HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Weaver Makes Saree That Fits Into Matchbox See Pictures

Telangana weaver: చేనేతం అద్భుతం.. అగ్గిపెట్టెలో పట్టుచీర!

అగ్గి పెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఘనత మన నేతన్నలది. చేనేత రంగంలో అంతటి ఖ్యాతి గడించిన వాళ్లు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

  • Author : Balu J Date : 13-01-2022 - 4:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cheneta
Cheneta

అగ్గి పెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఘనత మన నేతన్నలది. చేనేత రంగంలో అంతటి ఖ్యాతి గడించిన వాళ్లు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 1905లో పశ్చిమ బెంగాల్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం చేనేత రంగంతో మొదలైంది. కలకత్తా టౌన్‌ హాల్‌లో 1905 ఆగస్టు7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రపంచం మారుతున్నా.. టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతున్నా.. నేటికి చేనేత కార్మికులు మగ్గాలను నమ్ముకొని అద్భతమైన చీరలను నేస్తున్నారు.

స్థానిక కళాకారులు తమ తమ నైపుణ్యంతో రాణిస్తూ అంతర్జాతీయంగా పేరుగడిస్తున్నారు. తాజాగా ఓ కార్మికుడు అగ్గిపెట్టెలో పట్టె చీరను నేశాడు. ఈ విషయం తెలంగాణ మంత్రి కేటీఆర్ కు తెలియడంతో, దానికి సంబంధించిన ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ఇది ప్రతిభావంతులైన నేత సృష్టించిన ఒక కళాఖండాన్ని గురించి మాట్లాడుతుంది అంటూ ట్వీట్ చేశారు. నల్ల విజయ్ అనే చేనేత కార్మికుడు తెలంగాణలోని సిరిసిల్ల పట్టణానికి చెందినవాడు. అతను స్వచ్ఛమైన పట్టుతో చేసిన చీరను నేస్తున్నాడు. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరను నేసి ప్రదర్శించాడు. అతడి ప్రతిభను పలువరు తెలంగాణ మంత్రులు మెచ్చుకున్నారు. విజయ్ ఇటీవల హైదరాబాద్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు హైదరాబాద్‌లో కేటీఆర్ ను కలిసి చూపించారు.

అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్ ఈరోజు హైదరాబాద్‌లో మంత్రులు @KTRTRS, @DayakarRao2019, @SabithaindraTRS, @VSrinivasGoud సమక్షంలో తను నేసిన చీరను ప్రదర్శించారు. విజయ్ నేసిన ఈ అద్భుతమైన చీరను చూసి మంత్రులు అభినందించారు pic.twitter.com/r4tVA5GvZf

— KTR, Former Minister (@MinisterKTR) January 11, 2022

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • minister ktr
  • telangana
  • vijay
  • Weaver

Related News

Sarpanch Salary

Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

తెలంగాణలో సర్పంచులు ప్రస్తుతం నెలకు రూ.6,500 గౌరవ వేతనం అందుకుంటున్నారు. 2021కి ముందు ఈ మొత్తం కేవలం రూ.5,000 మాత్రమే ఉండేది.

  • Grama Panchayat Elections P

    First phase of GP Polls: తెలంగాణ లో కొనసాగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

  • Global Summit

    Global Summit: గ్లోబల్ సమ్మిట్‌.. తెలంగాణ‌కు వ‌చ్చిన పెట్టుబ‌డులు ఎంతంటే?!

  • Kuchipudi Dance

    Kuchipudi Dance: కూచిపూడి కళకు ఆధ్యాత్మిక కాంతి.. హైదరాబాద్‌లో యామిని రెడ్డి తొలి ప్రదర్శన!

  • Deputy CM Bhatti

    Deputy CM Bhatti: పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడు కావాలి: డిప్యూటీ సీఎం భ‌ట్టి

Latest News

  • Grama Panchayat Elections : తెలంగాణ లో మా ప్రభంజనం మొదలైంది – బిఆర్ఎస్

  • Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. దువ్వాడ మాధురి, శ్రీనివాస్ అరెస్ట్?

  • Temples : జీవితంలో ఒక్కసారి ఈ 10 టెంపుల్స్‌ దర్శిస్తే చాలు!

  • Mahesh in Varanasi : వారణాసిలో 5 గెటప్లలో మహేశ్ బాబు!

  • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

Trending News

    • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

    • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

    • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

    • IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd