Ysrcp
-
#Andhra Pradesh
Kadambari Jethwani Case: కాదంబరి జేత్వాని కేసులో ఏపీ పోలీసుల విచారణ, సీఎం చంద్రబాబు ఆదేశాలు
ముంబయికి చెందిన నటి కాదంబరి జెత్వానిని అక్రమంగా విజయవాడకు తీసుకు వచ్చి, చిత్రహింసలకు గురి చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు నటిని ఆన్ లైన్ లో విచారించారు.
Published Date - 08:43 AM, Fri - 30 August 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీలో చేరికపై స్పందించిన మోపిదేవి వెంకటరమణ
అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దీనికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను టీడీపీలో చేరబోతున్నట్లు మోపిదేవి వెంకటరమణ క్లారిటీ ఇచ్చేశారు.
Published Date - 01:01 PM, Thu - 29 August 24 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీకి భారీ షాక్..
వైస్ జగన్ తోపాటు జైలు జీవితం అనుభవించిన మోపిదేవి వెంకటరమణ వైపీపీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
Published Date - 04:47 PM, Wed - 28 August 24 -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy: నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సజ్జల ఏమన్నారంటే..?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఓ నటిపై మరియు ఆమె కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించినట్లు కొన్ని మీడియా సంస్థలు ఆరోపించినట్లు సజ్జల పేర్కొన్నారు. ఆ ఆరోపణలని ఆయన ఖండించారు.
Published Date - 09:31 PM, Tue - 27 August 24 -
#Andhra Pradesh
YS Jagan : చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు.. పార్టీలోని 25 అనుబంధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతను ఆయన భుజాలమీద మోపారు.
Published Date - 05:49 PM, Sat - 24 August 24 -
#Andhra Pradesh
VIjayawada Corporation: వైసీపీలో మారుతున్న లెక్కలు, చేజారుతున్న విజయవాడ కార్పొరేషన్
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మాట వాస్తవం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కనిపించింది. స్థానిక సంస్థల్లో వైసీపీదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఇప్పుడు అధికారం చేజారడంతో నేతలు పార్టీని వీడేందుకు అడుగులు వేస్తున్నారు.
Published Date - 01:29 PM, Fri - 23 August 24 -
#Andhra Pradesh
MLC: ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణం
అసెంబ్లీకి వచ్చారా లేదా అనేది కాదు ప్రజలకు మేలు జరిగేలా చూడడమే ముఖ్యమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Published Date - 05:02 PM, Wed - 21 August 24 -
#Andhra Pradesh
CBI : జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ
యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లడానికి తనకు అవకాశం ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టుకు మనవి..
Published Date - 03:19 PM, Wed - 21 August 24 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: వైఎస్ జగన్‌తో బొత్స భేటీ, కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చారు. కాసేపట్లో శాసనమండలిలో మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Published Date - 12:52 PM, Wed - 21 August 24 -
#Andhra Pradesh
TTD : టీటీడీలో రూ. 100 కోట్ల అవినీతి: చింతా మోహన్ కీలక ఆరోపణల
గత పాలకమండలి హయాంలో డబ్బులు చేతులు మారాయని తెలిపారు..కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
Published Date - 02:46 PM, Sun - 18 August 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: అమలుకాని హామీలు అంటూ వైఎస్ జగన్ ఫైర్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ రుణాలు, విద్యా దీవెన, మత్స్యకార భరోసా, వాహన మిత్ర వంటి కీలక కార్యక్రమాలను నిలిపివేయడం లేదా నిర్వీర్యం చేయడంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు
Published Date - 06:42 PM, Tue - 13 August 24 -
#Andhra Pradesh
Visakha MLC By Election: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
శాసనమండలి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని సీఎం నిర్ణయానికి టీడీపీ భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ , బీజేపీ నేతలు మద్దతు పలికారు.ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు
Published Date - 01:41 PM, Tue - 13 August 24 -
#Andhra Pradesh
YS Jagan: వైఎస్ జగన్ కు మతిభ్రమించింది
వైఎస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించారని విమర్శించారు బుద్ధా వెంకన్న. అంబేడ్కర్ విగ్రహాన్నిపెట్టి తన పేరే పెట్టుకున్నాడని విమర్శించారు. అంబేడ్కర్ కంటే తానే గొప్పగా ఫీల్ అవుతున్నట్లు ఆరోపించారు బుద్ధా వెంకన్న.
Published Date - 03:15 PM, Sun - 11 August 24 -
#Andhra Pradesh
Tweet By TDP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇష్యూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేసిన టీడీపీ..!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చాలా రసవత్తరంగా మారింది. ఆయన కుటుంబంతో కాకుండా వేరే మహిళతో నివాసం ఉంటున్నాడని ఎమ్మెల్సీ కూతుర్లు, భార్య ఆరోపిస్తున్నారు.
Published Date - 10:44 AM, Sat - 10 August 24 -
#Andhra Pradesh
Alla Nani : వైసీపీకి షాక్.. ఆళ్ల నాని రాజీనామా
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. రోజుకొకరు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లగా ప్రకటించారు.
Published Date - 02:19 PM, Fri - 9 August 24