Telangana
-
TGSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి టికెట్లపై రాయితీ
TGSRTC: రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా బస్సులను ఆధారపడుతుంటారు.
Date : 25-07-2025 - 1:21 IST -
Supreme Court : ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
పిటిషనర్ తన వాదనలో 2014లో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ప్రత్యేకంగా జమ్మూకశ్మీర్‌లో తాజాగా చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియను ప్రస్తావిస్తూ, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Date : 25-07-2025 - 12:37 IST -
Banakacherla : బనకచర్లకు అనుమతి ఇవ్వొద్దు.. కేంద్రానికి తెలంగాణ లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అనుమతుల జారీ ప్రక్రియను ప్రారంభించరాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను అధికారికంగా కోరింది.
Date : 25-07-2025 - 11:04 IST -
Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా వెనుక కారణం ఏంటి..?
Telangana Cabinet Meeting : నేడు శుక్రవారం జూలై 26న మంత్రివర్గ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. అది అనూహ్యంగా వాయిదా పడడం చర్చనీయాంశంగా మారింది
Date : 25-07-2025 - 10:59 IST -
Caste Census Survey : కులగణన విషయంలో సీఎం రేవంత్ ఒక స్పిరిట్ తో పనిచేశారు – రాహుల్ గాంధీ
Caste Census Survey : “ఈ సర్వే చేయడం కష్టమని అనుకున్నాను, కానీ ఇది చరిత్రలో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. బీజేపీ అంగీకరించినా లేకపోయినా కులగణన జరగడం చారిత్రాత్మక ఘట్టం” అని రాహుల్ గాంధీ అన్నారు
Date : 24-07-2025 - 7:57 IST -
Illegal Relationship : అక్రమసంబంధాల్లో హైదరాబాద్ ఏ ప్లేస్ ఉందో తెలుసా..?
Illegal Relationship : ప్రముఖ అంతర్జాతీయ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ ఆష్లే మాడిసన్ (Yahan hai Ashley Madison) 2025 జూన్ నెలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది
Date : 24-07-2025 - 7:45 IST -
Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం
Local Body Elections : తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేపటితో (జూలై 25)గా రిజర్వేషన్ల ఖరారుకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందన ఎంత త్వరగా వస్తుందన్నది ఉత్కంఠగా మారింది
Date : 24-07-2025 - 7:08 IST -
IT Rides : మరోసారి మల్లారెడ్డి కుటుంబ సభ్యులపై ఐటీ దాడులు
IT Rides : గురువారం రోజు మేడ్చల్ నియోజకవర్గంలోని కొంపల్లిలో ఉన్న మాజీ మంత్రి మల్లా రెడ్డి కుమారుడు భద్రా రెడ్డి (Bhadrareddy) నివాసంపై ఐటీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
Date : 24-07-2025 - 3:20 IST -
YS Jagan: కేటీఆర్‌కు జగన్ శుభాకాంక్షలు.. నా సోదరుడు తారక్ అంటూ ట్వీట్!
గతంలో వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల ఆ సాన్నిహిత్యం కొంత దూరమయ్యిందని భావిస్తారు.
Date : 24-07-2025 - 2:10 IST -
KTR Birthday : కేటీఆర్ కు బర్త్ డే విషెష్ తెలిపి అందరి నోర్లు మూయించిన కవిత
KTR Birthday : ఈ వివాదాల నడుమ కవిత తాజాగా కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం, ఆమె అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపడం మరో విశేషం.
Date : 24-07-2025 - 11:20 IST -
Vice President: తెలంగాణకు ఉపరాష్ట్రపతి పదవి?!
దత్తాత్రేయ గవర్నర్ పదవీ కాలం కూడా ముగిసిపోయిందన్నారు. బీసీలకు చేసిన ఈ అన్యాయాన్ని సరిచేసుకునేందుకు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
Date : 23-07-2025 - 8:40 IST -
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
సర్వే వివరాలను స్వతంత్ర నిపుణుల సలహా కమిటీకి ఇచ్చామని, వారు దానిపై చర్చించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారని ముఖ్యమంత్రి తెలిపారు.
Date : 23-07-2025 - 7:45 IST -
CM Revanth Reddy : కులగణనలో తెలంగాణ మోడల్‌కు రోల్ మోడల్ హోదా
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు.
Date : 23-07-2025 - 7:13 IST -
Rajasingh : రాజాసింగ్ వెనకడుగు వేసినట్లేనా..?
Rajasingh : అప్పటివరకు పార్టీని టార్గెట్ చేస్తూ కఠిన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యల్లో బీజేపీకి మద్దతుగా మాట్లాడారు
Date : 23-07-2025 - 4:20 IST -
Attack : తండ్రి అనే పదానికి మచ్చ తెచ్చిన నీచుడు..కన్న కూతురుపై శాడిజం
Attack : బాలిక, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి తన కష్టాన్ని తెలియజేసింది. వెంటనే స్పందించిన చైల్డ్ లైన్ అధికారులు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సక్కుబాయి బాలికను కలసి వివరాలు సేకరించారు
Date : 23-07-2025 - 3:29 IST -
Supreme Court : కంచగచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్
Supreme Court : కంచగచ్చిబౌలి ప్రాంతంలో జరుగుతున్న చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు మరోసారి కఠిన వ్యాఖ్యలు చేసింది.
Date : 23-07-2025 - 2:34 IST -
Crime News : సూర్యాపేటలో దారుణం.. ఎమోజీ రిప్లైకి దారుణ హత్య
Crime News : సూర్యాపేట జిల్లాలో అతి స్వల్ప కారణం పెద్ద హత్యకు దారి తీసింది. వాట్సాప్‌లో పెట్టిన ఎమోజీ వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్న ఒక వర్గం ప్రత్యర్థిపై దాడి చేసి హత్య చేసింది.
Date : 23-07-2025 - 12:25 IST -
Telangana Rajiv Swagruha : హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేదా స్థలం కలను సాకారం చేసుకునే అరుదైన అవకాశం!
Telangana Rajiv Swagruha : ఇక ఓపెన్ ప్లాట్స్.. కుర్మల్ గూడ, బహదూర్‌పల్లి, తొర్రూర్ లాంటి ప్రధాన ఏరియాల్లో అందుబాటులో ఉన్నాయి! 200 గజాలు ఆ పైన…గమనిక : సింగిల్ బెడ్రూమ్ గల సీనియర్ సిటిజన్ ఫ్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి
Date : 23-07-2025 - 10:35 IST -
Record : అరుదైన రికార్డ్ సాధించిన TGSRTC
Record : ఈ పథకం కింద ఇప్పటివరకు 200 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు జరిగినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రయాణాల విలువ అక్షరాలా రూ. 6,700 కోట్లు కావడం గమనార్హం.
Date : 22-07-2025 - 4:03 IST -
TET : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
ఫలితాల ప్రకారం, మొత్తం పరీక్షలకు హాజరైన 90,205 మందిలో 30,649 మంది అభ్యర్థులు అర్హత సాధించడంతో మొత్తం అర్హత శాతం 33.98గా నమోదైంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/tgtet/ ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
Date : 22-07-2025 - 11:46 IST