూర్ ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడమే మానేసాడు.
Date : 23-01-2022 - 12:39 IST -
PM Kisan: అనర్హులకు పీఎం కిసాన్ పథకం.. బయటపెట్టిన ఆడిట్ ఏజెన్సీ
తెలంగాణాలో పీఎం-కిసాన్ పథకం నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఆడిట్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. పీఎం కిసాన్ పథకం కింద కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద డబ్బు బదిలీ చేయబడిందని నివేదిక ద్వారా బయటపడింది.
Date : 23-01-2022 - 11:31 IST -
Farmer’s Letter: ఆత్మహత్య చేసుకుంటా.. అనుమతి ఇవ్వండి : కేటీఆర్ కు యువరైతు లేఖ!
ఆత్మహత్య చేసుకుంటా అనుమతి ఇవ్వండి అంటూ 25 ఏళ్ల యువ రైతు మంత్రి కేటీఆర్ కు లేఖ రాశాడు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న బి.
Date : 23-01-2022 - 10:22 IST -
English Medium: ఇంగ్లీష్ మీడియంలో ‘తెంగ్లిష్’
ఏమాత్రం ముందు చూపు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియా వైపు పరుగు పెడుతుంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో 2008లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన స్కూల్స్ ఫలితాలు దారుణంగా ఉన్నాయి.
Date : 23-01-2022 - 10:11 IST -
Fever Survey: ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం!
తెలంగాణ ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో నిండాలి. రాష్ట్రం మొత్తం ఆరోగ్య తెలంగాణ కావాలి.
Date : 22-01-2022 - 4:01 IST -
Lok Sabha: బండి అరెస్ట్ ఘటనలో సీఎస్ సహ మరో ఆరుగురికి సమన్లు!
లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులకు సమన్లు జారీ చేసింది.
Date : 22-01-2022 - 3:29 IST -
Techie Family: టెక్కీ ఫ్యామిలీ సూసైడ్ ఘటనలో కొత్త ట్విస్ట్.. క్షుద్ర పూజల అనుమానం!
హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వందనాపురి కాలనీలోని వారి ఇంట్లో 7 ఏళ్ల బాలికతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.
Date : 22-01-2022 - 2:55 IST -
KCR Vs Bandi Sanjay : తెలంగాణ ‘ప్రివిలేజ్’ పాలిటిక్స్
తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఢీల్లీ కేంద్రంగా మళ్ళీ రాజకీయం రాజుకుంది. కరీంనగర్లో జరిగిన బండి సంజయ్ అరెస్ట్ లోక్ సభకు చేరింది. ప్రివిలేజ్ కమిటీ ముందు అరెస్ట్ ను పెట్టాడు.
Date : 22-01-2022 - 1:56 IST -
Moscow Bridge : హైదరాబాద్ సిగలో మరో అద్భుతం.. సాగర్ పై ఫ్లోటింగ్ బ్రిడ్జి!
తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ.. ఇండియాలోనే బెస్ట్ నగరంగా పేరు తెచ్చుకుంది.
Date : 22-01-2022 - 1:20 IST -
Telangana BJP: సర్వేల్లో ‘టీ బీజేపీ’ జోష్
బండి సంజయ్ కుమార్ సారధ్యంలో తెలంగాణా లో పుంజుకుంటున్న బీజేపీ.... ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలే నిదర్శనం.. ఆ సంస్థ సర్వే నివేదిక ప్రకారం..
Date : 21-01-2022 - 5:41 IST -
Chinnajeeyar Row : జీయర్ ‘కుల’గడబిడ
అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన భగవత్ రామానుజాచార్యులు విగ్రహాన్ని ప్రారంభించే వేళ చినజీయర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Date : 21-01-2022 - 5:03 IST -
Hyderabad: గంజాయి ముఠా గుట్టురట్టు.. రూ.1.80 కోట్ల విలువైన సరుకు స్వాధీనం
గంజాయి నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. పోలీసులు దాడులు చేస్తున్నా.. అక్రమ రవాణా సరఫరా మాత్రం ఆగడం లేదు.
Date : 21-01-2022 - 4:27 IST -
KTR: మోడీ ఇమేజ్ పై కేటీఆర్ ‘సోషల్’ యుద్ధం
తెలంగాణ మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధాన మంత్రి మోడీని టార్గెట్ చేసాడు. ఆయనకు ఇమేజ్ ని తగ్గించేలా ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. టెలీప్రాంప్టర్ పీఎం అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో చేస్తున్న ప్రచారంపై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు.
Date : 21-01-2022 - 11:59 IST