HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Dissects Kcrs Game Plan

TS Politics: జైలు, ఫ్రంట్..గేమ్!

తెలంగాణ సీఎం కేసీఆర్ ను అరెస్ట్ చేయడాని కి కేంద్రం సిద్దం అయిందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నాడు. ఇవే మాటలు దుబ్బాక ఎన్నికల సమయంలో ప్రచారం చేసాడు. మళ్ళీ ఇప్పుడు అవే మాటలను తిరిగి చెబుతున్నాడు.

  • Author : CS Rao Date : 12-01-2022 - 10:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

తెలంగాణ సీఎం కేసీఆర్ ను అరెస్ట్ చేయడాని కి కేంద్రం సిద్దం అయిందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నాడు. ఇవే మాటలు దుబ్బాక ఎన్నికల సమయంలో ప్రచారం చేసాడు. మళ్ళీ ఇప్పుడు అవే మాటలను తిరిగి చెబుతున్నాడు. తెలంగాణ సీఎం అవినీతి మీద విచారణకు కేంద్రం ఆదేశాలను ఇవ్వబోతుందని తాజాగా నమో యాప్ వర్చువల్ సమావేశంలో వెల్లడించాడు. అందుకే ఫెడరల్ ఫ్రంట్ అంటూ జిమ్మిక్కులు చేస్తున్నాడని ఆరోపించాడు. కమ్యూనిస్టులను, లాలూ ప్రసాద్ యాదవ్ , తేజస్విని కలవటం వెనుక అరెస్ట్ భయం కేసీఆర్ ఉందని బండి చెబుతున్నాడు. అరెస్ట్ విషయం తెలుసుకుని సానుభూతి కోసం కేసీఆర్ ఫ్రంట్ డ్రామాలు మొదలు పెట్టాడని విమర్శిస్తున్నాడు.

బండి చెబుతున్నంత తేలిగ్గా కేసీఆర్ ను జైలు కు పంపడం సాధ్యమా? అని ప్రశ్న వెసుకుంటే ..అంత ఈజీ కాదని ఎవరైనా చెబుతారు. కానీ బండి మాత్రం ఎందుకో అరెస్ట్, జైలు అంటూ పదేపదే గేమ్ అడుతున్నాడు. ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. దుబ్బాక, గ్రేటర్, హుజురాబాద్ ఎన్నికల్లో ఆ ప్రచారం పని చేసింది. ఫలితాలు కూడా అనుకూలంగా రావడం తో మరింత బలంగా అరెస్ట్, జైలు అంశాన్ని బండి వినిపిస్తున్నాడు.

వరి ధాన్యం కొనుగోలు, ఉద్యోగుల బదిలీలకు విడుదల చేసిన 317 జీవో మీద టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ జరుగుతుంది. ఆ క్రమంలో బండి ని జైలు కు కేసీఆర్ సర్కార్ పంపింది. ఆ రోజు నుంచి దూకుడు గా బీజేపీ అడుగులు వేస్తోంది. అందుకు తగిన విధంగా కేసీఆర్ ఎత్తుగడను రచించాడు. కేంద్రంలో మోడీ సర్కారు ను పడేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఫెడరల్ అస్త్రాన్ని మళ్ళీ తీసాడు. ఒక వైపు కేసీఆర్ జైలుకు వెళ్తాడని బండి గేమ్ ఆడుతుంటే ఇంకో వైపు కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా కేసీఆర్ పావులు కదిలించాడు. మొత్తం మీద అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ తెలంగాణ రాజకీయాన్ని రక్తికట్టించడం లో విజయం సాధించారు. మరి ఎవరు చెప్పేది నిజమో తెలియాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • federal front
  • Sanjay Bandi
  • Telangana BJP
  • telangana politics

Related News

RS Praveen Kumar Challenges Bandi!

Bandi Sanjay: బండికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్!

బండి భగీరథ్‌ కేసు విషయంలో బండి సంజయ్‌ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు విషయంలో బండి సంజయ్ బాధితులను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని బండి సంజయ్ హనుమాన్ గుడిలో ప్రమాణం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ నిజమైన హనుమాన్ భక్తుడైతే తన కొడుకును పోలీసులకు అప్పగ

  • Cm Revanth

    POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

  • Ktr

    KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు..

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd