Ysrcp
-
#Andhra Pradesh
YS Jagan : జగన్ తీరు… జనాలు కన్విన్స్ కాకుంటే.. కన్ఫ్యూజ్ చేసుడే..!
YS Jagan : దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ప్రెస్ మీట్‌లో జగన్ ప్రతి 5 నిమిషాలకు గోల్ పోస్ట్‌లను మార్చారు. "మీరు వారిని ఒప్పించలేకపోతే, వారిని గందరగోళానికి గురిచేయండి" అనే సూత్రాన్ని అతను అనుసరించినట్లు అనిపిస్తుంది.
Date : 20-09-2024 - 6:53 IST -
#Andhra Pradesh
TTD Trade Union President: సీఎం వ్యాఖ్యలు ఉద్యోగులను అవమానపరచడమే: టీటీడీ కార్మిక సంఘాల అధ్యక్షుడు
తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు.
Date : 19-09-2024 - 7:47 IST -
#Andhra Pradesh
Jana Sena : పవన్ కళ్యాణ్‌తో బాలినేని, సామినేని ఉదయభాను భేటీ
Balineni and samineni udayabhanu meet pawan kalyan: వీరిద్దరూ ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. జనసేన పార్టీలో చేరేందుకు వీరిద్దరూ తమ ఆసక్తిని పవన్ కళ్యాణ్ కు తెలిపారు.
Date : 19-09-2024 - 6:03 IST -
#Andhra Pradesh
TTD Laddu : తిరుమల లడ్డు తయారీ నుంచి నందిని నెయ్యిని ఎందుకు తొలగించారు.?
TTD Laddu : స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేయాల్సిన శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. దీంతో.. పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం, నిత్యాన్నదాన ప్రసాదం (భక్తులకు ఉచిత భోజనం) రెండూ రాజీ పడ్డాయన్న ఆరోపణలతో ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
Date : 19-09-2024 - 4:56 IST -
#Andhra Pradesh
Balineni Srinivasa Reddy: జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నాను.. అన్ని విషయాలు వెల్లడిస్తా: బాలినేని
ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో నా నిర్ణయం చెప్పాను. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. పార్టీలో నాకు జరిగినటువంటి అన్ని విషయాలు రేపు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
Date : 18-09-2024 - 7:01 IST -
#Andhra Pradesh
Balineni Srinivasa Reddy: వైసీపీకి ఝలక్ ఇచ్చిన బాలినేని.. పార్టీకి రాజీనామా..!
తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. రేపు (గురువారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నట్లు సమాచారం అందుతోంది. ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఐదుసార్లు గెలిచారు.
Date : 18-09-2024 - 5:17 IST -
#Andhra Pradesh
YSR Congress Party: వైసీపీలో పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు.. యాంకర్ శ్యామలకు కీలక పదవి..!
మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా పెద్దిరెడ్డిని నియమిస్తూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Date : 14-09-2024 - 7:38 IST -
#Andhra Pradesh
Roja : పార్టీ వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టిన రోజా
Roja continue in YCP : తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొన్న రోజా పార్టీ పరిస్థితిపై జగన్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక నియోజకవర్గంలోనూ నేతలతో ఉన్న విభేదాలపైన జగన్ తో చర్చించిన రోజా ఫైనల్ గా తను అనుకున్నది సాధించారు.
Date : 13-09-2024 - 2:41 IST -
#Andhra Pradesh
YS Jagan : పిఠాపురం వరద బాధితులను కలువనున్న జగన్
YS Jagan : పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఏలేరు ముంపు ప్రభావంతో మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు అతలాకుతలమైన నేపథ్యంలో ఈ పర్యటన సాగుతోంది.
Date : 13-09-2024 - 10:55 IST -
#Andhra Pradesh
AP Govt : ఏపీ ఎక్సైజ్ శాఖలో ‘సెబ్’ రద్దు..డీజీపీ ఉత్తర్వులు
AP Govt Dissolved Special Enforcement Bureau : ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కేటాయించిన 4,393 మంది (70 శాతం) ఎక్సైజ్ సిబ్బందిని తిరిగి మాతృ శాఖలోకి తీసుకురానున్నారు.
Date : 11-09-2024 - 6:49 IST -
#Andhra Pradesh
CM Chandrababu : గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడ అతలాకుతలం: సీఎం చంద్రబాబు
CM Chandrababu speech at Eluru: గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏలూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ''వరదలు ఎక్కువ రావడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు. వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు.
Date : 11-09-2024 - 2:42 IST -
#Andhra Pradesh
Floods: జగనన్న సంస్కరణలే వరద కష్టాల నుండి ప్రజలను గట్టెక్కిస్తున్నాయి: రోజా
Vijayawada Floods: జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకువచ్చిన క్లీన్ ఆంధ్ర వాహనాలు, జగనన్న తీసుకువచ్చిన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు.. ఈరోజు వరద కష్టాల నుండి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి” అని ట్వీట్ చేశారు.
Date : 06-09-2024 - 3:41 IST -
#Speed News
Jitta Balakrishna Reddy: బీఆర్ఎస్ పార్టీలో విషాదం.. జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూత
స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన యువ తెలంగాణ పార్టీ (Yuva Telangana Party)ని స్థాపించి బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) పార్టీలో కొనసాగుతున్నారు.
Date : 06-09-2024 - 12:21 IST -
#Andhra Pradesh
Nandigam Suresh :హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి.
Date : 05-09-2024 - 9:06 IST -
#Andhra Pradesh
Roja : ఇది ముమ్మాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే: రోజా
ఈ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలంగా మారిన విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
Date : 03-09-2024 - 6:11 IST