HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Highest Rainfall In Telangana

Highest Rainfall : తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఇవే !!

Highest Rainfall : రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్‌

  • Author : Sudheer Date : 28-08-2025 - 9:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Highest Rainfall
Highest Rainfall

తెలంగాణ రాష్ట్రాన్ని బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ముంచెత్తుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, వరంగల్‌ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ ప్రాంతాల్లోనూ భారీ వర్ష సూచనలు వెలువడ్డాయి. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.

Brixton Crossfire 500 XC: ఈ బైక్‌పై భారీగా డిస్కౌంట్‌.. ధ‌ర ఎంతంటే?

వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 27వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో 431.5 మిల్లీ మీటర్ల వర్షం కురవడం గమనార్హం. నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 323.3, మెదక్ జిల్లా సర్దానాలో 305.3, కామారెడ్డి టౌన్ ఐడీఓసీ వద్ద 289.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అనేక మండలాల్లో 200 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో రహదారులు దెబ్బతిని, తక్కువ ప్రాంతాలు మునిగిపోయాయి.

నిర్మల్‌, కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో వర్షపాతం అత్యధికంగా నమోదైంది. సదాశివనగర్, లింగంపేట, దోమకొండ, రాజ్‌పల్లి, కొండపాక, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో వర్షం తాండవం చేసింది. పల్లెపల్లెలు చెరువులతో నిండిపోయి రైతులు సాంత్వన చెందుతున్నా, వరద ముప్పు పెరుగుతుందనే భయంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమై, సహాయక చర్యలకు సిద్ధంగా ఉంది. ప్రజలు అధికారుల సూచనలు తప్పక పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Highest Rainfall
  • kamareddy
  • medak
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd